కన్నడ నుంచి టాలీవుడ్‌కి అందాల భామలు వరుసగా ఎంట్రీ ఇస్తూనే ఉన్నారు. సౌందర్య తర్వాత ఆ ట్రెండ్ తగ్గలేదు. నటనతో, గ్లామర్‌తో ఆకట్టుకుంటూ ఇక్కడ తమ సత్తా చాటుతున్నారు. రష్మిక మందన్న ఈ తరహాలో ముందంజలో ఉండగా, పలు కొత్త హీరోయిలు కూడా టాలీవుడ్‌కి అడుగుపెడుతున్నారు. ఇటీవలి కాలంలో కన్నడ ఇండస్ట్రీ నుంచి పాన్ ఇండియా సినిమాలు వస్తుండటంతో, ఆ చిత్రాల్లో నటించిన హీరోయిన్లకు మిగతా భాషల నుంచి అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. ఇందులో భాగంగా ‘కాంతార’ ద్వారా […]
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘కింగ్డమ్’ సినిమా గురించి ఇప్పటికే భారీ స్థాయిలో హైప్ క్రియేట్ అయింది. ప్రముఖ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రం విజయ్ కెరీర్లో మరో మైలురాయిగా నిలవబోతోందని అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు గుడ్ న్యూస్ .. Also Read : Renu Desai : రేణు దేశాయ్‌కు అనారోగ్యం – సర్జరీ […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ మరోసారి వార్తల్లో నిలిచారు. తరచూ సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్‌గా ఉండే ఆమె తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో తన కూతురు ఆద్యతో కలిసి దిగిన ఓ సెల్ఫీని పోస్ట్ చేశారు. అయితే ఈ సెల్ఫీ కంటే దానికింద ఆమె రాసిన క్యాప్షన్‌నే అభిమానులను కాస్త కలవరపరిచింది. Also Read : The Paradise : ది ప్యారడైజ్‌కి డబుల్ ట్రీట్.. ‘సర్జరీ తర్వాత నా క్యూటీస్‌తో డిన్నర్‌కి వెళ్లాను’ఈ వాక్యంతో […]
తెలుగు, తమిళం, హిందీ భాషల్లోని ప్రేక్షకుల మన్ననలు పొందిన శృతి హాసన్, తన కెరీర్‌తో పాటు వ్యక్తిగత జీవితాన్ని కూడా ఎలాంటి తొందరలు లేకుండా, నిజాయితీగా ముందుకు తీసుకెళ్తుంది. తండ్రి కమల్ హాసన్ వంటి లెజెండరీ నటుడి కూతురుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి, తనదైన స్టైల్‌తో గుర్తింపు పొందిన శృతి, తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెగ చర్చనీయాంశంగా మారాయి. Also Read : Viajay & Manchu : విజయ్ దేవరకొండ పై.. మనోజ్ కౌంటర్ ప్రేమలో రెండు […]
ఇటీవల విజయ్ దేవరకొండ చేసిన నెపోటిజం వ్యాఖ్యలు సినిమా ఇండస్ట్రీలో పెద్ద చర్చకు దారి తీశాయి. ‘నెపో కిడ్స్‌కి ఇండస్ట్రీలో చాలా ఫ్రీడమ్ ఉంటుంది. కానీ, బ్యాగ్‌గ్రౌండ్ లేకుండా వచ్చినవాళ్లకు అలాంటి స్వేచ్ఛ ఉండదు’ అంటూ విజయ్ చెప్పిన మాటలు, సోషల్ మీడియాలో గట్టిగా ట్రెండ్ అయ్యాయి. అయితే తాజాగా మంచు మనోజ్ ఈ విషయంపై మెల్లిగా కౌంటర్ వదిలారు. ఇటివల..‘ఓ భామ అయ్యో రామ’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో గెస్ట్‌గా పాల్గొన్న మంచు మనోజ్, […]
బాలీవుడ్ నుండి అత్యంత భారీగా రూపొందుతున్న ప్రాజెక్ట్ ‘రామాయణ’. ఈ ప్రాజెక్ట్‌లో యాష్ – రావణాసురుడిగా, రణబీర్ కపూర్ – శ్రీరాముడిగా, సాయి పల్లవి – సీతగా నటిస్తోంది. అయితే ఇందులో రాక్షస రాజు రావణాసురుని భార్య మండోదరి పాత్రలో కాజల్ అగర్వాల్ ఎంపికైనట్టు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. కానీ తాజాగా ఇక ఈ ప్రాజెక్ట్ నుండి కాజల్ ని తప్పించినట్లు బాలీవుడ్ వర్గాల్లో టాక్. ఆమె స్థానంలో ఇప్పుడు మృణాల్ ఠాకూర్ ఎంపికైందనే న్యూస్ […]
బాలీవుడ్ కమెడియన్, నటుడు కపిల్ శర్మకి చెందిన కెనడాలోని కేఫ్ పై ఖలిస్థానీ ఉగ్రవాది కాల్పులు జరిపిన ఘటన తెలిసిందే. కెనడాలోని బ్రిటిష్ కొలంబియాలో గల సర్రే ప్రాంతంలో ‘కాప్స్ కేఫ్’ (Kap’s Cafe) పేరుతో కపిల్ శర్మీ దీన్ని ఇటీవలే ప్రారంభించారు. ఈ కేఫ్‌ను ప్రారంభించిన కొన్ని రోజుల్లోనే ఈ దాడి జరగడం గమనార్హం. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. అయితే తాజాగా, ‘కాప్స్ కేఫ్’ నిర్వాహకులు ఈ దాడిని ఖండిస్తూ […]
తెలుగు సినిమా దగ్గరే మొదలైన రీ-రిలీజ్ ట్రెండ్ ఇప్పుడు ఇండియన్ సినిమా స్థాయికి చేరుకుంది. ఈ కోవలోనే మరోసారి తెరపైకి రానున్న భారీ ప్రాజెక్ట్ ‘బాహుబలి’. ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ భారీ చిత్రం ఈ ఏడాది తో పది ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మేకర్స్ ప్రత్యేక ట్రీట్‌కు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే అధికారికంగా ప్రకటించినట్టుగానే, అక్టోబర్ 31న ‘బాహుబలి – ది ఎపిక్’ పేరుతో సినిమాను తిరిగి విడుదల చేయనున్నారు. ఇందులో ప్రత్యేకత ఏమిటంటే, […]
‘దసరా’తో బ్లాక్‌బస్టర్ హిట్‌ను సొంతం చేసుకున్న న్యాచురల్ స్టార్ నాని, ఇప్పుడు మరో మాస్ అండ్ ఇంటెన్స్ ప్రాజెక్ట్ కోసం సిద్ధమవుతున్నారు. అదే ‘ది ప్యారడైజ్’. ‘దసరా’ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న శ్రీకాంత్ ఓదెల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా.. రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా కొనసాగుతుండగా. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్‌పై ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి నెలకొంది. అయితే ఇప్పటికే ఈ సినిమా నుంచి […]
ఇండస్ట్రీ ఏదైనప్పటికి యాక్షన్ చిత్రాలకు ఉండే క్రేజే వేరు. సరైన యాక్షన్ కంటెంట్ ఫిల్మ్ పడితే.. రికార్డులు బద్దలైన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడలాంటి యాక్షన్ చిత్రాలు కన్నడ నుంచి అధికంగా ఎక్కువగా వస్తున్నాయి. ఈ కోవలోనే వచ్చి తెలుగులోనూ ప్రజాదరణ పొందుతున్నయాక్షన్ కింగ్ వారసుడు, కన్నడ స్టార్ ధృవ సర్జా హీరోగా తెరకెక్కిన వయోలెంట్, యాక్షన్ చిత్రం ‘కేడీ ది డెవిల్’. ‘యూఐ’ మూవీ ఫేమ్ రేష్మ నానయ్య కథానాయికగా నటించగా సంజయ్ దత్, రమేశ్ […]