Megha#158 : మెగాస్టార్ 158 వ సినిమాలో అనుష్క శెట్టి హీరోయిన్? టాలీవుడ్‌లో హాట్ టాపిక్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగాస్టార్ చిరంజీవి వరుస ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్నారు. ఇక ప్రజంట్ 70 ఏళ్ల వయసులో కూడా చిరంజీవి తన స్క్రీన్ ప్రెజెన్స్, మాస్ యాపీల్‌తో యంగ్ హీరోలకు గట్టి పోటి ఇస్తున్నారు. విశ్వంభర (డైరెక్టర్ వశిష్ఠ), మన శంకర వరప్రసాద్ గారు (డైరెక్టర్ అనిల్ రావిపూడి)తో ఇప్పటికే అభిమానులను ఉత్సాహపరిచారు. ఇక ఇప్పుడు, మరో భారీ ప్రాజెక్ట్‌ను డైరెక్టర్ బాబీ తో లైన్‌లో పెట్టారు. ఇది చిరంజీవి 158 వ సినిమాగా రూపొందనున్నది. టాక్ ప్రకారం, ఈ సినిమాలో హీరోయిన్‌గా..
Also Read : Deepika Padukone : ఆ డైరెక్టర్‌ని అన్ ఫాలో చేసిన దీపిక పదుకొణె..
Also Read
- Upcoming Telugu Movies: బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి సిద్ధమంటున్న టాలీవుడ్ క్యూట్ లవ్ స్టోరీస్..!
- Srinidhi Shetty : ఆదర్శ కుటుంబం శ్రీనిధి శెట్టికి ఆఫర్స్ తెచ్చిపెడతాయా..?
- Varanasi Release Date: ఏప్రిల్ 7న 'వారణాసి' వస్తుందా?.. ఎన్టీఆర్ ప్రశ్నకు రాజమౌళి సమాధానం ఇదే!
- Irumudi Movie Bridge: కుప్పకూలిన ‘ఇరుముడి’ సినిమా బ్రిడ్జి!
అనుష్క శెట్టిని తీసుకోవాలని నిర్ణయించారట. అనుష్క కూడా ఈ ఆఫర్‌పై పాజిటివ్‌గా రెస్పాన్స్ ఇచ్చారని తెలిసింది. చిరంజీవితో కలిసి స్క్రీన్ షేర్ చేయాలని అనుష్క చాలా కాలంగా కోరుకుంటున్నారు. ఆమె గతంలో మీడియా ముందు కూడా “చిరంజీవితో నటించాలన్న కోరిక ఉంది” అని చెప్పింది.
తెలుగులో స్టార్ హీరోలందరితోనూ నటించి టాప్ హీరోయిన్‌గా కొనసాగిన అనుష్క చిరంజీవితో మాత్రం నటించలేదు. ఈ కాంబినేషన్ నిజమైతే అభిమానులకు పండగే అవుతుంది. ప్రస్తుతం ఈ వార్త టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం రిలీజ్ అయిన పోస్టర్‌లో రక్తంతో తడిసిన గొడ్డలి, రక్తంతో నిండిన బ్యాక్‌గ్రౌండ్ చూపించబడింది. వాల్తేరు వీరయ్యగా చిరంజీవి ఊరమాస్ గెటప్‌లో చూపించిన బాబీ.. ఈసారి ఏం ప్లాన్ చేశాడోనని మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆయన పాత్ర డిజైన్‌లోనే కాదు క్యాస్టింగ్ విషయంలోనూ బాబీ జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. అంతే కాదు తాజాగా ‘మిరాయ్’ తో విలన్ గా అదరగొట్టిన మనోజ్ ఈ చిత్రంలో విలన్‌గా తీసుకోనున్నట్లు ఫిల్మ్ నగర్‌లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
తాజావార్తలు
-
BCCI Chief Selector: కొత్త శకం మొదలు.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా దిగ్గజ స్పిన్నర్!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Palla Srinivasa Rao: స్థానిక ఎన్నికలపై పల్లా శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు.. మాకు అవే ముఖ్యం..!
-
Veeramachineni Ramakrishna: వీరమాచినేని రామకృష్ణపై క్రిమినల్ కేసు నమోదు..
-
Upcoming Telugu Movies: బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి సిద్ధమంటున్న టాలీవుడ్ క్యూట్ లవ్ స్టోరీస్..!
ట్రెండింగ్
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?