ఇండస్ట్రీలో విజయాలు, పరాజయాలు నార్మల్, ఒక్కోసారి చేతిలోకి వచ్చిన అవకాశాలు చేజారిపోతాయి. ఇలాంటి సందర్భాలు సినిమా పరిశ్రమలో ఎన్నో చూశాం. ఒక రోజు సక్సెస్‌తో స్టార్‌గా నిలబడిన వారు.. ఒకట్రెండు ఫ్లాప్ రాగానే ఆఫర్లు చేజారిపోతాయి. అలాంటి పరిస్థితి ప్రస్తుతం పూజా హెగ్డేకు ఎదురైంది. ఆమెను నుంచి చేజారిన ఆఫర్ గురించిన వివరాల్లోకి వెళితే.. గతంలో పూజా హెగ్డే వరుస హిట్లతో దక్షిణాదిలోనే కాకుండా బాలీవుడ్లో కూడా స్టార్ హీరోయిన్గా రాణించింది. ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యునరేషన్ అందుకొనే […]
‘సీతారామం’ ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్ గురించి ఇప్పుడు ఓ హాట్ టాపిక్ నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. ‘మృణాల్ పెళ్లి చేసుకుందా?’ అనే ప్రశ్నతో సోషల్ మీడియాలో అభిమానులు, నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. కారణం.. ఆమె కాళ్లకు మెట్టెలు ధరించిన ఫోటో ఒకటి ఇటీవల వైరల్ అయింది. ఆ ఫోటోలో మృణాల్ ఠాకూర్ తన కాళ్ళకు మెట్టెలతో దర్శనమిచ్చింది. దీంతో ఈ ఫోటో చూసిన చాలా మంది నెటిజన్లు ఇదేంటి మృణాల్ కి పెళ్లి కాలేదు కదా.. ఈ మెట్టెలు […]
హైదరాబాద్ సినీ, యూట్యూబ్, సోషల్ మీడియా రంగాల్లో కలకలం సృష్టించిన బెట్ యాప్ స్కామ్ ఇప్పుడు మరో మలుపు తిరిగింది. సైబరాబాద్ పోలీసుల ఎఫ్ఐఆర్ను ఆధారంగా చేసుకుని, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ప్రివెంజన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (PMLA) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. ఈ కేసులో ఇప్పటికే 29 మంది ప్రముఖులు ఈడీ యొక్క జాబితాలో ఉన్నట్లు సమాచారం. వారిలో ప్రముఖ టాలీవుడ్ నటులు, యూట్యూబర్స్, సోషల్ మీడియా ఇన్ఫ్లెన్సర్లు ఉన్నారు. […]
మాస్ మహారాజా రవితేజ కెరీర్లో మరో ఇంట్రెస్టింగ్ మూవీకి శ్రీకారం చుడుతున్నారు. వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న రవితేజ ప్రస్తుతం ‘మాస్ జాతర’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతున్నారు. ఆగస్టు 27న ఈ సినిమా విడుదల కానుండగా, మరోవైపు ఆయన తన తదుపరి సినిమాను కామెడీ స్పెషలిస్ట్ కళ్యాణ్ శంకర్ డైరెక్షన్లో చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. Also Read : Allu Arjun : బన్నీ – రష్మిక కాంబో రిటర్న్స్! ‘MAD’, ‘MAD స్క్వేర్’ వంటి యువతను […]
పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ – నేషనల్ క్రష్ రష్మిక మందన్న జోడీ మరోసారి తెరపై మళ్లీ మెరిపించబోతోందన్న వార్తలు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఇప్పటికే ‘పుష్ప’ సిరీస్‌లో ‘శ్రీవల్లి’ పాత్రతో దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్న రష్మిక, బన్నీ సరసన ముచ్చటగా మూడోసారి నటించనున్నట్లు సమాచారం. తాజా బజ్ ప్రకారం, అల్లు అర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వంలో ఓ భారీ సైన్స్ ఫిక్షన్ పాన్ వరల్డ్ సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే. ఈ […]
యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న కొత్త సినిమా ‘K-ర్యాంప్’. ఆయన నటిస్తున్న 11వ చిత్రమిది. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్ బ్యానర్ల మీద సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ రాజేష్ దండ, శివ బొమ్మకు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. యుక్తి తరేజా హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు జైన్స్ నాని దర్శకత్వం వహిస్తున్నారు. Also Read : Muruga : ఎన్టీఆర్ – త్రివిక్రమ్ ‘లార్డ్ మురుగన్’ లో మలయాళ నటి..! […]
యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్వరలో లార్డ్ మురుగన్ నేపథ్యంలో ఓ పవర్ఫుల్ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం విక్టరీ వెంకటేష్‌తో ఒక ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఆ సినిమా పూర్తైన వెంటనే, ఎన్టీఆర్‌తో కలిసి మురుగన్ ఆధారిత చిత్రాన్ని తెరకెక్కించనున్నారని సమాచారం. కాగా ఈ ప్రాజెక్ట్‌ను సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగ వంశీ అధికారికంగా ధృవీకరించగా, ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా వేగంగా సాగుతున్నాయని టాక్. ఈ సినిమా ప్రేరణగా ఆనంద్ […]
‘దసరా’ బ్లాక్‌బస్టర్ తర్వాత నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ‘ది పారడైజ్’ మూవీ కోసం మరోసారి చేతులు కలిపారు. కాగా ఈనెల 21న షూటింగ్ ప్రారంభమైన విషయం తెలిసిందే. కాగా వారం పాటు సాగిన కీలకమైన చైల్డ్ వుడ్ సన్నివేశాల షూటింగ్ తో సినిమా జర్నీ ప్రారంభం కాగా. ఇప్పుడు నాని ఎంట్రీ ఇచ్చారు. ఇక తాజా సమచారం ప్రకారం ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్ శివారులోని ఆర్ఎఫ్సీలో శరవేగంగా జరుగుతోంది. ప్రత్యేకంగా వేసిన భారీ […]
టాలీవుడ్ యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ.. ప్రస్తుతం ‘కింగ్డమ్’ సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్ డ్రామా జులై 31న గ్రాండ్ రిలీజ్‌కి రెడీ అవుతుంది. ఈ సినిమా మీద ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి. అయితే ఇప్పుడు విజయ్ తదుపరి సినిమా గురించి ఆసక్తికర అప్డేట్ బయటకు వచ్చింది. రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వంలో విజయ్ తన తదుపరి చిత్రాన్ని చేయబోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించి ముహూర్తాన్ని […]
పవన్‌కళ్యాణ్ హీరోగా నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా చిత్రం ‘హరిహర వీరమల్లు’. ఇప్పటికే టీజర్, ట్రైలర్‌తో పాటు పాటలతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచిన ఈ చిత్రం నుంచి తాజాగా ‘ఎవరది ఎవరది’ అనే మాస్ అండ్ మిస్టీరియస్ సాంగ్‌ను విడుదల చేశారు. కాగా ఈ సాంగ్ పూర్తిగా పవన్ కళ్యాణ్ శైలిలో సాగుతుంది. ఓ రహస్య మయమైన, పోరాటమే జీవితం అయిన నాయకుడి కథను చెబుతూ సాగే ఈ పాటకు ఎంఎం కీరవాణి స్వరపరిచిన మ్యూజిక్, […]