Mahakali : ‘మహాకాళి’ ఫస్ట్ లుక్ రిలీజ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘హనుమాన్’తో సూపర్ హీరో యూనివర్స్‌కు శ్రీకారం చుట్టిన దర్శకుడు ప్రశాంత్ వర్మ ఇప్పుడు తన సినిమాటిక్ యూనివర్స్ (PVCU)ని మరింత విస్తరిస్తున్నారు. అదే క్రమంలో ఆయన మరో సూపర్ హీరో ప్రాజెక్ట్ ‘మహాకాళి’ని ప్రకటించారు. ఈ చిత్రానికి ప్రశాంత్ వర్మ స్టోరీ, స్క్రీన్‌ప్లే అందించగా, దర్శకురాలు పూజ కొల్లూరు దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్ నటుడు అక్షయ్ ఖన్నా ఇందులో కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. అయితే తాజాగా..
Also Read : AR Rahman: రామోజీ ఫిల్మ్ సిటీలో ఏఆర్ రెహమాన్ లైవ్ కాన్సర్ట్..
Also Read
- Bhagyashri Borse : మాలీవుడ్లోకి భాగ్యశ్రీ బోర్సే స్టెప్ ఇన్.. మోహన్ లాల్ ఆపరేషన్ గంగాలో భాగ్యశ్రీ
- Dasara movies : దసరా రేసులో 4 సినిమాలు.. ఏ సినిమాకు క్రేజ్ ఎక్కువ?
- Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
- Legendary Director Singeetham Srinivasa Rao : తెలుగు సినిమా ప్రమోగశాల మూతపడింది..
టీమ్ ప్రకటించిన ప్రకారం, అక్టోబర్ 30 ఉదయం 10:08 గంటలకు ‘మహాకాళి’ నుంచి ఒక పవర్‌ఫుల్ అప్‌డేట్ విడుదల చేశారు. దాని ద్వారా సూపర్ హీరో యూనివర్స్‌లో మరో సెన్సేషన్ రాబోతుందని స్పష్టమైంది.. “సృష్టి గర్భం నుండి మేల్కొంటున్నాడు విశ్వంలోని అత్యంత క్రూరమైన సూపర్ హీరో – మహాకాళి” అనే ట్యాగ్‌లైన్‌తో రిలీజ్ చేసిన పోస్టార్ విజువల్‌గా అద్భుతంగా ఉంది. అయితే అందరి దృష్టినీ ఆకర్షించినది ఈ పోస్టర్‌లో కనిపించిన హీరోయిన్. ఆ నటి మరెవరో కాదు భూమి శెట్టి. ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేసి పాపులర్ అయిన భూమి, ‘శరతులు వర్తిస్తాయి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఆమె ఈ సారి సూపర్ హీరో యూనివర్స్‌లో కీలక పాత్రలో కనిపించబోతోంది. కొత్త ఫేస్‌కి ఇంత పెద్ద బ్రేక్ ఇవ్వడం ద్వారా దర్శకుడు ప్రశాంత్ వర్మ మరోసారి తన టాలెంట్ హంటింగ్ నైపుణ్యాన్ని చూపించారు. RKD స్టూడియోస్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ మహాకాళి చిత్రం ద్వారా భూమి శెట్టి పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకునే అవకాశం ఉందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
From the cosmic womb of creation awakens the most FEROCIOUS SUPERHERO of the universe!
Introducing #BhoomiShetty as MAHA ❤️🔥 #Mahakali 🔱 @RKDStudios #RKDuggal @PujaKolluru #AkshayeKhanna#RiwazRameshDuggal @ThePVCU pic.twitter.com/MSyyW1oUK2
— Prasanth Varma (@PrasanthVarma) October 30, 2025
తాజావార్తలు
-
Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
-
Shai Hope: ఎంఎస్ ధోనీ సలహాతోనే భారత్‌ను ఓడించాం.. వెస్టిండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Bhagyashri Borse : మాలీవుడ్లోకి భాగ్యశ్రీ బోర్సే స్టెప్ ఇన్.. మోహన్ లాల్ ఆపరేషన్ గంగాలో భాగ్యశ్రీ
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
-
Kadapa Murdered: కడపలో దారుణ హత్య.. మహిళను కడతేర్చి ప్రియుడు.. ఆపై ఆత్మహత్యాయత్నం!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!