Siva: మోహన్‌బాబు లేనందునే.. ‘శివ’ విజయం సాధ్యమైంది – వర్మ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు సినిమా చరిత్రలో కొత్త దశను ఆరంభించిన సినిమా అంటే అది ‘శివ’. రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో నాగార్జున హీరోగా వచ్చిన ఈ చిత్రం అప్పట్లో విప్లవాత్మక మార్పులు తెచ్చింది. కొత్తదనంతో, రియలిస్టిక్ ప్రెజెంటేషన్‌తో సినిమా ఇండస్ట్రీనే మార్చేసిందని చెప్పొచ్చు. ఇప్పుడు ఈ సినిమాను అత్యాధునిక 4K క్వాలిటీతో మళ్లీ నవంబర్ 14న విడుదల చేయబోతున్నారు. ఈ సందర్భంగా ‘శివ’కి సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది.
Also Read : Girlfriend : సినిమా తీయడం కాదు ముందు ప్రమోట్ చేయడం నేర్చుకోండి – నిర్మాత ధీరజ్ మొగిలినేని
Also Read
- Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
- Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
- Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
- Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
ఈ సినిమాలోని రఘువరన్ దగ్గర పనిచేసే రౌడీ గణేష్ పాత్ర కోసం నిర్మాత అక్కినేని వెంకట్ ప్రముఖ నటుడు మోహన్ బాబు పేరును సూచించారట. హీరోకు వార్నింగ్ ఇచ్చే ఆ సీన్ మరింత పవర్‌ఫుల్‌గా ఉండాలంటే ప్రజలకు తెలిసిన యాక్టర్ అయితే బాగుంటుందని ఆయన భావించారని సమాచారం. కానీ వర్మ మాత్రం మోహన్‌బాబు పేరును వెంటనే తిరస్కరించారట. దానికి కారణం కూడా చెప్పారట వర్మ “మోహన్‌బాబు గారు తెలుగు ప్రేక్షకులకు ఫ్యామిలిమ్యాన్. ఆయన మాట్లాడిన ప్రతీ డైలాగ్‌కి ప్రత్యేకమైన స్టైల్ ఉంటుంది. అలాంటి వ్యక్తి రౌడీ పాత్రలో వస్తే ప్రేక్షకుడు ఆ సీన్‌లో మోహన్‌బాబునే చూస్తాడు, కానీ ఆ పాత్రలోని నిజమైన భయాన్ని లేదా క్రూరత్వాన్ని అనుభవించలేడు” అని చెప్పారట. అందుకే ఆ పాత్రకు కొత్త వ్యక్తి అయిన విశ్వనాథ్‌ను ఎంపిక చేశారు. ప్రజంట్ ఈ విషయం హైలెట్ అవుతుంది.
తాజావార్తలు
-
Best Post Office Scheme: పథకం చిన్నదే అయినా.. రూ.25 లక్షలను తెచ్చిపెడుతుంది..
-
Indiramma Towers: గుడ్‌న్యూస్.. జిల్లాల్లో కూడా ఇందిరమ్మ టవర్స్.. రూ.4 లక్షలకే ఫ్లాట్..
-
AP Municipal Elections: ఎస్టీలకు మంగళగిరి, తాడేపల్లి మేయర్.. 8 మంది మహిళలకు మేయర్లుగా అవకాశం?
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
ట్రెండింగ్
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!