మనకు తెలిసి సెలబ్రిటీల లైఫ్ అంటే లగ్జరీ గుర్తుకు వస్తుంది. వారు మాములుగా చిన్న చిన్న బ్రాండ్స్ వాడారు. అన్ని బ్రాండెడ్ వస్తువులనే ఎక్కువగా వాడుతుంటారు. కాస్ట్లీ వాచ్‌లు, కారులు, బట్టలు ఇలా ప్రతి ఒక్కటి లక్షలోనే ఉంటాయి. ఆ మధ్య త్రిష ఈవెంట్లకు రెండు లక్షల డ్రెస్ వేసుకొచ్చింది. అయితే మృణాల్ మాత్రం ఇందుకు భిన్నంగా ఉంటుందట.. ‘సీతారామం’ సినిమా ద్వారా పరిచయమైన ఈ హీరోయిన్ ఆ తర్వాత ‘హాయ్ నాన్న’ చిత్రంతో మంచి విజయం […]
ఎలాంటి హీరో లక్షణాలు లేకపోయినా డబ్బు ఉంటే చాలు హీరో అవ్వొచ్చు. దీన్ని ఇప్పటికే చాలా మంది నిరూపించారు. అందులో శరవణ స్టోర్స్ అధినేత శరవణన్ ఒకరు. హీరో అవ్వాలి అనే ఆశతో 2022లో ‘ది లెజెండ్’ అనే మూవీ చేశాడు. బాలీవుడ్ హీరోయిన్ ఊర్వశి రౌతేల్లా హీరోయిన్గా నటించిన ఈ మూవీ కోసం కోట్లలో డబ్బులు ఖర్చు పెట్టారు. ప్రభు, వివేక్, సుమన్, యోగిబాబు, నాజర్ వంటి స్టార్ నటులంతా ఈ మూవీలో భాగం అయ్యారు. […]
బాలీవుడ్ లో బ్రేకప్‌లు, విడిపోవడాలు, విడాకులు కామన్. ముఖ్యంగా హీరోలు దారుణంగా కోట్లు కోట్లు ఇచ్చి మరి భార్యలను వదిలించుకుంటున్నారు. వయసుతో సంబంధం లెకుండా రిలేషన్ .. డెటింగ్.. పెళ్ళి అని కొత్త జీవితాలు వెతుక్కుంటున్నారు. వీరిలో స్టార్ హీరో అమీర్ ఖాన్ ఒకరు. గౌరీ స్ప్రాట్ తో గత కొద్ది కాలంగా ప్రేమలో మునిగి తేలుతున్నాడు అమీర్ ఖాన్. ఇటీవలే ఈ విషయం బయటపడింది. ఈ ఇద్దరు కలిసి బయట కనిపించడంతో ఈ పుకార్లు మరింత […]
కమల్ హాసన్ కన్నడ భాష పై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.. రీసెంట్గా బెంగళూరులో జరిగిన ‘థగ్ లైఫ్’ ఈవెంట్లో ‘కన్నడ భాష, తమిళ భాష నుంచి పుట్టింది..’ అంటూ వ్యాఖ్యానించారు ఈ వ్యాఖ్యలు, కన్నడ భాషను తక్కువ చేసేది గా ఉన్నాయని కన్నడిగులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కమల్ హాసన్ వెంటనే క్షమాపణలు చెప్పి, తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ, కర్ణాటకలో నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ విషయం కొలిక్కి రావడం […]
తమిళ స్టార్ ధనుష్ కి తెలుగులో కూడా ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో తెలిసిందే. ప్రజంట్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘కుబేరా’ మూవీ చేస్తున్నాడు. ఇందులో రష్మిక హీరోయిన్, నాగార్జున ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. కాగా ఈ మూవీ జూన్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా తాజాగా చైన్నైలో ఆడియో లాంచ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఇందులో ధనుష్ స్పీచ్ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపాడు.. Also Read : Vidya Balan : ఇండస్ట్రీలో అలా […]
బాలీవుడ్ నటి విద్యా బాలన్ గురించి మూవీ లవర్స్‌కు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇప్పటికి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన ఈ అమ్మడు.. ఎన్టీఆర్ బయోపిక్ మూవీ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ప్రజంట్ సూధీర్ బాబు మూవీ ‘జటాధర’లో నటిస్తోంది. రజనీకాంత్ సరసన నటిస్తోంది అంటూ రూమర్స్ వినిపిస్తున్నాయి. అయితే కెరీర్ పరంగా ఎలా ఉన్నప్పటికి బయట మాత్రం ముక్కుసూటి మనిషి. ఉన్నది ఉన్నట్టు చెబుతుంది.. ఈ క్రమంలో తాజాగా ఓ […]
సినిమా రంగంలో చాలా మంది హీరోలు కానీ, హీరోయిన్స్ కానీ పర్సనల్ లైఫ్‌కి ప్రొఫెషనల్ లైఫ్‌కి చాలానే తేడా చూపిస్తారు. మెయిన్‌గా హీరోయిన్స్ ఆన్ స్క్రీన్‌లో ఉన్నట్టుగా, ఆఫ్ స్క్రీన్‌లో దాదాపు ఉండరు. చాలా వరకు తమ పర్స్నల్ స్పేస్‌ని గీత దాటకుండానే ఉంటారు. ముఖ్యంగా బయట జనాలోకి వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉంటారు. అభిమానులకు కూడా దూరంగా ఉంటారు. అయితే ఇటీవల అందాల భామ నిత్య మీనన్ ఓ సినిమా వేడుకకు హాజరైంది. అక్కడ ఓ అభిమాని […]
తమిళ స్టార్ దర్శకుడు విక్రమ్ సుగుమారన్ సోమవారం చెన్నైలో గుండెపోటుతో కన్నుమూశారు. అందిన సమాచారం ప్రకారం.. మధురై నుంచి చెన్నైకి బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు అకస్మాతుగా గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఆయన అకాల మరణం సినీ పరిశ్రమకు షాకింగ్ న్యూస్. దీంతో ఆయన స్నేహితులు సోషల్ మీడియా ద్వారా సంతాపం తెలియజేస్తున్నారు. నటుడు శాంతు దర్శకుడితో ఉన్న కొన్ని ఫోటోలు పోస్ట్ చేసి, X వేదికగా ‘ప్రియమైన సోదర నేను మీ నుంచి చాలా నేర్చుకున్నాను, మీమల్ని ప్రతి […]
గోవా బ్యూటీ ఇలియానా గురించి పరిచయం అక్కర్లేదు. ‘దేవదాసు’ మూవీ తో ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత వరుస అవకాశాలు అందుకున్నప్పటి, మహేశ్ బాబుకి జోడిగా ‘పోకిరి’ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ మూవీతో అమ్మడు క్రేజ్ విపరీతంగా పెరిగింది. తర్వాత పవన్ తో ‘జల్సా’, రవితేజతో ‘కిక్’ వంటి వరుస హిట్స్ తన ఖాతాలో వేసుకుంది. అనంతరం కాస్తంత అవకాశాలు తగ్గడంతో బాలీవుడ్‌లోకి జంప్ అయింది ఇలియానా. ఇక ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ […]
మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్ చిత్రాలతో అందరి హృదయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాందించుకున్నాడు సంగీత్ శోభన్. ఇక ఈ యూత్‌ఫుల్ క్రేజీ హీరో కథానాయకుడిగా రూపొందుతోన్న చిత్రం ‘గ్యాంబ్లర్స్’. ప్రశాంతి చారులింగా హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో కేసీఆర్ ఫేమ్ రాకింగ్ రాకేష్ పృథ్వీరాజ్ బన్న, సాయి శ్వేత,జస్విక, భరణి శంకర్, మల్హోత్త్ర శివ, శివారెడ్డి ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. కేఎస్కే చైతన్య దర్శకత్వం వహిస్తున్నా ఈ చిత్రం జూన్ 6న ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు. […]