Globetrotter-event : గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్ కోసం వచ్చే అభిమానులకు.. రాజమౌళి సూచనలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రఖ్యాత దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి ఆధ్వర్యంలో జరగబోతున్న “గ్లోబ్ ట్రోటర్” (Globetrotter) ఈవెంట్ కోసం ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. నవంబర్ 15న జరిగే ఈ ప్రత్యేక కార్యక్రమంపై అభిమానుల్లో భారీ ఉత్సాహం నెలకొంది. ఈ సందర్భంగా దర్శకుడు రాజమౌళి తన అధికారిక X ఖాతా ద్వారా పాల్గొనేవారికి కొన్ని కీలక సూచనలు చేశారు. అయన ట్వీట్‌లో పేర్కొంటూ.. “నవంబర్ 15న జరిగే గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో మీ అందరినీ చూడటం చాలా ఆనందంగా ఉంది. ఎవ్వరికీ ఇబ్బంది కలగకుండా, సురక్షితమైన మరియు సంతోషకరమైన అనుభవాన్ని అందించడానికి పోలీసులు మరియు భద్రతా సిబ్బందితో సహకరించండి, ఈవెంట్‌కు 18 సంవత్సరాల లోపు వారికి, సీనియర్ సిటిజన్లకు అనుమతి లేదు. ఇక ఈవెంట్ రోజున RFC ప్రధాన ద్వారం మూసివేయబడుతుంది. ఈ ఈవెంట్ అనేది ఓపెన్ ఈవెంట్ కాదు.. కేవలం ఫిజికల్ పాసులు ఉంటేనే రండి . అలాగే విజయవాడ, ఎల్బీనగర్, గచ్చిబౌలి రూట్ల నుండి వచ్చే వాళ్ల కోసం పాస్ మీద ఉండే క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేస్తే రూట్ మ్యాప్ వస్తుంది. ఈవెంట్ గేట్లు మధ్యాహ్నం 2 గంటల నుండి తెరుస్తారు – రాజమౌళి” అని తెలిపారు.
Also Read : Akhanda-2 : ‘అఖండ 2’ ఫస్ట్ సింగిల్‌పై మాస్ అప్డేట్..
Also Read
రాజమౌళి చెప్పిన ఈ సూచనలు ఈవెంట్‌కు హాజరయ్యే వేలాది మందికి ముఖ్య మార్గదర్శకంగా మారాయి. భారీ స్థాయిలో జరుగుతున్న ఈ కార్యక్రమం సందర్భంగా భద్రతా ఏర్పాట్లు తో పాటు, ట్రాఫిక్ నియంత్రణకు కూడా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. అభిమానులందరూ రాజమౌళి ఇచ్చిన సూచనలను పాటించి ఈవెంట్‌ను ఆనందంగా ఆస్వాదించాలని నిర్వాహకులు సూచించారు.
Very excited to see you all at the #Globetrotter event on November 15.
The RFC main gate will be closed on the event day. Follow the instructions on your entry pass. Cooperate with police and security to ensure a hassle-free, safe, and happy experience for everyone. pic.twitter.com/bG3Hw5XmD8
— rajamouli ss (@ssrajamouli) November 13, 2025
తాజావార్తలు
-
Anil Ravipudi : అనిల్ రావిపూడి చుట్టూ క్రేజీ రూమర్స్
-
CM Chandrababu: రాయలసీమకు గుడ్‌న్యూస్.. హార్టికల్చర్ హబ్‌కు నేడు శంకుస్థాపన..
-
2027 ODI World Cup: భారత్, పాకిస్థాన్ మూడు సార్లు ఢీకొట్టే ఛాన్స్.. అదెలాగంటే?
-
Pulsar NS400Z: Pulsar NS400Z కొత్త వెర్షన్ లాంచ్.. TFT డిస్‌ప్లే, Google Maps సహా మరిన్ని స్మార్ట్ ఫీచర్లు
-
Royal Enfield Himalayan 440కు మైండ్ బ్లాకింగ్ రెస్పాన్స్.. కొత్త కస్టమర్లకు షాక్ ఇచ్చిన రాయల్ ఎన్ఫీల్డ్!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?