కోలీవుడ్ మల్టీటాలెంటెడ్ హీరో విజయ్ ఆంటోనీ నటించిన తాజా క్రైమ్ థ్రిల్లర్ మూవీ ‘మార్గన్’ ఇప్పుడు ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. దర్శకుడు లియో జాన్ పాల్ తెరకెక్కించిన ఈ థ్రిల్లింగ్ డ్రామా థియేటర్లలో డీసెంట్ రన్ పూర్తి చేసి, ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ ప్రారంభమైంది. ఈ సినిమా కథా నేపథ్యం, విజువల్స్, విజయ్ ఆంటోనీ నటన ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. థియేటర్లలో మిస్ చేసిన వారు ఇప్పుడు ఇంట్లో కూర్చొని ఈ క్రైమ్ మిస్టరీను ఆస్వాదించవచ్చు. […]
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ ఖాన్ ఇప్పుడు తన కెరీర్లో కొత్త మలుపు తిరగబోతున్నట్టు సమాచారం. ఇప్పటి వరకూ గ్లామర్, సీరియస్, ఫ్యామిలీ డ్రామా రోల్స్‌తో ఆకట్టుకున్న కరీనా, ఇప్పుడు పూర్తిగా విభిన్నమైన పాత్రలోకి మారబోతున్నారు. ఓ హర్రర్ థ్రిల్లర్ లవ్ స్టోరీ కోసం ఆమె ఓ యువ నటుడితో స్క్రీన్ షేర్ చేయనున్నారన్న వార్త ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమాలో కరీనా ఒక దెయ్యం పాత్రలో కనిపించనుందట. ఇప్పటిదాకా ఆమె చేసిన […]
తెలుగు ప్రేక్షకుల మనసులో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న మరాఠీ బ్యూటీ మృణాళ్ ఠాకూర్. ఇప్పటివరకు తెలుగులో ‘సీతారామం’, ‘హాయ్ నాన్న’, ‘ఫ్యామిలీ స్టార్’ చిత్రాల్లో నటించిన ఆమె, తొలి రెండు సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ, ఫ్యామిలీ స్టార్ మాత్రం నిరాశ పరచింది. ప్రస్తుతం అడివి శేష్ సరసన ‘డెకాయిట్’ అనే సినిమాలో నటిస్తుండగా, బాలీవుడ్లో కూడా ‘సన్నాఫ్ సర్దార్ 2’ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ తన పెళ్లిపై చేసిన వ్యాఖ్యలు […]
తమిళ సినిమా పరిశ్రమను ఓ కొత్త దిశగా నడిపిస్తున్న ప్రతిభావంతుడైన దర్శకుడు లోకేష్ కనకరాజ్, తనదైన శైలితో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ‘ఖైదీ’తో ఆరంభించి, ‘విక్రమ్’తో సంచలనం సృష్టించిన ఆయన ఇప్పుడు రజినీకాంత్ తో కలిసి ‘కూలీ’ తో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమవుతున్నారు. ఆగస్టు 14న విడుదల కానున్న ఈ చిత్ర ప్రమోషన్లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో ఎల్సీయూ (Lokesh Cinematic Universe) పై ఆసక్తికర విషయాలు షేర్ చేశారు. Also Read : Mission Impossible : […]
ప్రపంచవ్యాప్తంగా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన హాలీవుడ్ స్పై థ్రిల్లర్ ఫ్రాంచైజీ ‘మిషన్ ఇంపాసిబుల్’ సిరీస్‌లో, రీసెంట్గా విడుదలైన.. ‘ది ఫైనల్ రెకనింగ్’ థియేటర్లలో మే 17న విడుదలై ఘన విజయం సాధించింది. టామ్ క్రూజ్ తన అద్వితీయ యాక్షన్ పర్ఫార్మెన్స్తో మరోసారి ప్రేక్షకులను మంత్రిముగ్ధులను చేశారు. దర్శకుడు క్రిస్టోఫర్ మెక్ క్వారీ తెరకెక్కించిన ఈ చిత్రం వరల్డ్‌వైడ్‌గా 589 మిలియన్ డాలర్లు వసూలు చేసి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఎప్పటికప్పుడు ఎడ్జ్ ఆఫ్ ది సీట్ మోమెంట్స్, […]
బంధం ఎలాంటి అయిన విడిపోతే ఆ బాధ తట్టుకోలేము. అందులోను భార్యబర్తల బంధం అయితే జీవితం ముగిసినట్లే. మన అనుకున్న వారు వదిలి వెళ్ళడం అనేది చిన్న విషయం కాదు. కానీ కొంత మంది జీవితాల్లో అది తప్పనిసరి అవుతుంది. ఇక సెలబ్రిటీల విషయంలో ఇది మామూలు. ఎంత త్వరగా పెళ్ళిలు చేసుకుంటారో అంతే త్వరగా విడిపోతారు. ఇందులో భాగంగా తాజాగా బాలీవుడ్ నటి కల్కి కోచ్లిన్.. Also Read : Abbas : తిరిగి రావడానికి సిద్ధమైన […]
ఒకానొక సమయంలో తమిళ, తెలుగు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన నటుడు అబ్బాస్. 90ల దశకంలో ‘ప్రేమదేశం’, ‘శీను’, ‘జస్టిస్ చౌదరి’, ‘ అవును వాల్మీ’ వంటి సినిమాల్లో తన అందం, అభినయంతో యువతను ఎంతగానో ఆకట్టుకున్న అబ్బాస్‌కు, ‘లవర్ బాయ్’ ఇమేజ్ తెచ్చిన సినిమాలు చాలా ఉన్నాయి. అయితే, ఆ తర్వాత అవకాశాలు తగ్గడంతో కొంతకాలం విదేశాల్లో స్థిరపడి, సినిమాలకు బ్రేక్ ఇచ్చారు. చివరిసారిగా ఆయన 2014లో విడుదలైన తమిళ బయోపిక్ ‘రామానుజన్’ చిత్రంలో కనిపించారు. ఆ […]
డిఫరెంట్ క్యారెక్షలు ఎంచుకుంటు.. వరుస విజయాలతో తనదైన ముద్ర వేసుకున్న మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్. ‘పుష్ప’ మూవీతో తెలుగు ప్రేక్షకులో కూడా తిరుగులేని గుర్తింపు సంపాదించుకున్నారు. ఇక ఇప్పుడు వడివేలుతో కలిసి నటించిన కామెడీ థ్రిల్లర్ ‘మారీశన్’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించనున్నారు. జూలై 25న విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఫహాద్ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. Also Read : Kingdom : ‘కింగ్డమ్’ ట్రైలర్ డేట్ ఫిక్స్.. తన పాత్రల […]
రౌడీ హీరో విజయ్ దేవరకొండ ‘ఖుషి’ వంటి డీసెంట్ హిట్ తర్వాత, ‘ఫ్యామిలీ స్టార్’ వంటి ఫెయిల్యూర్ అనంతరం ఇప్పుడు ‘కింగ్ డమ్’ మూవీతో వస్తున్నారు . గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ.. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఇక ఈ పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ యాక్షన్ ఫాంటసీ ఎంటర్టైనర్ విడుదలకు ఇక మాత్రం 7 రోజులు మాత్రమే మిగిలి […]
తెలుగు చిత్రసీమలో కొందరు నటీమణులు ఎన్ని పరాజయాలు ఎదురైనా, కొత్త అవకాశాలను సాధిస్తూ కెరీర్‌ను నిలబెట్టుకుంటుంటారు. అలాంటి ప్రయాణంలోనే ఇప్పుడు కేతిక శర్మ కూడా వెళ్తున్నట్లు తెలుస్తోంది. ‘రోమాంటిక్’ సినిమాతో టాలీవుడ్లోకి అడుగుపెట్టిన కేతిక, ఆ తర్వాత లక్ష్య, రంగ రంగ వైభవంగా, బ్రో, రాబిన్ హుడ్ వంటి బ్యాక్ టూ బ్యాక్ చిత్రాల్లో నటించింది. కానీ అవి ఏవి కూడా పెద్దగా సక్సెస్ అందుకోలేకపోయాయి. కానీ Also Read : SSMB29 : మహేశ్‌బాబు – రాజమౌళి […]