Kantara Chapter 1 : కర్ణాటకలో ‘కేజీఎఫ్ 2’ రికార్డులు బద్దలు కొట్టిన కాంతార చాప్టర్ 1..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘కాంతార: చాప్టర్ 1’ విడుదలైనప్పటి నుంచి నిజంగా ఒక ఫెనామెనన్‌లా మారింది. రిషబ్ శెట్టి తన దర్శకత్వం, నటన తో మరోసారి ప్రేక్షకులను తన మాయలో పడేశాడు. దసరా కానుకగా థియేటర్లలో విడుదలైన ఈ మైథలాజికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్, అంచనాలకన్నా ఎక్కువగా పాజిటివ్ టాక్ సంపాదించుకుని, రికార్డు స్థాయిలో వసూళ్లు రాబడుతోంది. ప్రత్యేకంగా కర్ణాటకలో ఈ సినిమా కలెక్షన్ల తుఫాన్ సృష్టిస్తోంది. ట్రేడ్ విశ్లేషకుల ప్రకారం, ‘కాంతార: చాప్టర్ 1’ కర్ణాటకలో ‘కేజీఎఫ్ 2’ లాంటి బ్లాక్‌బస్టర్ మూవీ రికార్డులను బద్దలు కొట్టింది. దేశవ్యాప్తంగా, విదేశాల్లో కలిపి రూ.850 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించడం గర్వించదగిన విషయం. ఇందులో హిందీ వెర్షన్ రూ.212 కోట్లు, తెలుగు వెర్షన్ రూ.100 కోట్లు దాటగా, కర్ణాటకలో మాత్రం రూ.250 కోట్లకు పైగా రాబట్టినట్లు సమాచారం.
Also Read : RGV Mein Bhoot : రమ్యకృష్ణ హారర్ అండ్ హాట్ లుక్‌తో.. షాక్ ఇచ్చిన ఆర్జీవీ!
Also Read
- Nani: 23 రాత్రి నుంచే థియేటర్లు ఊగిపోతాయి!
- Sampoornesh Babu: “శ్రీకాంత్ నాకు క్యారెక్టర్ రాయలేదు.. మూగబోయిన నా గొంతుకు రూపాన్నిచ్చాడు!”: సంపూర్ణేష్ బాబు
- Sonali Kulkarni: ‘ది ప్యారడైజ్’ ఈవెంట్లో స్టేజీపైనే ఎమోషనల్ అయిన నాని ‘ఆన్-స్క్రీన్ మదర్’!
- Kasarla Shyam: “గద్దల నెత్తులు నరికిన కాకుల రాజ్యం”.. ‘ది ప్యారడైజ్’పై కాసర్ల శ్యామ్ గూస్బంప్స్ స్పీచ్!
ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత కూడా సినిమా మళ్లీ బజ్ క్రియేట్ చేస్తోంది. సోషల్ మీడియాలో, యూట్యూబ్‌లో సినిమా సీన్లు, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌లు వైరల్ అవుతున్నాయి. రిషబ్ శెట్టి తెరపై చూపించిన ఫోక్ కల్చర్, దేవతారాధన, భూతకోళ వంటి అంశాలు ప్రేక్షకుల్లో గాఢమైన ముద్ర వేశాయి. ఇంతకీ, ఈ సినిమా విజయంతో ‘కాంతార చాప్టర్ 2’ పై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. రిషబ్ ఈసారి కథను మరింత విశ్వవ్యాప్తంగా, లోతైన మైథలాజికల్ థ్రిల్‌తో తెరకెక్కించనున్నాడని టాక్. మొత్తానికి, ‘కాంతార: చాప్టర్ 1’ కర్ణాటకలో మాత్రమే కాదు, ఇండియన్ సినిమా చరిత్రలో మరో గోల్డెన్ ఛాప్టర్ రాసుకుంది అని చెప్పాలి.
తాజావార్తలు
-
Story Board: కరువు కోరల్లో తెలుగు రాష్ట్రాలు.. పడిపోతున్న భూగర్భజలాలు.. తాగునీటికీ తప్పని కటకట
-
Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం..!
-
Nani: 23 రాత్రి నుంచే థియేటర్లు ఊగిపోతాయి!
-
Off The Record: రేవంత్‌కు ఒక న్యాయం.. మహేష్ గౌడ్‌కు ఇంకో న్యాయమా?
-
OTR: ఉమ్మడి తూర్పు గోదావరి ఫ్యాన్ లీడర్స్ కు లోకల్ టెన్షన్
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!