Drugs Case: మొయినాబాద్ ఫామ్‌హౌస్ కేసులో సంచలనం.. టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌కు డ్రగ్స్ పాజిటివ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Moinabad Farmhouse Drugs Case: మొయినాబాద్ ఫామ్‌హౌస్ కేసులో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్‌కు డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది. బ్లడ్ శాంపిల్స్‌లో ఎంపీ పుట్టా మహేష్ కుమార్‌కు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. రక్త పరీక్షల్లో మహేష్ డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ అయ్యింది. నిన్న యూరిన్ టెస్ట్‌లో నెగిటివ్ వచ్చినట్లు అధికారులు గుర్తించారు. యూరిన్ టెస్ట్‌తో పాటు మరోసారి బ్లడ్ టెస్ట్ చేశారు అధికారులు.. యూరిన్ టెస్ట్ శాంపిల్స్‌లో నీళ్లు కలిపినట్లు అధికారులు గుర్తించారు. నీళ్లు కలపడంతోనే మహేష్‌కు డ్రగ్స్ నెగటివ్ వచ్చినట్లు అధికారులు తేల్చారు. మరోవైపు.. మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డికి డ్రగ్ పాజిటివ్ వచ్చింది. మొత్తం ఆరుగురికి పాజిటివ్ వచ్చింది. ఇందులో ఎంపీ పుట్టా మహేష్, మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్, రితేష్ రెడ్డి, నమిద్ మిశ్రా, కౌశిక్ రవి, అర్జున్ రెడ్డి ఉన్నారు. ఇక ఈ పార్టీని పైలెట్ రోహిత్‌రెడ్డి వీకెండ్ పార్టీ ఏర్పాటు చేశాడు. ఈ డ్రగ్ పార్టీలో పాల్గొన్న వ్యాపారవేత్తలు, రియల్టర్లు, రాజకీయనేతలు పాల్గొన్నారు.
Also Read
తాజావార్తలు
-
Kitchen Hacks : ఉల్లిపాయలు కోసేటప్పుడు కన్నీళ్లకు బైబై.. కళ్లమంటను తగ్గించే సింపుల్ చిట్కాలు.!
-
Congress: తుంగతుర్తి కాంగ్రెస్ పంచాయితీకి తెర.. జగ్గారెడ్డితో ఎమ్మెల్యే మందుల సామెల్ భేటీ.!
-
National Mourning: ఖతార్ మాజీ ఎమిర్ కన్నుమూత.. భారత్ కీలక నిర్ణయం..
-
Varanasi: రూమరా? నిజమా? రాజమౌళి – మహేష్ బాబు సినిమాతో ఎన్టీఆర్ కొడుకు ఎంట్రీ!
-
Bihar: లవ్ ఎఫైర్.. మహిళా కానిస్టేబుల్ కిడ్నాప్, అత్యాచారం..
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో అల్లం-పసుపు టీ ఎందుకు తాగాలి.?
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..