Mahakali : మహాకాళి నుండి అక్షయ్ ఖన్నా పవర్‌ఫుల్ లుక్ రివీల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న దర‍్శకుడు ప్రశాంత్ వర్మ.. ప్రస్తుతం ‘జై హనుమాన్’ పనుల్లో బిజీగా ఉన్నారు. అలాగే దీంతో పాటు ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో అధీర, మహాకాళి మూవీస్ కూడా చేస్తున్నాడు. ఇందులో మహాకాళి మూవీని కొన్నాళ్ల క్రితం ప్రకటించారు. దీనికి ప్రశాంత్ వర్మ స్టోరీ అందించగా.. పూజ కొల్లూరు దర్శకత్వం వహిస్తుంది. అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్‌ని.. సెప్టెంబర్ 30న ఉదయం 10:08 గంటలకు రివీల్ చేయనున్నట్లు సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్‌ని విడుదల చేసింది. కాగా చెప్పినట్లుగానే మూవీ నుంచి మేకర్స్ అక్షయ్ ఖన్నా పవర్ ఫుల్ లుక్ రిలీజ్ చేశారు.
Also Read : Megha#158 : మెగాస్టార్ 158 వ సినిమాలో అనుష్క శెట్టి హీరోయిన్? టాలీవుడ్‌లో హాట్ టాపిక్!
Also Read
ముందు నుంచి కూడా ఈ మూవీలో అక్షయ్ ఖన్నా కూడా నటిస్తున్నట్లు వార్తలు వచ్చినప్పటికీ ఇవ్వాల రిలీజ్ అయిన లుక్ తో కన్ఫర్మ్ అయ్యింది. కాగా ఈ లుక్ లో అక్షయ్ చాలా డిఫరెంట్ గా భయంకరంగా ఉన్నారు. మరి ఇంతకీ అక్షయ్ ఖన్నా విలన్ పాత్రలో కనిపిస్తారా? మరేదైనా కీలక పాత్ర పోషిస్తారా అనేది తెలియాల్సి ఉంది. గతంలో హీరోగా చేసినప్పటికీ పెద్దగా గుర్తింపు రాకపోవడంతో చాన్నాళ్లు నటించలేదు. ఛావా మూవీలో ఔరంగజేబుగా అదరగొట్టడంతో ఇప్పుడు వరుస అవకాశాలు వస్తున్నాయి. కాగా ఇప్పుడు మహాకాళి లాంటి ప్రాజెక్ట్ లో కూడా భాగం అయ్యారు.
In the shadows of gods,
rose the brightest flame of rebellion 🔥Presenting The Enigmatic #AkshayeKhanna as the eternal 'Asuraguru SHUKRACHARYA' from #Mahakali 🔱❤️🔥@PujaKolluru @RKDStudios #RKDuggal #RiwazRameshDuggal @ThePVCU pic.twitter.com/mclj39Q8z9
— Prasanth Varma (@PrasanthVarma) September 30, 2025
తాజావార్తలు
-
UP Election 2027: ‘‘150 కాదు.. కాంగ్రెస్‌కు 50 సీట్లే ఎక్కువ’’.. ఎస్పీ-కాంగ్రెస్ మధ్య ముదురుతున్న విభేదాలు!
-
Young Heroines : తల్లయితే తప్పేంటి?
-
Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
-
Venu Swamy : “నేను సన్నీ లియోన్ లాంటోడిని.. ఆల్రెడీ అన్నీ ఇప్పేసుకున్నా!”!
-
AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!