టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత నిర్మాతగా వ్యవహరించిన తొలి చిత్రం ‘శుభం’. ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై సమంత ఎంతో నమ్మకంతో నిర్మించిన ఈ చిత్రం, హర్షిత్ మల్గిరెడ్డి, శ్రీయ కొంఠం, చరణ్ పెరి, షాలిని కొండేపూడి, గవిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య పాత్రలు పోషించగా సినిమా బండి ఫేం ప్రవీణ్ కండ్రేగుల ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. మే09న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం హారర్ థ్రిల్లర్ జానర్లో వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. అయితే […]
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ ప్రస్తుతం కాన్సెప్ట్ బెస్ట్ స్టోరీలు సెలెక్ట్ చేసుకుంటూ.. ప్రస్తుతం ఆయన రెండు హిస్టారికల్ బేస్డ్ ఫిలిమ్స్ లైన్లో పెట్టాడు. ఇందులో ‘స్వయంభూ’ ఒకటి. పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేసేలా భారీ ఎత్తున తెరకెక్కిస్తున్నారు. టాలెంటెడ్ డైరెక్టర్ భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్నారు. ‘ఠాగూర్’ మధు సమర్పణలో పిక్సెల్ స్టూడియోస్ పతాకం మీద భువన్, శ్రీకర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో నిఖిల్ సిద్ధార్థ్ సరసన సంయుక్త, నభా […]
అమృత అయ్యర్.. ఈ ముద్దుగుమ్మ గురించి పరిచయం అక్కర్లేదు. హీరో రామ్ తో ‘రెడ్’ సినిమాలో హీరోయిన్గా నటించింది. పెద్దగా స్క్రీన్ స్పేస్ దక్కకపోయినా.. ఉన్నంతలో బాగా నటించి మంచి మార్కులు వేయించుకుంది. ఆ తర్వాత చేసిన ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ అనే సినిమా కూడా బాగానే ఆడింది. తర్వాత ‘అర్జున ఫల్గుణ’ అనే సినిమా చేసింది అది కూడా అంతంత మాత్రమే ఆడింది. కానీ పాన్ ఇండియా లెవెల్లో సూపర్ హిట్ అయిన ‘హనుమాన్’ […]
టాలీవుడ్ అగ్ర కథానాయకుడు జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ గురించి పరిచయం అక్కర్లేదు. మ్యాడ్, మ్యాడ్ 2, ఆయ్ చిత్రాలతో తనకంటూ యూత్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే నితిన్ సోలో గా ఎంట్రీ ఇస్తున్న తాజా చిత్రం ‘శ్రీ శ్రీ శ్రీ రాజవారు’. ఇప్పటివరకు మల్టీస్టారర్‌లో నటించిన నితిన్ తాజాగా శ్రీ ఈ మూవీతో డెబ్యూ ఇవ్వబోతున్నాడు. సతీష్ వేగేశ్న దర్శకత్వం వహిస్తుంగడగా.. శ్రీ వేదాక్షర మూవీస్ పతాకంపై చింతపల్లి రామారావు నిర్మిస్తున్న ఈ […]
అక్కినేని అఖిల్ హీరోగా పరిచయమైనప్పటి నుంచి ఇప్పటివరకు చెప్పుకోదగ్గ సాలిడ్ హిట్ ఒక్కటీ ఖాతాలో లేదు. ఎన్నో ఆశలతో ఒళ్లు హూనం చేసుకుని మరీ ‘ఏజెంట్’ సినిమా చేస్తే ఆ సినిమా టాలీవుడ్ లోని బిగ్గెస్ట్ డిజాస్టర్లలో ఒకటిగా మిగిలింది. దీంతో అఖిల్ ఏజెంట్ తర్వాత బాగా టైమ్ తీసుకుని నెక్ట్స్ ప్రాజెక్టును దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరి తో సెట్ చేసుకున్నాడు.రాయలసీమ బ్యాక్ డ్రాప్లో ఓ విలేజ్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్నా ఈ మూవీకి లెనిన్ […]
లోక నాయకుడు కమల్ హాసన్ హీరోగా, డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా ‘థగ్ లైఫ్’. రాజ్‌కమల్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్, రెడ్ జెయింట్ మూవీస్ బ్యానర్లపై కమల్ హాసన్, మణిరత్నం, ఉదయనిధి స్టాలిన్, ఆర్ మహేంద్రన్ తదితరులు నిర్మించిన ఈ సినిమా జూన్ 5వ తేదీన రిలీజ్‌కు ముస్తాబవుతున్నది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఈ సినిమా తమిళ, తెలుగు ట్రైలర్ తాజాగా విడుదల చేశారు. అయితే ట్రైలర్ మొత్తంలో కమల్ అభిరామితో […]
OTT లో అత్యధిక ప్రేక్షకాదరన పొందిన సిరీస్ లో ‘స్క్విడ్ గేమ్’ ఇకటి. ఈ సిరీస్ గురించి తెలియనివారుండరు. డబ్బు కోసం ఒక మనిషి ఆడే నెత్తుటి ఆటను ఈ సిరీస్ ద్వారా కళ్లకు కట్టినట్లు చూపించారు. ఇప్పటికే ఈ సిరీస్ నుంచి వచ్చిన రెండు పార్టులకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. మొదటి పార్ట్‌కు సినీ ఆడియన్స్ నుంచి విశేష స్పందన రావడంతో రెండో పార్టును రూపొందించారు. Also Read : Kubera : ‘కుబేర’ నుంచి మరో […]
‘లవ్ స్టోరీ’ మూవీ తర్వాత దాదాపు 4 ఏళ్ళు గ్యాప్ తీసుకుని దర్శకుడు శేఖర్ కమ్ముల ‘కుబేర’ మూవీ తెరకెక్కిస్తున్నాడు. ఇందులో తమిళ స్టార్ ధనుష్ హీరోగా, రష్మిక హీరోయిన్గా నటించింది. అన్నిటికంటే మించి అక్కినేని నాగార్జున ఈ మూవీలో ఓ ముఖ్య పాత్ర పోషించారు. ఈ మూవీ జూన్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో వరుస అప్డేట్ లను వదులుతున్నారు మెకర్స్. ఇందులో భాగంగా ఇప్పటికే రిలీజ్ అయిన ‘కుబేర’ టీజర్‌కు ప్రేక్షకుల నుండి […]
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, తలైవా కూతురు ఐశ్వర్య 2004లో ఈ ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కానీ 18 ఏళ్ల తరువాత వివాహ బంధానికి స్వస్తి పలికారు. అసలు ఇలా ఈ జంట విడిపోతుందని ఎవ్వరూ ఊహించలేదు. ఈ డివోర్స్ మీద రకరకాల రూమర్లు కూడా వినిపించాయి. ధనుష్ వేరే నటితో సన్నిహితంగా ఉంటున్నాడని, కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాడని, అందుకే వ్యవహారం ఇక్కడి వరకు వచ్చిందని. ఇలా చాలా రకాల మాటలు కోలీవుడ్‌లో వైరల్ అయ్యాయి. […]
టాలీవుడ్ నుంచి తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీస్‌లో ‘కన్నప్ప’ ఒకటి. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ఈ సినిమా జూన్ 27న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ విషయంలో స్పీడ్ పెంచారు మేకర్స్. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా పాన్ ఇండియా స్థాయిలో ప్రచారాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా ‘కన్నప్ప’ టీమ్ బెంగళూరు వెళ్లింది. ఈ క్రమంలో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్‌తో కలిసి మంచు మోహన్ బాబు, […]