బాలీవుడ్లో అత్యంత హైప్‌తో వస్తున్న సినిమా ‘వార్ 2’. ఇందులో కియారా అద్వానీ బికినీ షాట్ గురించి ఇటీవల సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరిగింది. ‘అది ఒరిజినల్ కాదు, కంప్యూటర్ జనరేటెడ్ ఇమేజరీ (CGI) తో క్రియేట్ చేశారు’ అంటూ పుకార్లు వెలువడ్డాయి. కానీ ఇప్పుడు ఆ వార్తలన్నింటికీ చెక్ పెడుతూ, కొత్త BTS (Behind The Scenes) వీడియో బయటకు వచ్చింది. ఈ వీడియోలో కియారా నిజంగా బికినీ షాట్ కోసం ఎలా ప్రిపేర్ […]
మెగాస్టార్ చిరంజీవి హీరోగా, డైనమిక్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. చిరంజీవి కెరీర్లో ఇది 157వ సినిమా కావడం విశేషం. ఇప్పటికే షూటింగ్ ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి తాజా అప్డేట్ ఒకటి బయటకి వచ్చింది. ఇక ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ గ్లింప్స్‌ను ఆగస్టు 22న చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయనున్నట్టు సమాచారం. మెగా అభిమానులకు సర్ప్రైజ్ గిఫ్ట్‌గా దీన్ని సిద్ధం చేశారు మేకర్స్. […]
బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ తరచూ సెట్స్‌లో తన యాసతో, సరదా చేష్టలతో టీమ్‌ను నవ్విస్తూ ఉంటారు. కానీ కొన్ని సరదాలు కొంచెం ఘోరంగా మారే అవకాశం కూడా ఉంది. అలాంటి ఒక ఆసక్తికర సంఘటన గురించి తాజాగా నటి ఇందిరా కృష్ణన్ వెల్లడించారు. ప్రస్తుతం నితేష్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న ‘రామాయణ్’ సినిమాలో నటిస్తున్న ఆమె, 2003లో సల్మాన్‌తో చేసిన సినిమా ‘తేరే నామ్’ షూటింగ్ రోజులను గుర్తు చేసుకుంటూ ఓ ఆసక్తికర సంఘటన పంచుకున్నారు. […]
ప్రముఖ హాలీవుడ్ టెలివిజన్ షోలు ‘ది వాకింగ్ డెడ్’, ‘చికాగో మెడ్’ ద్వారా ప్రాచుర్యం పొందిన నటి కెల్లీ మాక్ (Kelly McC) ఎంతో చిన్న వయసులోనే మృతి చెందారు. ఆమె వయస్సు 33 సంవత్సరాలు మాత్రమే. ఈ విషాద వార్త అభిమానుల హృదయాలను కలిచివేస్తోంది. గత సంవత్సరం, కెల్లీకి గ్లియోమా అనే కేంద్ర నాడీ వ్యవస్థకు సంబంధించిన తీవ్రమైన క్యాన్సర్ ఉందని నిర్ధారణ అయ్యింది. ఇది వేగంగా అభివృద్ధి చెందే, అరుదైన క్యాన్సర్ రకం. దీని […]
బాలీవుడ్ ప్రతిష్టాత్మక సినీ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలింస్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత ఆదిత్య చోప్రా నిర్మిస్తున్న చిత్రం ‘వార్ 2’ . వార్ చిత్రానికి సీక్వెల్‌గా ఈ సినిమాను ఆయన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్నారు. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళ్ లో ఆగస్టు 14న రిలీజ్ అవుతుంది. ముఖ్యంగా […]
ఫీనిక్స్ ఫౌండేషన్ సహకారంతో జరిగిన రక్తదాన కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి, యువ హీరో తేజ సజ్జా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ రక్త దానం యొక్క ప్రాముఖ్యతను, తన బ్లడ్ బ్యాంక్ స్థాపన వెనుక ఉన్న భావోద్వేగ కథను వివరించారు. చిరంజీవి మాట్లాడుతూ..తన బిడ్డలా భావించే తేజ సజ్జా రక్తదానం చేయడం పట్ల ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.. అలాగే Also Read : Mega Blood Donation : మెగా బ్లడ్ డొనేషన్ […]
మనుషుల జీవితాలను కాపాడే పుణ్య కార్యానికి తెలుగు సినీ పరిశ్రమ నుంచి మరోసారి మద్దతు లభించింది. మెగాస్టార్ చిరంజీవి ప్రవేశపెట్టిన మెగా బ్లడ్ డొనేషన్ డ్రైవ్‌లో ఈసారి యువ హీరో తేజ సజ్జా రక్తదానం చేస్తూ ఆదర్శంగా నిలిచాడు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తేజ సజ్జా, సంయుక్త మీనన్ హాజరవగా.. విశిష్ట అతిథిగా మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక ఆకర్షణగా మారారు. ఈ సందర్భంగా తేజ సజ్జా మాట్లాడుతూ.. ‘రక్తదానం ఒక ప్రాణదానంలా భావించాలి. ఒక చుక్క […]
అందంగా కనిపించే ప్రతి అమ్మాయి లోపల కూడా ఏదో ఒక పోరాటం నడుస్తుంటుంది. నవ్వుతున్న చిగురుతో ఆమె బాహ్యంగా సంతోషంగా కనిపించినా లోపల మాత్రం ఆందోళన, ఒత్తిడి, భయం, అనిశ్చితితో కూరుకుపోతూ ఉంటుంది. ఈ తరహా భావోద్వేగాల పునాది శరీరంలో జరుగుతున్న హార్మోన్ల మార్పులే. అర్థం చేసుకోవాలంటే శాస్త్రాన్ని వినాలి – ఎందుకంటే ఇది ‘అభిమానంగా చూసే’ విషయం కాదు‘ అవగాహనతో అర్థం చేసుకునే’ విషయం! Also Read : Vijay Deverakonda : బాక్సాఫీస్ హిట్ కొట్టిన […]
రీసెంట్ గా ‘కింగ్డమ్’ సినిమాతో మంచి హిట్ అందుకున్న విజయ్, రాహుల్ సాంకృత్యన్ డైరెక్షన్లో ఇప్పుడు తన నెక్స్ట్ చిత్రాన్ని పట్టాలెక్కించబోతున్నాడు. కథ, టెక్నికల్ టీమ్ బలంగా ఉంటే విజయ్ మరోసారి బ్లాక్‌బస్టర్ కొట్టగలడు అనే నమ్మకంతో రాహుల్ స్క్రిప్ట్‌ను మరింత స్ట్రాంగ్‌గా తయారు చేస్తున్నాడట. అతని గత చిత్రం ‘శ్యామ్ సింగ రాయ్’ లోనూ విజువల్ ప్రెజెంటేషన్, ఎమోషన్ మిక్స్ బెస్ట్‌గా ఉండటం చూసిన విజయ్‌కి, నమ్మకం వచ్చినట్టు టాక్. ఇప్పుడు కూడా అదే మేజిక్ […]
‘ఖైదీ 2’ గురించి దర్శకుడు లోకేష్ కనగరాజ్ చేసిన తాజా కామెంట్స్‌తో ఫ్యాన్స్ ఆశల పరాకాష్టకు చేరిపోయారు. ‘విక్రమ్’, ‘లియో’ వంటి చిత్రాలు లోకేష్ సినిమాటిక్ యూనివర్స్‌కి బలం చేకూర్చినా, ఈ యూనివర్స్‌కు అసలు బీజం వేసింది మాత్రం ‘ఖైదీ’ అనే చెప్పాలి. అందుకే ఈ సినిమాకి సీక్వెల్ వస్తుందనగానే ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన ఉత్సాహం నెలకొంది. ఢిల్లీ పాత్ర మళ్లీ తెరపై ఎలా కనిపించబోతుందో, ఈసారి అతని ప్రయాణం ఎటు దారి తీస్తుందో అన్నదానిపై భారీ క్యూరియాసిటీ […]