RGV Mein Bhoot : రమ్యకృష్ణ హారర్ అండ్ హాట్ లుక్‌తో.. షాక్ ఇచ్చిన ఆర్జీవీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రామ్ గోపాల్ వర్మ మళ్లీ తన సిగ్నేచర్ జానర్ అయిన హారర్ థ్రిల్లర్‌కి రీ-ఎంట్రీ ఇచ్చాడు.‘దెయ్యం’, ‘రాత్రి’, ‘రక్ష’ తర్వాత చాలా కాలానికి ఆయన ఈ జానర్‌కి తిరిగి రావడం వల్ల హారర్ ఫ్యాన్స్ చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నారు. సస్పెన్స్, హారర్, సైకలాజికల్ యాంగిల్ కలిపి “పోలీస్ స్టేషన్ మే భూత్” మూవీతో రాబోతున్నారు. టైటిల్‌నే చూస్తే చాలు, ఇందులో ఎంత సైకలాజికల్ థ్రిల్, టెరర్ మిక్స్ చేసారో అర్థమవుతుంది. పోలీస్ స్టేషన్ అనే రియలిస్టిక్ సెటప్‌లో దెయ్యం రావడం అనే ఆలోచన అసలు ఆర్జీవీదే. సాధారణ హారర్ కాదు, మైండ్ గేమ్ ఉన్న థ్రిల్ కూడా ఉంటుందట. ఈసారి ఆయన షాక్ ఇచ్చింది రమ్యకృష్ణ లుక్‌తోనే.
Also Read : Girlfriend : సినిమా తీయడం కాదు ముందు ప్రమోట్ చేయడం నేర్చుకోండి – నిర్మాత ధీరజ్ మొగిలినేని
Also Read
- Nani: 23 రాత్రి నుంచే థియేటర్లు ఊగిపోతాయి!
- Sampoornesh Babu: “శ్రీకాంత్ నాకు క్యారెక్టర్ రాయలేదు.. మూగబోయిన నా గొంతుకు రూపాన్నిచ్చాడు!”: సంపూర్ణేష్ బాబు
- Sonali Kulkarni: ‘ది ప్యారడైజ్’ ఈవెంట్లో స్టేజీపైనే ఎమోషనల్ అయిన నాని ‘ఆన్-స్క్రీన్ మదర్’!
- Kasarla Shyam: “గద్దల నెత్తులు నరికిన కాకుల రాజ్యం”.. ‘ది ప్యారడైజ్’పై కాసర్ల శ్యామ్ గూస్బంప్స్ స్పీచ్!
తాజాగా ఆమెకు సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో లో రమ్యకృష్ణ భయంకరంగా, కొంత హాట్ గా కనిపించడం నిజంగా అద్భుతంగా ఉంది. తిలకం, కాటుక కళ్ళతో, మాంత్రికురాలిలా ఆమె లుక్ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. ఆర్జీవీ సినిమా అంటే ఏమిటో మళ్లీ గుర్తు చేస్తుంది. రమ్యకృష్ణ ఎప్పుడూ పవర్‌ఫుల్ రోల్స్‌లోనూ, గ్రేస్‌ఫుల్ లుక్స్‌లోనూ కనిపించింది. కానీ ఈసారి ఆమెలోని కొత్త షేడ్‌ని ఆర్జీవీ బయటకు తీయబోతున్నాడు అనిపిస్తోంది. మనోజ్ బాజ్‌పాయ్ పోలీస్ ఆఫీసర్‌గా, జెనీలియా సపోర్టింగ్ రోల్‌లో నటిస్తుండగా.. “ఒక దెయ్యం పోలీస్ స్టేషన్‌లో తిరుగుతూ, ఒక్కొక్కరినీ వేటాడటం” అనే కాన్సెప్ట్ ఆర్జీవీని గుర్తు చేస్తోంది. ఇక ట్యాగ్‌లైన్ “చనిపోయిన వారిని మీరు అరెస్ట్ చేయలేరు.” ఆర్జీవీ మార్క్ పంచ్‌తో ఉంది. ఇలాంటి లైన్స్‌నే ఆయన సినిమాలకు సిగ్నేచర్ ఇస్తాయి.మొత్తానికి, రమ్యకృష్ణ లుక్‌తో మొదలైన ఈ హారర్ హైప్, రిలీజ్ వరకు కొనసాగనుంది ఎందుకంటే ఆర్జీవీ భూతం వస్తే, సైలెంట్‌గా వెళ్లదు.
తాజావార్తలు
-
Story Board: కరువు కోరల్లో తెలుగు రాష్ట్రాలు.. పడిపోతున్న భూగర్భజలాలు.. తాగునీటికీ తప్పని కటకట
-
Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం..!
-
Nani: 23 రాత్రి నుంచే థియేటర్లు ఊగిపోతాయి!
-
Off The Record: రేవంత్‌కు ఒక న్యాయం.. మహేష్ గౌడ్‌కు ఇంకో న్యాయమా?
-
OTR: ఉమ్మడి తూర్పు గోదావరి ఫ్యాన్ లీడర్స్ కు లోకల్ టెన్షన్
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!