గోవా బ్యూటీ ఇలియానా గురించి పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా కాలం పాటు స్టార్ హీరోయిన్ గా కెరియర్ను కొనసాగించింది. ‘దేవదాసు’ అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన ఈ బ్యూటీ తన అందంతో , నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. దాంతో ఈ మూవీ తర్వాత నుంచి ఈమెకు అదిరిపోయే రేంజ్ క్రేజీ సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. కానీ ఇండస్ట్రీలో హీరోయిన్ ల కెరీర్ గురించి తెలియంది కాదు.. అవకాశాలు వచ్చినట్లే వచ్చి ఆగిపోతాయి. […]
‘అందాల రాక్షసి’ తో తెలుగు తెరకు పరిచయం అయిన టాలెంటెడ్ హీరో నవీన్ చంద్ర. తన నటనతో మెప్పించినప్పటికీ, కమర్షియల్ హిట్లు మాత్రం కొంత కాలంగా దక్కడం లేదు. అయినా కూడా, ఆయన వినూత్న కథలను ఎంచుకుంటూ తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు. వరుస పెట్టి త్రిల్లింగ్ చిత్రాలతో అలరిస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా, సైకలాజికల్ థ్రిల్లర్ ‘హనీ’ సినిమా ద్వారా మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అయితే నవీన్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతుంది. […]
‘ఓం భీమ్ బుష్’ చిత్రంతో టాలీవుడ్‌కి పరిచయమైన నటి ప్రీతి ముకుందన్, తాజాగా ‘కన్నప్ప’ సినిమాతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. తన అవకాశాలపై దృష్టి పెట్టి, మంచి కథల కోసం వెతుకుతోంది. తన పాత్రల ద్వారా కొత్త కోణాలు చూపించాలనేది ఆమె లక్ష్యం. ఇండస్ట్రీలో నటిగా నిలదొక్కుకోవాలంటే క్రమశిక్షణ, పట్టుదల తప్పనిసరి అని ఆమె చెబుతోంది. అయితే కన్నప్ప చిత్రంలో ఆమె పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన నటించడం విశేషం. తాజాగా ప్రీతి ఒక ఇంటర్వ్యూలో […]
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘కింగ్డమ్’ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించగా, ఇప్పటివరకు విడుదలైన ప్రచార సామగ్రి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. దీంతో సినిమా మీద హైప్ రోజు రోజుకు పెరుగుతోంది.హీరోయిన్గా భాగ్యశ్రీ బొర్సె నటిస్తుండగా, సితార ఎంటర్టైన్మెంట్స్ , ఫార్చున్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఈ చిత్రాన్ని జూలై 31న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నారు.ఈ సినిమాకు యువ సంగీత దర్శకుడు అనిరుధ్ సంగీతం […]
టాలీవుడ్లో కొత్త కథానాయకుడిగా కిరీటి రెడ్డిను పరిచయం చేస్తూ రూపొందిన చిత్రం ‘జూనియర్’. ఈ నెల జూలై 18న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. యాక్షన్, ఎమోషన్, ఎంటర్టైన్మెంట్ అన్నీ కలగలిపిన ఈ సినిమాను దర్శకుడు రాధాకృష్ణ రూపొందించారు. ఈ చిత్రంలో యంగ్ సెన్సేషన్ శ్రీ లీల కథానాయికగా నటించడంతో, సినిమాపై ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ అయింది. విడుదలైన ట్రైలర్లు, సాంగ్స్ సినిమాపై పాజిటివ్ బజ్‌ని పెంచాయి. అయితే, ఈ సినిమా కోసం శ్రీలీల తీసుకున్న […]
తమిళ చిత్రసీమలో విషాదం నెలకొంది. ప్రముఖ స్టంట్ మాస్టర్ ఎస్.ఎమ్.రాజు సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ప్రమాదంలో దుర్మరణం చెందారు. హీరో ఆర్య ప్రధాన పాత్రలో, పా.రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త సినిమాలో స్టంట్ కో-ఆర్డినేటర్‌గా పని చేస్తున్న రాజు, ఇటీవల జరిగిన షెడ్యూల్లో కార్ జంప్ స్టంట్‌లో పాల్గొంటుండగా అనుకోని ప్రమాదం చోటుచేసుకుంది. తీవ్ర గాయాల కారణంగా ఆయన అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. ఈ సంఘటన సినీ వర్గాల్లో తీవ్ర విషాదాన్ని మిగిలించింది. Also Read […]
ప్రముఖ సినీనటి, పద్మభూషణ్ అవార్డు గ్రహీత బి. సరోజాదేవి (87) ఇకలేరు. బెంగళూరు లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆమె మరణంతో భారతీయ సినీ రంగం ఒక గొప్ప నటిని కోల్పోయింది. పలు భాషల్లో అనేక చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించిన ఈ లెజెండరీ నటి మృతి వార్త చలనచిత్ర రంగానికి విషాదంలో ముంచింది.1955లో ‘మహాకవి కాళిదాస’ అనే కన్నడ చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేసిన బి. సరోజా దేవి,ఆమె నటనా ప్రతిభ, […]
ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో టాప్‌లో మెరిసిన పూజా హెగ్డే, ఇప్పుడు మళ్లీ అదే స్థాయిలో తిరిగి రావాలని తీవ్రంగా కృషి చేస్తోంది. వరుస ప్లాపులు కారణంగా కొంతకాలంగా తెలుగు తెరపై కనిపించని ఆమెకు, ఇప్పుడు ఓ భారీ ఛాన్స్ లభించింది. తెలుగులో చివరిగా ‘ఆచార్య’, ‘రాధే శ్యామ్’ సినిమాల్లో నటించిన పూజా, రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీగా ఫెయిల్ కావడంతో టాలీవుడ్ నుంచి దూరమైంది. హిందీ, తమిళం వంటి భాషల్లో అదృష్టాన్ని పరీక్షించు కున్నప్పటికీ […]
అక్కినేని ‘నాగచైతన్య’ ఫస్ట్ మూవీ ‘జోష్’ ద్వారా సినీ రంగ ప్రవేశం చేసిన నటి శ్రీయ ధన్వంతరి . చైతన్య క్లాస్ మేట్ గా భావన అనే క్యారెక్టర్ ద్వారా మంచి గుర్తింపు పొందిన శ్రీయ, ఆ తర్వాత హిందీ చిత్ర రంగ ప్రవేశం చేసి ‘వై చీట్ ఇండియా, చుప్, అద్భుత్ వంటి పలు చిత్రాలతో పాటు వెబ్ సిరీస్ లు కూడా చేస్తూ తన సత్తా చాటుతోంది. ముఖ్యంగా బోల్డ్ సీన్స్ లో .. […]
మెగాస్టార్ చిరంజీవి హీరోగా, నయనతార హీరోయిన్గా, దర్శకుడు అనీల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ భారీ మాస్ కమర్షియల్ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది. షూటింగ్ నుంచి వస్తున్న చిన్న చిన్న లీక్స్ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తిని మరింత పెంచుతున్నాయి.ఇక తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాలో మెగాస్టార్ చాలా ఇంట్రెస్టింగ్ పాత్రలో కనిపించనున్నట్లు ఫిలింనగర్ టాక్. Also Read : Baahubali The Epic : కొత్త సన్నివేశాలతో బాహుబలి రీరిలీజ్‌లో సర్ప్రైజ్ ఎలిమెంట్స్ చిరంజీవి ఈ […]