ఇన్స్టాగ్రామ్ రీల్స్ ద్వారా నేరుగా సినీ అవకాశాలు పొందిన వారు చాలా మంది ఉన్నారు. ఆ లిస్ట్‌లో తాజాగా చేరిన పేరు ‘కోర్ట్’ మూవీ హీరోయిన్ శ్రీదేవి. ఈ ఏడాది సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన కోర్ట్ చిత్రంలో అద్భుతమైన నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న ఆమె, ఇప్పుడు టాలీవుడ్లో బిజీ హీరోయిన్గా మారిపోయింది. సినిమా ఆఫర్లతో పాటు షాపింగ్ మాల్, రెస్టారెంట్ ఓపెనింగ్స్ వంటి ఈవెంట్లతో కూడా రెండు చేతులా సంపాదిస్తోంది. ఇంత వరకు […]
టాలీవుడ్, కోలీవుడ్‌లో స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందిన హన్సిక గత కొద్ది రోజులుగా వ్యక్తిగత జీవితం కారణంగా వార్తల్లో నిలుస్తున్నారు. సోషల్ మీడియాలో ఆమె విడాకులు తీసుకోబోతున్నారనే రూమర్స్ వేగంగా వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో హన్సిక తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసిన ఎమోషనల్ నోట్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. Also Read : Chinmayi Sripada : మీ పని మీరు చూసుకోండి.. రిపోర్టర్ పై చిన్మయి ఫైర్ తాజాగా పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న […]
తమిళ స్టార్ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అనేక హిట్ సినిమాలకు తన గాత్రాన్ని అందించి, తక్కువ కాలంలోనే ఇండస్ట్రీలో స్టార్ సింగర్‌గా గుర్తింపు తెచ్చుకుంది. అలాగే పలువురు ప్రముఖ హీరోయిన్లకు డబ్బింగ్ చెప్పి మంచి పేరు సంపాదించింది. ఒకవైపు ప్రొఫెషన్లో బిజీగా ఉండి, మరోవైపు సమాజంలో జరుగుతున్న అన్యాయాలపై బహిరంగంగా స్పందిస్తూ ఉంటుంది. అయితే, ఈ ధైర్యమైన వైఖరి కొన్ని సార్లు ఆమెను వివాదాల్లోకి లాగుతుంది. ఇందులో […]
టాలీవుడ్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ ఇచ్చిన సత్యదేవ్, తన నటనతో త్వరగానే హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ఇటీవలే విడుదలైన ‘కింగ్డమ్’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఆయన, ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్‌కి సిద్ధమవుతున్నారు. ‘కేరాఫ్ కంచరపాలెం’, ‘ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య’ వంటి సినిమాల ద్వారా ప్రేక్షకుల మనసు గెలుచుకున్న దర్శకుడు వెంకటేష్ మహా, విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో భావోద్వేగ కథలు చెప్పడంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. Also Read : NTR : ఎన్టీఆర్ తప్పించుకున్నాడు, […]
టాలీవుడ్లో క్యాస్టింగ్ కౌచ్ గురించి బహిరంగంగా మాట్లాడే వారిలో నటి గాయత్రి గుప్తా పేరు ముందు వరుసలో ఉంటుంది. షార్ట్ ఫిల్మ్స్‌తో కెరీర్‌ను ప్రారంభించిన గాయత్రీ, తర్వాత ఫిదా, కొబ్బరి మట్ట, ఐస్ క్రీం వంటి చిత్రాల్లో నటించి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. అయితే సినిమాల కంటే వ్యక్తిగత విషయాలు, విభేదాలు, వివాదాస్పద వ్యాఖ్యల వల్లే ఆమె ఎక్కువగా వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. అయితే.. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న గాయత్రీ గుప్తా, తనపై జరిగిన లైంగిక […]
జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్-ఇండియా లెవెల్ స్టార్. ఒక్కో సినిమాకు రూ.80 కోట్లకు పైగా పారితోషికం అందుకుంటూ, వరుసగా భారీ ప్రాజెక్టులు చేస్తున్నాడు. త్వరలోనే ‘వార్ 2’తో ప్రేక్షకుల ముందుకు రానున్న ఆయన, ప్రశాంత్ నీల్, త్రివిక్రమ్‌లాంటి స్టార్ డైరెక్టర్లతో కూడా సినిమాలు చేయడానికి సిద్ధమవుతున్నాడు. కానీ, ఈ స్థాయికి చేరుకోవడానికి ముందు ఎన్టీఆర్ కెరీర్లో ఒక దశలో వరుస ఫ్లాప్‌లతో ఇబ్బందులు పడ్డ కాలం ఉంది. Also Read : Kingdom : ‘కింగ్డమ్’ ఓటిటి డేట్ […]
టాలీవుడ్ లో భారీ అంచనాల నడుమ విడుదలైన్న చిత్రం ‘కింగ్డమ్’. విజయ్ దేవరకొండ – గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్లో వచ్చిన ఈ చిత్రం, బాక్సాఫీస్ వద్ద ఆహా, ఓహో అనే టాక్ రాలేదు కానీ.. ఎబో యావరేజ్‌గా నిలిచిపోయింది. విజువల్ పరంగా మాత్రం ఔవుట్ స్టాండింగ్ అనిపించింది. రివ్యూలు ఎలా వచ్చినా.. కలెక్షన్లు విషయంలో మాత్రం కాస్త గట్టేకిందని చెప్పాలి. ఇక ఇదిలా ఉంటే.. ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌కు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ సోషల్ […]
ఇండియన్ బాక్స్ ఆఫీస్ చరిత్రలో మైలురాయిగా నిలిచిన రెండు ఎపిక్ చిత్రాలు ‘బాహుబలి: ది బిగినింగ్’, ‘బాహుబలి: ది కంక్లూజన్’ ఇప్పుడు ఒకే చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. బాహుబలి మొదటి భాగం విడుదలై పదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి ఈ ప్రత్యేక ప్రయోగానికి సిద్ధమయ్యారు. రెండు భాగాల కలయికతో రూపొందిన ‘బాహుబలి: ది ఎపిక్’ అక్టోబర్ 31న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. Also Read : Kiara : నేను నీ డైపర్లు మారిస్తే.. […]
అమ్మతనం ఒక స్త్రీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. తల్లిగా మారిన తర్వాత ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా ఆలోచిస్తూ, జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవడం సహజం. ఈ అనుభూతికి సెలబ్రిటీలు కూడా మినహాయింపు కాదు. ఆలియా భట్, దీపికా పడుకొణె వంటి నటీమణులు తల్లిగా మారిన తర్వాత వచ్చిన మార్పుల గురించి బహిరంగంగా పంచుకున్నారు. ఇప్పుడు ఈ జాబితాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ కూడా చేరింది. కియారా – సిద్ధార్థ్ మల్హోత్రా దంపతులకు జూలైలో ఆడబిడ్డ పుట్టిన విషయం […]
సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన తాజా చిత్రం ‘కూలీ’ మరో నాలుగు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమిళ ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారో, తెలుగు ప్రేక్షకులు కూడా అంతే ఆసక్తితో వేచి చూస్తున్నారు. ట్రైలర్ ద్వారా ఈ సినిమా స్టైల్, మాస్ ఎలిమెంట్స్ గురించి ఇప్పటికే ఒక అంచనా వచ్చేసింది. ఈసారి డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ కంటెంట్‌కే ప్రాధాన్యత ఇచ్చినట్లు కనిపిస్తోంది. Also Read : Sreeleela : శ్రీలీలకు తమిళ్లో మరో […]