ట్యాలెంట్ పవర్‌హౌస్‌గా పేరుగాంచిన రాఘవ లారెన్స్, ఆయన తమ్ముడు ఎల్విన్ కలిసి లీడ్ రోల్స్‌లో నటించిన తాజా చిత్రం ‘బుల్లెట్టు బండి’. మిస్టరీ, క్రైమ్, యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి తమిళ చిత్రం డైరీ ఫేం దర్శకుడు ఇన్నాసి పాండియన్ దర్శకత్వం వహించారు. ఫైవ్ స్టార్ క్రియేషన్స్ బ్యానర్‌పై కతిరేసన్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో, తెలుగు అమ్మాయి వైశాలి రాజ్ హీరోయిన్గా నటిస్తోంది. తాజాగా సినిమా మేకర్స్ శుక్రవారం టీజర్‌ను విడుదల చేశారు. టీజర్ […]
స్టార్ హీరో స్టార్‌డమ్‌ను సంపాదించుకున్న టాలీవుడ్ హీరోయిన్ అనుష్క శెట్టి. అనతి కాలంలోనే తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుని.. తన కెరీర్లో అనేక విభిన్నమైన, సవాళ్లతో కూడిన పాత్రలను పోషించి ఇండస్ట్రీలో మంచి మార్కెట్ సంపాదించుకుంది. అయితే, ‘బాహుబలి’ అనంతరం గత కొన్ని సంవత్సరాలుగా ఆమె పెద్దగా సినిమాలో కనిపించలేదు. ఇప్పుడు ఆమె రాబోయే చిత్రం ‘ఘాటి’ తో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఇటీవల విడుదలైన ఈ చిత్ర ట్రైలర్లో ఆమె […]
తెలుగు సినిమా రంగంలో సూపర్‌హిట్ దర్శకుడిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు రవిరాజా పినిశెట్టి. దాదాపు నాలుగు దశాబ్దాలపాటు విజయవంతమైన కెరీర్‌ను కొనసాగించారు. యముడికి మొగుడు, జ్వాల, దొంగ పెళ్లి, చంటి, బంగారు బుల్లోడు, కొండపల్లి రాజా, బలరామకృష్ణులు, యం ధర్మరాజు ఎంఏ, పెదరాయుడు, మా అన్నయ్య, వీడే.. వంటి సుమారు నలభై కి పైగా సూపర్ హిట్ చిత్రాలను ఆయన తెరకెక్కించారు. అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో రవిరాజా పినిశెట్టి తన పెద్ద కుమారుడు సత్య ప్రభాస్ […]
తల్లిపాలు శిశువుకు అమృతంతో సమానం. అది ఆరోగ్యాన్ని ప్రసాదించే ప్రకృతి అద్భుతం. తొలిసారి చనుబాలు పట్టించే సమయంలో ఆ తల్లి, బిడ్డ పొందే మధురానుభూతిలో జీవితకాలపు ఆరోగ్యం ఇమిడి ఉంటుంది. ముఖ్యంగా డెలివరీ తర్వాత కొంత మంది తల్లులు శరీరాకృతి కోల్పోతారు. తిరిగి దాని సాధించుకోవాలని అనుకునే అమ్మలు చాలామంది ఉంటారు. అయితే ‘చనుబాలు ఇవ్వడం వల్ల బరువు త్వరగా తగ్గుతుందా?’ అన్న మాట మనం తరచూ వింటూ ఉంటాం. శిశువుకు ముఖ్యమైన పోషకాలు అందించే ఈ […]
ఢిల్లీ హృదయభాగంలో చోటుచేసుకున్న ఓ పార్కింగ్ వివాదం, ప్రాణాంతక ఘటనగా మారి బాలీవుడ్ నటి హుమా ఖురేషీ కుటుంబాన్ని విషాదంలో ముంచేసింది. అసలు ఏం జరిగింది అంటే.. ఢిల్లీ నిజాముద్దీన్ ప్రాంతంలో జరిగిన చిన్న పార్కింగ్ వివాదం దారుణ హత్యకు దారితీసింది. బాలీవుడ్ నటి మహారాణి ఫేమ్ హుమా ఖురేషీకి కజిన్ సోదరుడు ఆసిఫ్ ఖురేషీ (42) గురువారం రాత్రి హత్యకు గురయ్యాడు. రాత్రి 11 గంటల సమయంలో తన ఇంటి ముందు స్కూటర్ పార్క్ చేసిన […]
బుల్లితెరపై కెరీర్‌ను ప్రారంభించిన నిహారిక, తరువాత వెండితెరపై హీరోయిన్గా అడుగుపెట్టింది. ఒక మనస్సు, సూర్యకాంతం, హ్యాపీ వెడ్డింగ్ వంటి సినిమాల్లో నటించినప్పటికీ, ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు. వరుస ఫ్లాప్‌ల తర్వాత సినిమాలకు గుడ్‌బై చెప్పి, వ్యక్తిగత జీవితం పై దృష్టి పెట్టింది. ఇక పోతే వివాహ జీవితం ఎక్కువ కాలం సాగకపోవడంతో, భర్త చైతన్యతో విడాకులు తీసుకోవాల్సి వచ్చింది. ఈ ఘటన మెగా అభిమానులకు గట్టి షాక్‌గా మారింది. కొంతకాలం గ్యాప్ తర్వాత, నిహారిక మళ్లీ […]
2023లో వచ్చిన ‘కాంతారా’ సినిమా ఎలాంటి బ్లాక్ బ్లాస్టర్ హిట్‌గా నిలిచిందో చెప్పక్కర్లేదు. ఈ మూవీ కన్నడ చిత్ర పరిశ్రమలోనే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రకృతి, సంప్రదాయాలు, మత విశ్వాసాలు, మనిషి అహంకారం వంటి విషయాలను అద్భుతంగా తెరకెక్కించిన ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. రిషబ్ శెట్టి నటన అద్భుతంగా ఉంది. తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. కేవలం రూ.16 కోట్ల తో తెరకెక్కిన ఈ చిత్రం రూ. 450 కోట్లకు పైగానే […]
ఇండస్ట్రీలో ఎవ్వరి అదృష్టం ఎప్పుడు ఎలా వరిస్తుందో చెప్పలేము. అందులోను బుల్లి తెర నుండి వెండితేపరపై స్టార్ అవ్వడం అంత ఈజీ కాదు. అందులో మృణాల్ ఒకరు. హింది సిరియల్స్ ద్యారా తెరపై ఎంట్రీ ఇచ్చిన మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ సినిమాలో ఎంట్రీ ఇచ్చి .. తర్వాత టాలీవుడ్ లో ‘సీతరామం’ తో మరింత గుర్తింపు సంపాదించుకుంది. అయితే సినిమా ఇండస్ట్రీలో శరీరాకృతి గురించి కామెంట్లు కొత్తేమీ కావు. కానీ, వాటికి జవాబు చెప్పడానికి మృణాల్ ఠాకూర్ […]
టాలీవుడ్లో రక్త చరిత్ర సినిమాతో ఎంట్రీ ఇచ్చిన నటి రాధికా ఆప్టే, లెజెండ్ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల హృదయాలకు దగ్గరయ్యారు. 2015లో వచ్చిన లయన్ తర్వాత టాలీవుడ్‌కు దూరంగా ఉన్న రాధికా, బాలీవుడ్లో వరుస చిత్రాలతో బిజీగా మారింది. 2012లో బ్రిటిష్ సంగీత దర్శకుడు బెనెడిక్ట్ టేలర్‌ను ప్రేమించి పెళ్లాడిన ఆమె, పెళ్లయి పది సంవత్సరాల తర్వాతే తల్లయిన విషయం తెలిసిందే. గతేడాది డిసెంబర్లో రాధికా బిడ్డకు జన్మనిచ్చింది. అయితే టాలెంట్‌తో పాటు తన నిజాయితీ గల […]
టాలీవుడ్, బాలీవుడ్లో ఒకేసారి దూసుకుపోతున్న నటి రష్మిక మందన్న ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. సినిమాలతో పాటు సోషల్ మీడియా, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన చర్చలు, గాసిప్‌లు కూడా ఆమె చుట్టూ తిరుగుతూనే ఉంటాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రష్మిక తన మనసులో మాటను పంచుకున్నారు. ట్రోలింగ్, నెగెటివిటీని ఎలా ఎదుర్కొంటారో, ఎందుకు తన భావోద్వేగాలను బహిరంగంగా వ్యక్తం చేయనని స్పష్టంగా వెల్లడించారు. రష్మిక మాట్లాడుతూ.. ‘నేను చాలా ఎమోషనల్ పర్సన్, అలాగే రియల్ పర్సన్‌ని. కానీ […]