గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు కిరీటి ఇటీవల ‘జూనియర్’ సినిమాతో హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. తొలి సినిమాతోనే మంచి టాక్ తెచ్చుకున్న కిరీటి నటన, డాన్సులు, యాక్షన్ సీన్లతో ఆకట్టుకున్నాడు. మేకింగ్ వీడియోల ద్వారా తన కష్టపడి పనిచేసే తత్వాన్ని మరోసారి నిరూపించాడు. రోప్ లేకుండా, డూప్ లేకుండా యాక్షన్ సన్నివేశాల్లో పాల్గొనడం సాహసానికి నిదర్శనం. Also Read : Niharika : విడాకుల నొప్పి నాకు మాత్రమే తెలుసు – నిహారిక ఓపెన్ […]
మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక కొణిదెల వివాహం చైతన్య జొన్నలగడ్డతో ఎంత గ్రాండ్‌గా జరిగిందో మనకు తెలిసిందే. కానీ ఆ ఆనంది ఎక్కువ కాలం లేదు.. కొన్ని రోజుల పాటు సంతోషంగా దాంపత్య జీవితం గడిపిన కానీ అనూహ్య కారణాల వల్ల ఈ జంట విడాకులు తీసుకుంది. విడాకుల వెనుక అసలు కారణాలు బయటకు రాలేదు. అయితే నిహారిక మాత్రం మళ్లీ తన జీవితాన్ని కొత్తగా ప్రారంభించే ప్రయత్నం చేస్తూ, తన ఇంటి నుంచి బయటపడకుండా […]
టాలీవుడ్ రౌడి హీరో విజయ్ దేవరకొండ తన కెరీర్‌ను చిన్న పాత్రలతో ప్రారంభించి.. స్టార్ హీరోగా ఎదిగారు. ప్రస్తుతం టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు. ఫ్లాప్ లు ఎదురైన తన మార్కెట్ మాత్రం దెబ్బ పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక ఆయన తమ్ముడు ఆనంద్ కూడా అన్న బాటలోనే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి పలు చిత్రాల్లో నటిస్తున్నారు. విజయ్ స్థాయికి చేరకపోయినా, ఆనంద్కి తనకంటూ ప్రత్యేక గుర్తింపు వచ్చింది. Also Read : Babla Mehta : […]
భారతీయ సినీ సంగీత రంగంలో విశిష్ట స్థానం కలిగిన గాయకుడు బబ్లా మెహతా ఈ నెల 22న ముంబైలో గుండెపోటుతో కన్నుమూశారు. ఈ విషాద వార్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆయన మృతిపట్ల సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘గోల్డెన్ వాయిస్ ఆఫ్ ముఖేష్’ గా గుర్తింపు పొందిన బబ్లా మెహతా, తన మధుర గాత్రంతో అనేక హిట్ పాటలను అందించారు. ప్రముఖ గాయని లతా మంగేష్కర్తో కలిసి పాడే అరుదైన […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘హరిహర వీరమల్లు’ చిత్రం, యూకేలోని ఓ థియేటర్లో ప్రదర్శితమవుతుండగా.. అభిమానులు సృష్టించిన హంగామా అంతర్జాలాన్ని కుదిపేస్తోంది. లండన్‌లో జరిగిన ఈ సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. Also Read : Fahadh Faasil: నా డ్రీమ్ జాబ్ అదే.. షాక్ ఇచ్చిన షికావత్ జులై 25న విడుదలైన ఈ చిత్రం లండన్‌లోని ఓ సింగిల్ స్క్రీన్ థియేటర్లో ప్రదర్శితమవుతోంది. తొలిరోజే పలు ప్రాంతాల నుండి వచ్చిన పవన్ […]
భాషతో సంబంధం లేకుండా విభిన్న పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న నటుడు ఫహాద్ ఫాజిల్. ప్రస్తుతం వడివేలుతో కలిసి కామెడీ థ్రిల్లర్ మూవీ ‘మారీశన్’ లో నటించాడు. కాగా జూలై 25న అంటే నేడే ఈ చిత్రం విడుదల కూడా అయింది. అయితే ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో ఫహాద్ తన జీవిత లక్ష్యం గురించి ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. Also Read : Krithi Shetty : ఛాన్స్‌ల కోసం గ్లామర్ డోస్ పెంచేసిన బేబ్బమ్మ […]
తొలి సినిమాతోనే పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ముద్దుగుమ్మ కృతి శెట్టి.. కానీ ఈ అదృష్టం అమ్మడుకి ఎక్కువ కాలం నిలవలేదు. శ్యామ్ సింగ రాయ్, బంగార్రాజు వంటి సినిమాల్లో కృతి ఓకే అనిపించుకున్నా.. ఆ తర్వాత వరుసగా చేసిన సినిమాలు మాత్రం ఆమెను ఓవర్ నైట్ స్టార్ నుంచి ఓవర్ డౌన్ అయిన స్టార్‌కి మార్చేశాయి. ప్రేక్షకులు పెద్దగా కనెక్ట్ కాకపోవడంతో ఆమెపై ఆసక్తి తగ్గిపోయింది. Also Read : HHVM : పార్ట్ 2 […]
పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘హరిహర వీరమల్లు: స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’.. ఇటీవల విడుదలై భారీ ఓపెనింగ్‌తో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. మొదటి రోజు నుంచి థియేటర్ల వద్ద అభిమానులు క్యూ కట్టడం, పవన్ కళ్యాణ్ స్వయంగా సక్సెస్ మీట్‌కి హాజరవడం సినిమాపై క్రేజ్ ఏ స్థాయిలో ఉందో తెలిపింది. అయితే, పబ్లిక్ టాక్ మిశ్రమంగా ఉన్నప్పటికీ టీమ్ మాత్రం సినిమా విజయంపై పూర్తి నమ్మకాన్ని చూపిస్తుంది. అయితే ఇప్పటికే ఈ […]
విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్లో రూపొందిన “కింగ్డమ్” జూలై 31న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది. ఇక రిలీజ్ టైం దగ్గరపడుతుండటంతో ప్రమోషన్లు కూడా జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలో దర్శకులు సందీప్ రెడ్డి వంగా, గౌతమ్ తిన్ననూరితో కలిసి విజయ్ ఓ స్పెషల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ‘కింగ్డమ్ బాయ్స్’ పేరుతో ఈ ప్రత్యేక ప్రమోషన్‌కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. Also Read : Mrunal Thakur : అమ్మని కావాలనుంది.. […]
కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ యువతలో క్రేజ్ సంపాదించుకున్న బ్యూటీ ఇవానా. ‘లవ్ టుడే’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై, మొదటి చిత్రంతోనే తన పాత్రలోని హావభావాలు, ఫ్రెష్ ఎనర్జీతో బాగా ఆకట్టుకుంది. ఇక తాజాగా ‘సింగిల్’ సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న ఈ బ్యూటీ, కేతిక కంటే ఎక్కువగా రెస్పాన్స్ అందుకుంది. అయితే టాలీవుడ్లో ప్రజంట్ స్టార్ హీరోలతో జోడీ కట్టే అవకాశాలు రావడానికి, వయసు పెద్ద అడ్డంకి కాదు. ప్రస్తుతం హవా కొనసాగిస్తున్న […]