సినీ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రాల్లో ‘#SSMB29’ ఒకటి. మహేశ్‌బాబు కథానాయకుడిగా ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. ఈ సినిమాకు సంబంధించి అప్డేట్లు ఎప్పుడొస్తాయా? ఎవరు ఎలాంటి విషయాలు పంచుకుంటారా? అని మహేశ్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఇందులో కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన నటించిన ‘సర్జమీన్’ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా #SSMB29 గురించి ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. […]
అల్లు అర్జున్ ముద్దుల కూతురు , గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ మనవరాలు అర్హ గురించి పరిచయం అక్కర్లేదు. చిన్నప్పటి నుంచే తన అందంతో, ఆకట్టుకునే ఎక్స్‌ప్రెషన్స్‌తో, క్యూట్ ముచ్చట్లతో సోషల్ మీడియాలో ఫుల్ ఫేమస్ అయ్యింది ఈ ముద్దుగుమ్మ. ఇక 2023లో ‘శాకుంతలం’ సినిమాతో తెరంగెటరం చేసి. మొదటి చిత్రం తోనే స్పెషల్ అపియరెన్స్ల్లో మంచి మార్కులు కొట్టేసింది. అయితే ఆ తర్వాత మళ్లీ సినిమాల నుంచి గ్యాప్ తీసుకుంది. ఎందుకంటే అల్లు అర్జున్ […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన చిత్రం.. ‘హరిహర వీరమల్లు’ ఎట్టకేలకు థియేటర్లలో సందడి చేస్తోంది. క్రిష్ దర్శకత్వం ప్రారంభించిన ఈ హిస్టారికల్ డ్రామా చివరికి జ్యోతికృష్ణ చేతుల మీదుగా పూర్తవడంతో, భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రేక్షకులు, ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నది పవన్ కళ్యాణ్ అబ్బురం కాదు.. ఇంకొకరి మాయే.. అదే మ్యూజిక్ మాస్ట్రో ఎం.ఎం.కీరవాణి సంగీత మంత్రం.. Also Read : Parents’ responsibility […]
పిల్లల మనోభావాలపై ప్రభావం చూపే అనేక అంశాల్లో, తల్లిదండ్రుల వ్యవహారశైలి చాలా ముఖ్యమైనది. వారు చేసే కొన్ని చిన్నచిన్న తప్పులు, పిల్లల ఆలోచనా ధోరణిని పక్కదారి పట్టించే ప్రమాదం ఉంది. ముఖ్యంగా లింగ సమానత్వం విషయంలో తల్లిదండ్రుల మాటలు, నడవడి తీరు పిల్లల మీద ఊహించని ప్రభావం చూపుతాయని నిపుణులు చెబుతున్నారు. మన సమాజంలో తరతరాలుగా కొనసాగుతున్న ఒక దుర్వినియోగ పరంపర ఏమిటంటే .. Also Read : Regina Cassandra : పీఆర్ చూసి ఛాన్స్‌లు.. ఇండస్ట్రీ […]
సౌత్ ఇండియన్ సినిమా రంగంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే అవార్డులలో ‘సైమా అవార్డ్స్’ (SIIMA Awards) ఒకటి. ఈ అవార్డ్స్ ప్రత్యేకత ఏంటంటే.. దక్షిణ భారతీయ భాషల్లో వచ్చిన సినిమాలకే అవార్డులు అందజేశారు. ఫలితంగా, దక్షిణాది చిత్రసీమలోని నటీనటులు, దర్శక నిర్మాతలు ఈ అవార్డులను ఎంతో గౌరవంగా భావిస్తారు. ఇప్పటికే 12 ఎడిషన్లు పూర్తయిన ఈ అవార్డుల వేడుక, 13వ ఎడిషన్‌గా ఈసారి సెప్టెంబర్ 5, 6 తేదీల్లో దుబాయ్ వేదికగా నిర్వహించనున్నారు. ఈ మేరకు గత ఏడాది […]
గ్లామరస్ హీరోయిన్గా పేరొందిన రెజీనా కసాండ్రా, తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన సినీ ప్రయాణం, ఎదురైన సవాళ్లు, పరిశ్రమలో నెలకొన్న వాస్తవాలు గురించి బహిరంగంగా మాట్లాడారు. ‘ఇండస్ట్రీలో ఇప్పుడు టాలెంట్ కన్నా పీఆర్, సోషల్ మీడియా మీదే అవకాశాలు ఆధారపడి ఉంటున్నాయి’ అని ఆమె చెప్పిన మాటలు సోషల్ మీడియాలో చర్చనీయాంశమయ్యాయి. ‘ నాకు ఎలాంటి ఫిలిం బ్యాగ్రౌండ్ లేదు. ఇండస్ట్రీలో చాలా కష్టపడి ఎదిగాను. సినిమాల్లోకి వచ్చిన మొదట్లో సెట్‌కు వెళ్లడం, నటించడం, వచ్చేయడం.. ఇంతే […]
టీవీ స్క్రీన్‌పై అటు గ్లామర్‌తోనూ, ఇటు డాషింగ్ యాంకరింగ్‌తోనూ ప్రేక్షకుల మనసు దోచింది అనసూయ భరద్వాజ్. ప్రజంట్ బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో.. మంచి పాత్రలు ఎంచుకుంటూ తన కంటూ ఒక మార్కెట్ సంపాదించుకుంటోంది. కానీ ఈ స్థాయికి చేరే ముందు ఆమె ప్రయాణం ఎలా ఉండేదో, తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. తన కెరీర్ ప్రారంభ దశ గురించి మాట్లాడిన అనసూయ, చాలామందిని ఆశ్చర్యపరిచే విషయాలు వెల్లడించారు. Also Read : Bhadrakali : లైవ్‌లో గన్ […]
ఇండస్ట్రీలో అడోరబుల్ కపుల్స్ లిస్ట్‌లో ముందు వరుసలో నిలిచే జంటే ఫహాద్ ఫాసిల్ – నజ్రియా నజీమ్. మలయాళం బ్లాక్‌బస్టర్ బెంగుళూరు డేస్ సమయంలో మొదలైన వీరి ప్రేమ కథ – పెళ్లితో పర్ఫెక్ట్ ఎండ్‌కి చేరింది. కానీ ఇటీవల నజ్రియా సోషల్ మీడియాలో కనిపించకపోవడం, డిప్రెషన్ గురించి పోస్ట్ చేయడం వల్ల విడాకుల గాసిప్స్ ఊపందుకున్నాయి. Also Read : Bhadrakali : లైవ్‌లో గన్ షూటింగ్ చేసిన సురేష్ బాబు, విజయ్ ఆంటోనీ.. ‘కొన్ని రోజులు […]
మల్టీ టాలెంటెడ్ స్టార్ విజయ్ ఆంటోనీ తన 25వ సినిమా ‘భద్రకాళి’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాలో వాగై చంద్రశేఖర్, సునీల్ కృపలానీ, సెల్ మురుగన్, తృప్తి రవీంద్ర, మాస్టర్ కేశవ్ వంటి వారు ముఖ్య పాత్రలు పోషించగా. విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్ పై మీరా విజయ్ ఆంటోని సమర్పణలో అరుణ్ ప్రభు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇక ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌కు అద్భుతమైన స్పందన రాగా, ఇటి […]
బాష తో సంబంధం లేకుండా ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి నిత్యా మేనన్,. ఇప్పుడు ‘సార్ మేడమ్’ చిత్రంతో మళ్లీ అభిమానుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా జూలై 25న విడుదల కాబోతున్న సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిత్య, ప్రేమ, సంబంధాల గురించి తన వ్యక్తిగత అభిప్రాయాన్ని పంచుకున్నారు. Also Read : Sunny Leone: తెలుగులో సన్నీ లియోన్ ఐటెం సాంగ్.. నిత్య మాట్లాడుతూ.. ‘ఒకప్పటి నా ఆలోచనలతో పోలిస్తే, ఇప్పుడు ప్రేమకు నా […]