Samantha : సమంత తాజా లుక్‌పై నెటిజన్ల షాక్ – “తను మన సామ్ ఏనా ?” అంటూ కామెంట్లు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ బ్యూటీ సమంత రూత్ ప్రభు గురించి చెప్పాలంటే.. అందం, అభినయం, క్యూట్‌నెస్ అన్నీ కలగలిపిన ప్యాకేజ్ అని చెప్పాలి. తన కెరీర్ ప్రారంభం నుంచి వరుస బ్లాక్‌బస్టర్లతో టాప్ స్టార్‌గా ఎదిగిన సమంత, ఇండస్ట్రీలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించింది. అయితే, ఆమె జీవితంలో అనుకోని మలుపు తెచ్చింది ఆరోగ్య సమస్య. మయోసిటిస్ అనే వ్యాధి కారణంగా కొంత కాలం సినిమాలకు దూరమై, తన ఆరోగ్యంపై పూర్తి దృష్టి పెట్టింది. ఇప్పుడు మెల్లగా మళ్లీ పబ్లిక్ ఈవెంట్స్‌లో పాల్గొంటూ, సోషల్ మీడియాలో యాక్టివ్‌గా కనిపిస్తోంది. ఇక తాజాగా సామ్ పాల్గొన్న ఒక ఈవెంట్ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
Also Read : Madhuri Dixit : అభిమానుల ఆగ్రహానికి బలైన మాధురి దీక్షిత్ – డబ్బులు వెనక్కి ఇవ్వాలంటూ రచ్చ!
Also Read
- Vijay Deverakonda: సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. రౌడీ హీరో పోస్ట్ వైరల్!
- Nayanthara: నయన్ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఒక్క మాటతో తేల్చేసిన భర్త విఘ్నేశ్!
- Jailer 2: టాలీవుడ్‌ను నెల్సన్ లైట్ తీసుకున్నారా?
- Kannada Actresses: క్రేజీ ప్రాజెక్టులు.. తేలని రిలీజ్లు.. టాలీవుడ్లో కన్నడ భామల బ్యాడ్ టైమ్!
మోడర్న్ డ్రెస్‌లో కనిపించిన సమంతను చూసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. గతంలో కనిపించిన ఫిట్‌నెస్, గ్లో లా కాకుండా కొంచెం బలహీనంగా కనిపించడం నెటిజన్లలో చర్చనీయాంశమైంది. కొంతమంది అభిమానులు, “ఇదేనా మన సమంత.. చాలా మారిపోయింది!”, “హెల్త్ ఇష్యూ వల్ల ఇంత బరువు తగ్గిందేమో”, “ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటున్నాం సామ్” అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే మరోవైపు ఆమెను సపోర్ట్ చేస్తూ, “సమంత ధైర్యం అందరికీ ప్రేరణ.. ఇంత బలమైన ఆత్మవిశ్వాసం ఎవరికీ ఉండదు” అంటూ అభిమానులు హత్తుకునేలా కామెంట్లు చేస్తున్నారు. ఏదేమైనా, సమంత కొత్త లుక్ సోషల్ మీడియాలో పెద్ద చర్చకే దారితీసింది.
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్‌డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?