Deepika Padukone : ఆ డైరెక్టర్‌ని అన్ ఫాలో చేసిన దీపిక పదుకొణె..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ ప్టార్ హీరోయిన్ దీపిక ప్రజంట్ వరుస వార్తల్లో నిలుస్తోంది. ఇటీవల టాలీవుడ్‌లో ఆమెకు చేదు అనుభవాలు ఎదురైన సంగతి తెలిసిందే. స్పిరిట్, కల్కి 2898 AD చిత్రాల నుంచి ఆమెను తప్పించగా, దర్శకుడు సందీప్ వంగా ఆమెపై విమర్శలు గుప్పించారు. అలాంటి పరిస్థితుల్లో తాజాగా మరోసారి ఆమె పేరు సోషల్ మీడియాలో వినిపిస్తోంది. దీనికి కారణం బాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకురాలు ఫరాఖాన్.. అసలు విషయం ఏంటంటే
Also Read :Spirit Movie Update: ప్రభాస్ స్పిరిట్ లో మలయాళ బ్యూటీ..!
Also Read
- Srinidhi Shetty: "కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు.." శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
- Sardar 2 OTT: ఓటీటీలో 'సర్దార్ 2' ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
- Janhvi Kapoor: వీడియోలు లైంగిక దాడితో సమానం": జాన్వీ కపూర్ సంచలన పోస్ట్
- Ranabaali : ‘రణబాలి’ టికెట్ రేట్ల పెంపు వివాదం: అసలు నిజం బయటపెట్టిన మేకర్స్
బాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకురాలు ఫరాఖాన్, దీపికా ఒకరినొకరు ఇన్‌స్టాలో అన్‌ఫాలో చేసుకున్నారు. ఇటీవల ఫరాఖాన్ నటి వర్కింగ్ అవర్స్‌పై ఫన్నీగా కామెంట్ చేసిన విషయం తెలిసిందే. ఓ షోలో పాల్గొన్న దర్శకురాలు దీపికాను ఉద్దేశిస్తూ.. ‘ఆమె ఇప్పుడు పనిచేసేదే 8 గంటలు.. ఇక ఈ షోకు ఎలా వస్తారు. ఆమెకు అంత టైం ఎక్కడ ఉంటుంది’ అన్నారు. ఫరాఖాన్ సరదాగా అన్న ఈ మాటలు బాలీవుడ్‌లో చర్చకు దారితీశాయి. దీంతో నటి ఆమెను అన్‌ఫాలో చేసినట్లు తెలుస్తోంది. అలాగే ఫరాఖాన్ కూడా దీపిక, రణ్‌వీర్ సింగ్‌లను అన్‌ఫాలో చేశారు. వీరిద్దరూ కలిసి గతంలో కొన్ని సినిమాలకు వర్క్ చేశారు. ‘ఓం శాంతి ఓం’, ‘హ్యాపీ న్యూ ఇయర్’ సినిమాలకు ఫరాఖాన్ దర్శకత్వం వహించగా దీపిక ప్రధాన పాత్రలో నటించారు. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్నాయి. అప్పటి నుంచి వీరి స్నేహం కొనసాగుతోంది. కానీ, తాజాగా జరిగిన పరిణామాలతో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకున్నారు.
తాజావార్తలు
-
Redmi TV X RGB Mini LED 2027 Launched: రూ.40 వేల లోపే 360Hz గేమింగ్ TV.. 85 ఇంచెస్ Redmi కొత్త Mini LED TV లాంచ్
-
Fire Accident : ప్లాస్టిక్ గోదాంలో భగ్గుమన్న మంటలు.. వరుసగా పేలిన కెమికల్ డ్రమ్ములు
-
Petrol Diesel Price: 100 డాలర్లు దాటిన క్రూడ్ ఆయిల్ ధరలు! OPEC+ కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!