తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి సమ్మె సెగ తగిలింది.టాలీవుడ్ కు చెందిన 24 కార్మిక సంఘాలు తమ వేతనాలను పెంచాలని డిమాండ్ చేస్తూ షూటింగ్స్ ను బంద్ చేయాలని నిర్ణయించాయి. రోజు వేతనాలను కనీసం 30 శాతం మేర పెంచాలని కోరుతూ ఫిలిం ఛాంబర్‌తో చర్చలు జరిపారు. అయితే, ఈ చర్చలు అనుకున్న ఫలితాలు ఇవ్వకపోవడంతో నిరసనగా షూటింగ్ బంద్‌కు పిలుపునిచ్చారు. ఇప్పటికే ఈ బంద్ సినిమా షూటింగులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ప్రస్తుతం దాదాపు అన్ని షూటింగులు […]
ఇండియన్ సినిమా దగ్గర అల్లు అర్జున్ హీరోగా, సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్‌బస్టర్ మూవీ ‘పుష్ప’ మాత్రమే కాదు.. దాని పాటలు, సంగీతం కూడా అంతర్జాతీయంగా ఎంతగా ఆకట్టుకుంటున్నాయో మరోసారి తేలిపోయింది. తాజాగా అమెరికాలో ప్రసారమయ్యే ప్రముఖ రియాలిటీ షో ‘అమెరికా గాట్ టాలెంట్’ (America’s Got Talent) స్టేజ్‌ను ఒక భారతీయ డ్యాన్స్ బృందం బీ యూనిక్ క్రూ (B-Unique Crew) ఊపేసింది. Also Read : Ajith : 33 ఏళ్ల తన సినీ ప్రయాణంపై.. […]
ప్రజంట్ ప్రేక్షకులు ఎలాంటి సినిమాలకు ఎలా రియాక్ట్ అవుతున్నారో చెప్పడం కష్టతరంగా మారింది. వంద కోట్ల బజ్టెట్తో వచ్చిన సినిమాలను కనీసం పటించుకోవడంలేదు.. ఊహించని విధంగా చిన్న సినిమాలను మాత్రం ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఇందుకు నిదర్శనం ‘సైయారా’. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించడం విశేషం. దీంతో ఈ చిత్ర దర్శకుడు మోహిత్ సూరి వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలుపుతున్నారు. ఇందులో భాగంగా […]
సుధీర్ బాబు హీరోగా ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న చిత్రం ‘జటాధర’. వెంకట్ కళ్యాణ్ దర్శకత్వంలో తేరకెక్కుతున్న ఈ సినిమా లో సుధీర్ బాబుతోపాటు బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా, శిల్పా శిరోద్కర్, రవి ప్రకాష్, ఇంద్ర కృష్ణ, నవీన్ నేని, శుభలేఖ సుధాకర్, రాజీవ్ కనకాల, ఝాన్సీ నటిస్తున్నారు. జటాధర చిత్రాన్ని ప్రేరణ అరోరా, శివన్ నారంగ్, అరుణ అగర్వాల్ నిర్మిస్తుండగా.. ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ ప్రేక్షకుల్లో మంచి బజ్ […]
ఇండస్ట్రీకి వచ్చిన 33 ఏళ్లకు తొలిసారిగా నేషనల్ అవార్డును సొంతం చేసుకున్నారు బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్. అట్లీ దర్శకత్వం వహించిన ‘జవాన్’ సినిమాకు గానూ ఆయన జాతీయ ఉత్తమ నటుడు పురస్కారాన్ని దక్కింది. దీంతో ఆయనకు నెట్టింట ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన భార్య గౌరీఖాన్ కూడా ఇటీవల ప్రకటించిన నేషనల్ అవార్డుల విజేతలకు అభినందనలు తెలుపుతూ తాజాగా పోస్ట్ పెట్టారు. దీన్ని షేర్ చేసిన షారుక్.. ఓ ఫన్నీ క్యాప్షన్ పెట్టారు. Also Read : Ajith […]
తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్.. సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టి, నేటితో 33 సంవత్సరాలు పూర్తయింది. దీంతో ఆయనకు అభిమానుల నుంచి, సినీ ప్రముఖుల నుంచి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా తన అభిమానులకు ఒక హృదయాన్ని తాకే భావోద్వేగ లేఖ షేర్ చేశారు. ఈ లేఖలో ఆయన తాను ఎదుర్కొన్న కష్టాలు, పరాజయాలు, మానసిక ఒత్తిడులు, అభిమానుల అండ, కుటుంబం మద్దతు గురించి చక్కగా వివరించారు. Also Read : Tamannaah : […]
భాషతో సంబంధం లేకుండా సినీ ఇండస్ట్రీలో తన అందంతో, స్కిన్ గ్లో తో ప్రేక్షకులను కట్టిపడేసిన హీరోయిన్ తమన్నా భాటియా. మిల్క్ బ్యూటిగా గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు ఓ స్కిన్ కేర్ చిట్కాతో వార్తల్లో నిలిచింది. మొటిమల నివారణ కోసం తమన్నా చెప్పిన ‘లాలాజల’ టిప్ వైరల్ అవుతోంది. అయితే ఈ చిట్కా విన్నవారిలో కొందరు ఆశ్చర్యానికి గురవుతుంటే.. మరికొందరు అయోమయానికి లోనవుతున్నారు. తాజాగా డాక్టర్లు మాత్రం దీనిపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. […]
జూలై 31న విడుదలైన గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా ‘కింగ్డమ్’ బాక్సాఫీస్ వద్ద మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. విజయ్ దేవరకొండ హీరోగా .. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాను సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య కలిసి నిర్మించారు. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా, కన్నడ నటుడు వెంకటేష్, ముఖ్య పాత్రలో కనిపించిన ఈ సినిమాలో, ప్రతి పాత్రకు ఒక ప్రత్యేకత ఉంది. ముఖ్యంగా విజయ్ అన్నగా కనిపించిన సత్యదేవ్ పాత్ర ప్రేక్షకుల హృదయాలను తాకింది. అన్నదమ్ముల అనుబంధం, […]
ఓ మారుమూల గ్రామంలోని పురాతన ఇంట్లో చోటుచేసుకునే భయానక సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ‘జారన్’ సినిమా, థియేటర్లలో భారీ విజయం సాధించింది. చేతబడి, శాపాలు, బ్లాక్ మ్యాజిక్ వంటి మూఢ నమ్మకాల కథతో ప్రేక్షకులను మానసికంగా ఉలిక్కిపడేలా తెరకెక్కించారు. సస్పెన్స్, ఎమోషనల్, హారర్, మిస్టరీ అన్నింటినీ సమపాళ్లలో మిక్స్ చేసి.. ప్రతి ట్విస్ట్ దడ పుట్టించేలా ఉన్న ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకుల కోసం రెడీ అవుతోంది. Also Read : OG : మరో మాస్ […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ సుజీత్ కాంబోలో తెరకెక్కుతున్న ‘ఓజి’ పై ప్రేక్షకులు ఫుల్ ఏగ్జేట్మెంట్ తో ఉన్నారు. ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీ ఇప్పటికే షూటింగ్ ముగింపుకు దగ్గరగా ఉండగా.. ఎడిటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. పవన్ కల్యాణ్ ఇతర రాజకీయ, సినిమా కమిట్మెంట్స్ మధ్యలో టైమ్ కేటాయిస్తూ షూటింగ్ పూర్తి చేస్తున్నారు. ఇక ఇంతవరకు వచ్చిన అప్డేట్స్ను బట్టి చూస్తే, ‘ఓజి’ టీమ్ ప్రచారంలో ఏ […]