బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ మరోసారి తన గొప్ప మనసుతో వార్తల్లో నిలిచారు. సాధారణంగా సెలబ్రిటీలు అభిమానులను కలిసినప్పటికీ, వారిని గౌరవించే సందర్భాలు చాలా అరుదు. అయితే రణ్వీర్ మాత్రం ఆ మధ్య ముంబయిలో జరిగిన ఓ ఘటనలో తన సున్నితమైన ప్రవర్తనతో జనాల మనసులు గెలుచుకున్నారు. Also Read : TG Vishwa Prasad : టాలీవుడ్ మూవీస్ బడ్జెట్ పై మలయాళం నిర్మాత షాకింగ్ కామెంట్స్.. రీసెంట్గా రణ్వీర్ సింగ్ ముంబయిలోని ఓ డబ్బింగ్ […]
టాలీవుడ్లో సినిమా బడ్జేట్ రోజురోజుకూ ఆకాశాన్ని తాకుతున్నాయి. కనీస లాభాలు కూడా సాధించలేని సినిమాలకు కూడా పిచ్చి పిచ్చిగా ఖర్చు చేస్తూ నిర్మాతలను నష్టంలో తోసేస్తున్నారు. ఇక పాన్ ఇండియా సినిమాల గురించి ఎంత చెప్పిన తక్కువే అవుతుంది. అంతకంత పెంచుకుంటూ పోతున్నారు తప్ప తగ్గించడం లేదు. ఈ నేపథ్యంలో ప్రముఖ నిర్మాత టీజీ విశ్వప్రసాద్ చేసిన తాజా వ్యాఖ్యలు పరిశ్రమలో చర్చనీయాంశంగా మారాయి. Also Read : Sangeetha : మొత్తానికి విడాకుల ప్రచారంపై స్పందించిన.. హీరోయిన్ […]
తమిళ, తెలుగు చిత్రాలలో తన ప్రత్యేక నటనతో అభిమానులను సంపాదించుకున్న హీరోయిన్ సంగీత. అనతి కాలంలోనే తన అందంతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది. ‘పెళ్లాం ఊరెళితే’ నుంచి మొదలు పెడితే ‘ఖడ్గం’, ‘సంక్రాంతి’ వరకు – పలు బ్లాక్ బస్టర్ సినిమాలు ఎన్నో ఆమె ఖాతాలో ఉన్నాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరూ’ తో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన ఈ ముద్దుగుమ్మ.. ప్రజంట్ అనుపమ పరమేశ్వరన్ ‘పరదా’ తో త్వరలో ప్రేక్షకుల ముందుకు […]
మలయాళ సినీ నటి శ్వేతా మీనన్ గురించి పరిచయం అక్కర్లేదు.. తాజాగా ఆమె పై కేసు నమోదు చేశారు. సోషల్ మీడియా, ఇతర ఆన్లైన్ మాధ్యమాల ద్వారా అశ్లీల వీడియోల్ని పంపిణీ చేసి డబ్బు సంపాదించారన్న ఆరోపణలపై ఎర్నాకుళం సీజేఎం కోర్టు ఆదేశాలతో పోలీసులు చర్యలకు దిగారు. ప్రజా కార్యకర్త మార్టిన్ మెనాచేరి ఫిర్యాదు చేయగా, దానిపై స్పందించిన న్యాయస్థానం, ఐటీ చట్టంలోని సెక్షన్ 67(A) కింద కేసు నమోదు చేయాలని సూచించింది. అంతేకాకుండా, అశ్లీలత నిరోధక […]
ప్రముఖ దర్శకుడు మణిరత్నం పేరు వినగానే అందరికీ గుర్తొచ్చేది హృదయాలను తాకే అందమైన ప్రేమ కథలు. అయితే ఇటీవల ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘థగ్‌లైఫ్’ చిత్రం ఆశించిన స్థాయిలో ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమా ఫలితంగా కొంత నిరాశకు లోనైన మణిరత్నం, తన ఫేవరెట్ జోనర్ అయిన లవ్ డ్రామా వైపు మళ్లీ రీటర్న్ అవ్వడానికి సిద్ధమవుతున్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, ఆయన కొత్తగా తెరకెక్కించబోయే చిత్రంలో తమిళ యువ హీరో ధ్రువ్ విక్రమ్, కన్నడ […]
ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలో చాలామంది నటీనటులు ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొంటారు. ముఖ్యంగా హీరోయిన్స్ ఎదుర్కొనే సవాళ్లు, అవమానాలు మరింత ప్రత్యేకమైనవిగా ఉంటాయి. తాజాగా మిల్క్ బ్యూటీ తమన్నా భాటియా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ ప్రారంభంలో ఎదుర్కొన్న ఓ చేదు సంఘటనను బయటపెట్టింది. Also Read : Sakshi Malik : హీరోయిన్ పై కొరియోగ్రాఫర్ దాడి..! “నేను ఇండస్ట్రీకి చాలా చిన్న వయసులో వచ్చాను. చాలా మందికి అప్పుడు నాకేం తెలియదని భావించేవారు. నన్ను హర్ట్ […]
మ్యూజిక్ వీడియోలు, మోడలింగ్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న ముంబై బ్యూటీ సాక్షి మాలిక్, తన గ్లామర్, ఫిట్నెస్, ఫ్యాషన్ సెలెక్షన్‌తో సోషల్ మీడియాలో భారీగా ఫాలోయింగ్ సంపాదించుకుంది. ‘బోమ్ డిగ్గీ డిగ్గీ’ పాట ద్వారా మరింత గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా ఓ వైరల్ వీడియో కారణంగా వార్తల్లో నిలిచింది. ఈ వీడియోలో కొరియోగ్రాఫర్ రాఘవ్ జుయాల్ ఆమె చెంప చెళ్లుమనిపించినట్లు కనిపించడంతో నెటిజన్లు ఆశ్చర్యానికి గురయ్యారు. దీనిపై తీవ్రంగా స్పందిస్తూ.. ‘ఇది అవసరం లేని […]
స్వచ్ఛమైన తెలంగాణ గ్రామీణ ప్రేమకథగా రూపుదిద్దుకున్న తాజా సిరీస్ ‘మోతెబరి లవ్ స్టోరీ’. ఈ వెబ్ సిరీస్‌లో అనిల్ గీలా, వర్షిణి రెడ్డి జున్నుతుల హీరోహీరోయిన్లుగా నటించారు. దర్శకుడు శివ కృష్ణ బుర్రా, సంగీత దర్శకుడు చరణ్ అర్జున్, సినిమాటోగ్రాఫర్ శ్రీకాంత్ అరుపుల, నిర్మాతలు మధుర శ్రీధర్ & శ్రీరామ్ శ్రీకాంత్ కలిసి ఈ ప్రాజెక్ట్‌ను సమర్పిస్తున్నారు. ఈ సిరీస్ ఆగస్ట్ 8న ZEE5లో స్ట్రీమింగ్కి రానుంది. ఈ సందర్భంగా జీ5 మెగా ప్రివ్యూ ఈవెంట్ జరిగింది. […]
యూత్‌ఫుల్ కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్ల మిశ్రమంగా రూపొందిన చిత్రం ‘బన్ బటర్ జామ్’. రాజు జేయ మోహన్, ఆధ్య ప్రసాద్, భవ్య త్రిఖ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి రాఘవ్ మిర్దత్ దర్శకత్వం వహించారు. తమిళంలో సూపర్ హిట్‌గా నిలిచిన ఈ సినిమా ఇప్పుడు తెలుగులో విడుదలకు సిద్ధమైంది. శ్రీ విఘ్నేశ్వర ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సిహెచ్ సతీష్ కుమార్ ఆగస్టు 22న ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నారు. Also Read : Kiran Abbavaram : […]
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం హిట్ ఫట్ తో సంబంధం లేకుండా వరుస ప్రాజెక్ట్ లతో దూసుకుపోతున్నారు. ఇందులో భాగంగా ఆయన తాజాగా నటిస్తున్న కొత్త సినిమా ‘కె ర్యాంప్’ పై ఇప్పటికే మంచి హైప్ ఏర్పడింది. మాస్ ఎలిమెంట్స్‌తో సరికొత్తగా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి జెయిన్స్ నాని దర్శకత్వం వహిస్తున్నారు. ‘ది రిచెస్ట్ చిల్లర్ గయ్’ అనే ఇంట్రెస్టింగ్ ట్యాగ్‌లైన్ ఈ సినిమా ప్రత్యేకతను తెలియజేస్తోంది.ఇటీవలి విడుదలైన గ్లింప్స్ వీడియో సినిమాపై మరింత ఆసక్తిని […]