యాక్షన్ హీరోగా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరచుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రస్తుతం నటిస్తున్న తాజా చిత్రం ‘కిష్కింధపురి’. కౌశిక్ పెగళ్లపాటి ఈ మూవీకి దర్శకత్వం వహిస్తుండగా.. గతంలో ఆయన ‘చెక్’, ‘ఆర్ ఎక్స్ 100’ లాంటి ప్రయోగాత్మక సినిమాలకు పనిచేసిన.. ఈసారి పూర్తి స్థాయి హార్రర్ థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. షైన్ స్క్రీన్ బ్యానర్ పై సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని హై టెక్నికల్ వాల్యూస్, విజువల్ ఎఫెక్ట్స్‌తో టెక్నికల్‌గా చాలా […]
తమిళ సినీ ప్రేక్షకులను ఎంతగానో ఎదురుచూసిన ‘కింగ్డమ్’ సినిమా రిలీజ్‌కి ముందే వివాదాల్లో చిక్కుకుంది. ఈ సినిమాలో ఈలం తమిళులను దురదృష్టకరంగా, తక్కువగా చూపించినట్లు నామ్ తమిజార్ కట్చి (Naam Tamilar Katchi – NTK) ఆరోపిస్తూ పెద్ద ఎత్తున నిరసన చేపట్టింది. చెన్నైలోని ఓ ప్రైవేటు థియేటర్ వద్ద NTK కార్యకర్తలు బ్యానర్లు చింపి, సినిమా ప్రొమోషన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ‘ఈలం తమిళుల అభిమానం కించపరచే ప్రయత్నం సినిమా చేసిందంటే, దాన్ని మేం సహించం’ […]
కోలీవుడ్ స్టార్ ధనుష్, బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ మధ్య రొమాన్స్ నడుస్తోందా? సోషల్ మీడియాలో ప్రజంట్ ఈ వార్త ఊపందుకుంది. ఇటీవల ఈ జంట తరచూ కలిసిన సందర్భాలు, సన్నిహితంగా మాట్లాడుకోవడం ఈ రూమర్లకు మరింత బలాన్నిస్తోంది. అయితే ఈ వార్తలపై ఇద్దరిలో ఎవరు స్పందించకపోవడం మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. ముఖ్యంగా ఇటీవల మృణాల్ బర్త్‌డే వేడుకలో ధనుష్ హాజరవడం, ఇద్దరూ చాలా దగ్గరగా కనిపించడమే ఈ గాసిప్స్‌కు కారణమైంది. చేతులు పట్టుకున్న దృశ్యాలు, సెల్ఫీలు, […]
ఏదైనా ఒక సినిమా వచ్చిందంటే చాలు.. యూట్యూబ్ రివ్యూల, ట్విట్టర్ కామెంట్స్, ఇన్‌స్టా రీల్స్‌తో మైండ్ బ్లాక్ అంటూ ఇష్టం వచ్చిన రివ్వూ ఇస్తున్నారు. అసలు సినిమా ఎలా ఉందో తెలిసేలోపే.. ‘ఫ్లాప్’, ‘ఓవరాక్షింగ్’, ‘బోర్’ అంటూ ట్యాగ్‌లతో దండం పెట్టి ప్రేక్షకుల అభిప్రాయాలను దారి తప్పిస్తున్నారు కొంతమంది రివ్యూ మేకర్లు. ఈ ట్రెండ్‌పై ఇప్పటికే పలువురు హీరోలు, నిర్మాతలు నిప్పులు చెరిగారు. తాజాగా బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కూడా ఇదే విషయంపై బిగ్ స్టేట్మెంట్ […]
మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న భారీ విజువల్ ఎక్స్‌పీరియెన్స్ మూవీ ‘విశ్వంభర’. యంగ్ డైరెక్టర్ వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ ఫాంటసీ డ్రామా, ఇప్పటివరకు వచ్చిన ప్రతి అప్డేట్తో భారీ హైప్ క్రియేట్ చేస్తోంది. ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తుండగా, యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇందులో భాగంగా తాజాగా ఈ మూవీ నుంచి స్పెషల్ ట్రీట్ వచ్చింది. ఈ చిత్రంలో హీరోయిన్స్‌గా నటిస్తున్న ఆషిక రంగనాథ్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఓ […]
ఇండస్ట్రీలో ఊహించని జంటలు వారి బందాలకు ముగింపు పలుకుతున్నారు. రెండు మూడేళ్లు ప్రేమించుకుని.. పెళ్లి చేసుకున్న తర్వాత కనీసం ఏడాది కూడా కలిసి ఉండటం లేదు. ఇప్పుడు ఈ లిస్ట్ లోకి మరో హీరోయిన్ కూడా చేరింది. ఆమె ఎవరో కాదు హన్సిక. ఇటీవల సోషల్ మీడియాలో ఆమె విడాకులపై ఊహాగానాలు ఊపందుకున్న సంగతి తెలిసిందే. 2022 డిసెంబర్లో తన బిజినెస్ పార్ట్నర్ సోహైల్ కథూరియాను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరి వెడ్డింగ్ డెస్టినేషన్ వేడుకలు […]
స్టార్ హీరోలకే సవాల్ విసురుతూ, దాదాపు 22 ఏళ్లుగా ఇండస్ట్రీలో లేడీ సూపర్‌స్టార్‌గా చక్రం తిప్పుతోంది నయనతార. 2003లో మానస్సినక్కరే అనే మలయాళ చిత్రంతో సినీరంగంలో అడుగుపెట్టిన నయన్ 20 ఏళ్లకు పైగా కెరీర్లో ఎన్నో క్లాసిక్స్‌లో నటించి ప్రశంసలు దక్కించుకున్నారు. సినిమాల కంటే వివాదాలతోనే గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి- అనిల్ రావిపూడి మూవీలో, ‘మన్నన్‌గట్టి సిన్స్ 1960’, యశ్ తో ‘టాక్సిక్’, ‘డియర్ స్టూడెంట్స్’, ‘పెట్రియాట్’, ‘మూకుతి అమ్మన్ 2’, […]
ఇటీవలే ‘హరి హర వీరమల్లు’తో పలకరించిన పవన్‌కల్యాణ్ అదే జోష్‌తో ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ను పూర్తి చేశారు. పవన్ – హరీశ్ శంకర్ కాంబినేషన్ అంటేనే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉంటాయి. గతంలో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ తో రాబోతున్నారు. ఈ సినిమాలో పవన్ కల్యాణ్ ఒక మాస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నట్టు సమాచారం. శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తుండగా, […]
బాలీవుడ్ భాయ్ సల్మాన్ ఖాన్ సరైన హిట్ కొట్టి చాలాకాలమే అవుతుంది. ‘రాధే’, ‘కిసీ కా భాయ్…’, ‘టైగర్ 3’ వంటి సినిమాలతో ఎన్ని ప్రయత్నాలు చేసినా, భాయ్‌కు గత గ్లామర్ రీచ్ కాలేదు. అభిమానులు ఎదురుచూస్తున్న బిగ్ బ్లాక్‌బస్టర్ దొరకలేదు. అయితే తాజాగా సల్మాన్ ఇక వెరైటీ ప్రయత్నాలకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ‘బాటిల్ ఆఫ్ గాల్వాన్’ అనే యుద్ధ నేపథ్య చిత్రం షూటింగ్లో బిజీగా ఉన్న సల్మాన్.. ఇక తన తదుపరి ప్రాజెక్టు […]
ప్రజంట్ హీరోయిన్స్ భాషతో సంబంధం లేకుండా నటిస్తున్నారు. ముఖ్యంగా పాత్రలకు ప్రాధాన్యత ఉంటే చాలు అనే కోణంలో ఆలోచిస్తున్నారు. ఇందులో తమన్నా ఒకరు. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ అనతి కాలంలోనే దాదాపు అందరు స్టార్ హీరోలతో జత కట్టి తనకంటూ ఒక మార్కెట్ సంపాదించుకుంది. ప్రజంట్ సినిమాలు, సిరీస్ .. స్పెషల్ సాంగ్స్ అంటూ తీరిక లేకుండా గడుపుతుంది. ప్రతి ఒక్క హీరోయిన్ కెరీర్ లో అప్స్ అండ్ […]