సూపర్ స్టార్ రజినీకాంత్ మళ్లీ మాస్ మోడ్‌లోకి రాబోతున్నారు. ఆయన నటిస్తున్న తాజా సినిమా ‘కూలీ’ ప్రస్తుతం దేశవ్యాప్తంగా కాకుండా అంతర్జాతీయంగా కూడా టాప్ ట్రెండింగ్ మూవీలలో ఒకటిగా నిలుస్తోంది. ఈ సినిమాను లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేస్తున్నాడని ప్రకటించిన నాటి నుంచే అభిమానుల్లో ఉత్కంఠ మొదలైంది. ఈ సినిమాపై ప్రస్తుతం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లోనూ పాజిటివ్ హైప్ ఉంది. ముఖ్యంగా రజినీ అభిమానులు తమ అభిమాన నటుడిని మళ్లీ యాక్షన్ గెటప్‌లో […]
మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో రూపొందుతున్న సోషియో ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’ పై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. వశిష్ట దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రాజెక్ట్ కోసం మెగాభిమానులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు ఈ చిత్రం జోరందుకుంటోంది. వాయిదాలు, వెయిటింగ్లతో విసిగిపోయిన ఫ్యాన్స్‌కి ఇది నిజంగా మంచి వార్త. తాజాగా ఈ సినిమా నుండి కీలక అప్డేట్ వెలుగులోకి వచ్చింది. Also Read : Ranveer Singh : భర్తకు లగ్జరీ కారు గిఫ్ట్ గా ఇచ్చిన […]
ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ‘బాహుబలి’ మూవీ రెండు భాగాలుగా విడుదలై, ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లను రాబట్టింది. ఈ సినిమాల క్రేజ్ ఇప్పటికీ ఏ మాత్రం తగ్గలేదు. బాహుబలి సినిమాల రీరిలీజ్ చేస్తే బాగుంటుందని పలు సందర్భాలలో ఫ్యాన్స్ తమ అభిప్రాయాలు చెప్పుకొచ్చారు. అయితే భారత సినీ చరిత్రలో ఓ అద్భుతం, ఓ మైలురాయిగా నిలిచిన చిత్రం ‘బాహుబలి’ నేటికి పదేళ్లు పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి సోషల్ మీడియాలో భావోద్వేగ భరితంగా […]
ప్రసిద్ధ నటుడు ఆర్. మాధవన్, ఫాతిమా సనా షేక్ జంటగా నటించిన చిత్రం ‘ఆప్ జైసా కోయి’. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రేమకథా నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రానికి వివేక్ సోని దర్శకత్వం వహించగా, కరణ్ జోహార్ నిర్మాణ బాధ్యతలు తీసుకున్నారు. జులై 11 నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. అయితే ఈ మూవీ ప్రచారంలో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మాధవన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చకు కారణమయ్యాయి. ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ, […]
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన క్లాసిక్ మూవీ ‘బాహుబలి’ మొదటి భాగం విడుదలై నేటికి పది సంవత్సరాలు పూర్తయింది. ఈ సందర్భంగా అభిమానులే కాకుండా, చిత్ర బృందమంతా పాత జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోయారు. అదే సమయంలో ప్రభాస్ మరోసారి వార్తల్లోకి ఎక్కాడు. అది కూడా ఈసారి తన స్టైలిష్ లుక్ తో. ప్రస్తుతం ప్రభాస్, డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్ ‘ది రాజా సాబ్’ షూటింగ్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ […]
‘కేరాఫ్ కంచరపాలెం’, ‘ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య’ బాంటి విజయవంతమైన చిత్రాలతో ప్రేక్షకుల్ని మెప్పించిన నిర్మాత ప్రవీణ పరుచూరి.. ఇప్పుడు ‘కొత్తపల్లిలో ఒకప్పుడు’ అనే సినిమాతో, దర్శకురాలిగా, పరిచయం అవుతున్నారు. రవీంద్ర విజయ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి రానా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా జులై 18న ఇది విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్రబృందం ట్రైలర్ విడుదల చేసింది. Also Read : Anushka : నా ఫస్ట్ లవ్ అతడితోనే.. ఇప్పటికీ మధుర […]
టాలీవుడ్లో తనదైన శైలి, సంప్రదాయ నటనతో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నటి అనుష్క శెట్టి. తొలి చిత్రంతోనే అందరి హృదయాలను గెలుచుకున్ని, ఆ తర్వాత మంచి అవకాశాలు అందుకొని.. స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. అయితే అనుష్క శెట్టి గురించి అభిమానులు కోరుకుంటున్నది ఒక్కటే. ఇప్పటికీ అనుష్క శెట్టి ఎందుకు పెళ్లి చేసుకోవడం లేదని సందేహిస్తున్నారు. కానీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన తొలి ప్రేమ గురించి స్పందించి అభిమానులను ఆశ్చర్యపరిచింది. సాధారణంగా వ్యక్తిగత విషయాల్లో […]
బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా- రాహుల్ మోడీ కలిసి ఎక్కడికి వెళ్లినా కెమెరా కళ్లు వెంటాడుతూనే ఉన్నాయి. ఆ ఇద్దరూ కలిసి షికార్లు చేయడం, కలిసి ఫోటోలకు ఫోజులివ్వడం తెలిసిందే. ఇటీవలే శ్రద్ధా కపూర్ తమ ఇంటి నుంచి ఓ వీడియోని షేర్ చేయగా, దానిలో రాహుల్ మోడీ కూడా కనిపించాడు. ఈ జంట స్నేహం సర్వత్రా ఆసక్తిని రేకెత్తించింది. అయితే తాజాగా ఇప్పుడు ఈ జంటను రహస్యంగా వీడియో తీసి షేర్ చేసాడు ఓ ప్రబుద్ధుడు. Also […]
ఇండస్ట్రీలో విజయాలు, పరాజయాలు నార్మల్, ఒక్కోసారి చేతిలోకి వచ్చిన అవకాశాలు చేజారిపోతాయి. ఇలాంటి సందర్భాలు సినిమా పరిశ్రమలో ఎన్నో చూశాం. ఒక రోజు సక్సెస్‌తో స్టార్‌గా నిలబడిన వారు.. ఒకట్రెండు ఫ్లాప్ రాగానే ఆఫర్లు చేజారిపోతాయి. అలాంటి పరిస్థితి ప్రస్తుతం పూజా హెగ్డేకు ఎదురైంది. ఆమెను నుంచి చేజారిన ఆఫర్ గురించిన వివరాల్లోకి వెళితే.. గతంలో పూజా హెగ్డే వరుస హిట్లతో దక్షిణాదిలోనే కాకుండా బాలీవుడ్లో కూడా స్టార్ హీరోయిన్గా రాణించింది. ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యునరేషన్ అందుకొనే […]
‘సీతారామం’ ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్ గురించి ఇప్పుడు ఓ హాట్ టాపిక్ నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. ‘మృణాల్ పెళ్లి చేసుకుందా?’ అనే ప్రశ్నతో సోషల్ మీడియాలో అభిమానులు, నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. కారణం.. ఆమె కాళ్లకు మెట్టెలు ధరించిన ఫోటో ఒకటి ఇటీవల వైరల్ అయింది. ఆ ఫోటోలో మృణాల్ ఠాకూర్ తన కాళ్ళకు మెట్టెలతో దర్శనమిచ్చింది. దీంతో ఈ ఫోటో చూసిన చాలా మంది నెటిజన్లు ఇదేంటి మృణాల్ కి పెళ్లి కాలేదు కదా.. ఈ మెట్టెలు […]