Jailer 2 : ‘జైలర్ 2’లో మరో స్టార్ కమెడియన్ ఎంట్రీ – డబుల్ డోస్ కన్‌ఫర్మ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా, దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘జైలర్ 2’ షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. మొదటి భాగం బ్లాక్‌బస్టర్ హిట్ కావడంతో, సీక్వెల్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. రజినీకాంత్ మాస్ లుక్, నెల్సన్ ప్రత్యేక హాస్యం, అనిరుద్ సంగీతం ఇవన్నీ కలిసి సినిమాపై హైప్ పెంచుతున్నాయి. అయితే మొదటి పార్ట్‌లో యోగిబాబు కమెడీ ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్వించగా, ఈసారి ఆయనతో పాటు మరో స్టార్ కమెడియన్ కూడా ఎంటర్ అయారట..
తాజా సమాచారం ప్రకారం, ప్రముఖ నటుడు సంతానం ‘జైలర్ 2’ టీమ్‌లో జాయిన్ అయ్యారని తెలుస్తోంది. లేటెస్ట్ షెడ్యూల్‌లో ఆయన సెట్స్‌పై పాల్గొన్నారట. యోగిబాబు – సంతానం కాంబినేషన్ స్క్రీన్‌పై కనిపించబోతోందన్న వార్తతోనే అభిమానుల్లో కొత్త ఎగ్జైట్మెంట్ మొదలైంది. నెల్సన్ స్టైల్ ఫన్, రజినీ ఎనర్జీ, ఈ ఇద్దరు కమెడియన్ల టైమింగ్ ఇవన్నీ కలిస్తే మరింత నవ్వుల వర్షం కురుస్తుండడంతో సందేహం లేదు. అనిరుద్ కంపోజ్ చేస్తున్న మ్యూజిక్, సన్ పిక్చర్స్ భారీ నిర్మాణం ఈ ప్రాజెక్ట్‌కు మరింత హంగులు అద్దనున్నాయి.
Also Read
- Om: ధనుష్ - సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
- Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
- Box Office Battle: దసరా బాక్సాఫీస్ విన్నింగ్ రేసులో ముందున్నదెవరు?
- Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..