బాలీవుడ్ క్వీన్ కంగనా గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. ఎందుకంటే మూవీస్ విషయంలో ఎంత పర్ఫెక్ట్ గా ఉంటుందో.. వ్యక్తిగతంగా కూడా అంతే నిజాయితీగా ఉంటుంది. ఎలాంటి విషయం అయినా ముక్కుసూటిగా మాట్లాడుతుంది. ఎదుటి వ్యక్తి ఎంత పెద్ద స్థాయిలో ఉన్న కూడా భయపడకుండా సమాధానం ఇస్తుంది. అందుకే చాలా వరకు కంగనా తన మాటలతో ఎక్కువగా వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. అయితే ఇండస్ట్రీలో వయసుకు సంబంధించిన టాపిక్ ఏదోరకంగా నడుస్తూనే ఉంటుంది. ముఖ్యంగా హీరోయిన్ల […]
టాలీవుడ్ టాలెంటెడ్ హీరో సుధీర్ బాబు నటిస్తున్న కొత్త సినిమా ‘జటాధర’. వెంకట్ కళ్యాణ్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ మైథాలజీ, సూపర్ నాచురల్ ఎలిమినెట్స్తో తెరకెక్కుతుంది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హా నటిస్తున్న విషయం తెలిసిందే, ఆమె కెరీర్ లో ఎప్పుడూ చేయని ఒక డిఫరెంట్ రోల్ లో కనిపించనుందట. ఇప్పటికే విడుదలైన సోనాక్షి పోస్టర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. జీ స్టూడియోస్ బ్యానర్లో ఉమేష్ కె.ఆర్ […]
‘ధమాకా’ మూవీ బ్లాక్ బస్టర్ హిట్‌తో ఓవర్ నైట్ స్టార్ డమ్ తెచ్చుకున్న బ్యూటీ శ్రీలీల. దీంతో వరుస ఛాన్సులు కొల్లగొడుతూ.. తన తోటి భామలకు గట్టి ఝలక్ ఇచ్చింది. ఇక నక్క తోక తొక్కానని సంబరపడి పోయేలోపు ప్లాపులు వచ్చి.. మేడమ్ ఇమేజ్ను కాస్త డ్యామేజ్ చేశాయి. ఆదే టైంమ్‌లో సైన్ చేసిన మూవీనే ‘ఉస్తాద్ భగత్ సింగ్’. గబ్బర్ సింగ్ తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ప్రాజెక్ట్ కావడంతో పవన్ ఫ్యాన్స్ ఈ […]
టాలీవుడ్లో ‘లోఫర్’ మూవీలో కెరీర్ స్టార్ చేసిన నార్త్ బ్యూటీ దిశా పటానీ.. గ్లామర్ ట్రీట్ ఇచ్చిన కానీ హిట్ టాక్ తెచ్చుకోలేక పోయింది. దీంతో బీ టౌన్ బాట పట్టిన ఈ స్టన్నింగ్ బ్యూటీ అక్కడ బాగానే క్లిక్ అయ్యింది . బాఘీ2, భారత్, మలంగ్ హ్యాట్రిక్ హిట్టుతో మేడమ్ రేంజ్ మారిపోయింది. కానీ ఈ ఆనందం నెక్స్ట్ సినిమాలతో పోయింది. ‘రాధే’, ‘ఏక్ విలన్ రిటర్న్స్’, ‘యోధ’ తో వరుస హ్యాట్రిక్ ప్లాపులు తెచ్చుకుని […]
టాలీవుడ్ లక్కీ బ్యూటీ సంయుక్త మీనన్ తెలుగు ప్రేక్షకులను పలకరించి ఏడాది కావొస్తుంది. ‘బింబిసార’,‘సార్’, ‘విరూపాక్ష’ వంటి వరుస భారీ హిట్స్‌తో, తెలుగు ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్ గా మారిపోయిన ఈ ముద్దుగుమ్మ. ‘డెవిల్’ మూవీ ప్లాప్ అందుకున్నప్పటికి వరుస సినిమాలు కమిటౌతుంది. కానీ ఆల్రెడీ చేస్తున్న సినిమాల అప్డేట్స్ బయటకు రావడం లేదు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని ఫిక్స్ అయిన సంయుక్త.. డిమాండ్ ఉన్నప్పుడే వరుస చిత్రాలకు కమిటవుతోంది. చకా చకా సినిమాలకు గ్రీన్ […]
బాలీవుడ్ సినిమాల పరిస్థితి ఎలా ఉందో చెప్పక్కర్లేదు. కరోనా తర్వాత చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడుతూ.. సక్సెస్ రేటు దారణంగా పడి పోయింది. ఇలాంటి సమయంలో స్టార్ హీరోల సినిమాలు వస్తున్నా కూడా పెద్దగా రెస్పాన్స్ దక్కించుకోలేక పోతున్నాయి. షారుఖ్, సల్మాన్ అంతకంత ప్రయత్నిస్తున్న కూడా లాభం లేకుండా పోతుంది. ఇక చిన్న హీరోల సినిమాలు అయితే అసలు ఎప్పుడోస్తున్నయె కూడా తెలియడం లేదు. ఇక పోతే బాలీవుడ్ అల్ టైం ఎంటర్ టైన్నిగ్ […]
ఈ మధ్య కాలంలో యువతని ఎంతగానో కదిలించిన సాలిడ్ లవ్ స్టోరీస్ ‘కలర్ ఫోటో’, ‘బేబీ’. ఇలాంటి సినిమాలు చాలా రేర్‌గా వస్తూ ఉంటాయి. ముఖ్యంగా ‘బేబీ’ మూవీ ప్రజంట్ యువతకు మంచి గుణపాఠం లాంటి స్టోరి అని చెప్పాలి. లేని పోని కోరికలకు పోతు లైఫ్‌ని నాశనం చేసుకుంటున్న అమ్మయిలకు ఈ మూవీ మంచి ఉదాహరణ. ఇక ‘కలర్ ఫోటో’ లో అద్బుతమైనా ప్రేమ అంటే ఎలా ఉంటుందో.. కళ్ళకు కట్టినట్టు చూపించారు అంతే కంటతడి […]
తగ్గెది లే.. అంటూ తన అభిమానులను బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరిస్తూనే ఉంది నేషనల్ క్రష్ రష్మిక మందన్న.. ప్రస్తుతం కెరీయర్ పరంగా హైప్లో ఉండి.. దాదాపు అరడజనుకు పైగా సినిమాలు లైన్ లో పెట్టిన ఈ ముద్దుగుమ్మ, క్షణం తీరిక లేకుండా గడుపుతుంది. అయినప్పటికి కూడా సోషల్ మీడియాలో మాత్రం ఎప్పటికప్పుడు యాక్టివ్‌గా ఉంటుంది రష్మిక.. తన గురించి వ్యక్తిగత విషయాలు కూడా పెంచుకుంటూ ఉంటుంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ.. […]
టాలీవుడ్ ప్రేక్షకులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రాల్లో చిరు-అనిల్ రావిపూడి మూవీ ఒకటి. మెగాస్టార్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసినప్పటికి అనుకున్నంతగా హిట్ మాత్రం పడలేదు. అందులోను డబ్బింగ్ చిత్రాలే ఎంచుకోవడంతో మెగా ఫ్యాన్సికి కిక్ ఇవ్వలేక పోయ్యాయి. కానీ అనిల్ రావిపూడి మామూలోడు కాదని అందరికీ తెలిసిందే. అది కూడా నిజమే కదా.. కనీసం మూవీ ప్రమోషన్స్ , సక్సెస్ మీట్స్ కూడా అటెండ్ అవ్వని నయన తార చేత.. ఏకంగా మూవీ ప్రోమో చేయించి అనౌన్స్ […]
ఈ మధ్య చిన్న సినిమాల్లో కొత్త కథలు బాగా వస్తున్నాయి. ముఖ్యంగా వాటిలోనే ఎమోషనల్ కంటెంట్ కూడా ఎక్కువగా కనిపిస్తుంది. ఇటీవల మార్చి 21న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘టుక్ టుక్’ సినిమా కూడా అలాంటిదే. శాన్వి మేఘన, హర్ష్ రోషన్, నటులు కార్తికేయ దేవ్, స్టీవెన్ మధు, నిహాల్ కోధాటి ముఖ్య పాత్రలో నటించిన ఈ చిత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. చిత్తూరు జిల్లాలోని ఓ మారుమూల గ్రామంలో సాగే ఈ కథలో అక్కడ సంప్రదాయాలు […]