Sreeleela : అదే హీరోతో మరో ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పిన శ్రీలీల..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ బ్యూటీ శ్రీలీల వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నా, ఆమెకు ఆశించిన స్థాయి బ్లాక్‌బస్టర్ మాత్రం ఇంకా అందలేదు. అయితే కెరీర్ గ్రాఫ్‌ను సెట్ చేసుకునే ప్రయత్నంలో, ప్రతి ప్రాజెక్ట్‌ను చాలా జాగ్రత్తగా ఎంపిక చేస్తోంది. ప్రస్తుతం శివకార్తికేయన్ హీరోగా నటిస్తున్న ‘పరాశక్తి’ చిత్రంతో కోలీవుడ్‌లో అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ, సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ సంక్రాంతి రిలీజ్‌కు సిద్ధం కావడంతో, టాలీవుడ్–కోలీవుడ్ ఆడియన్స్ రెండింటి దృష్టి కూడా ఈ సినిమాపై ఉంది.
Also Read
- The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
- Kayadu Lohar: కయాదు వెనుక ఇంత కన్నీటి కథ ఉందా? 'ప్యారడైజ్' బ్యూటీ జర్నీ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
- Ravi Teja: హిట్టు పడగానే రేటు పెంచేసిన మాస్ రాజా.. నిర్మాత డ్రాప్.. సంక్రాంతి సినిమా క్యాన్సల్ ?
- Vedant Madhavan: ప్రౌడ్ ఫాదర్ మూమెంట్.. ఏషియన్ గేమ్స్ బరిలో మాధవన్ కుమారుడు!
ఇదిలా ఉండగా, సినిమా విడుదలకు ముందే శ్రీలీల మరో క్రేజీ ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పిందన్న వార్తలు ఫిల్మ్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. ఆసక్తికర విషయం ఏమిటంటే… మళ్లీ శివకార్తికేయన్‌తోనే ఆమె హీరోయిన్‌గా కనిపించబోతుందన్న రూమర్స్ వేగంగా వైరల్ అవుతున్నాయి. ఒక సినిమా రిలీజ్ కాకముందే అదే జంట మరోసారి స్క్రీన్‌పై కనబడబోతున్నారన్న ఊహాగానాలు అభిమానుల్లో ప్రత్యేక హైప్ క్రియేట్ చేస్తున్నాయి. ఈ కొత్త ప్రాజెక్ట్‌కు సిబి చక్రవర్తి దర్శకత్వం వహించనున్నట్టు సమాచారం.
గతంలో ఆయన–శివకార్తికేయన్ కాంబినేషన్‌లో వచ్చిన ‘డాన్’ మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆ సినిమా తర్వాత ఈ కాంబోలో వచ్చే తదుపరి చిత్రం పై సహజంగానే భారీ అంచనాలు ఉన్నాయి. అందుకే ఈ ప్రాజెక్ట్‌లో హీరోయిన్‌గా ఎవరు ఫైనల్ అవుతారు అన్న దానిపై కూడా పెద్ద ఆసక్తి నెలకొంది. సోర్సెస్ ప్రకారం, ఈ సినిమా డిసెంబర్ 10న షూటింగ్ ప్రారంభం కానుందని తెలుస్తోంది. ఏది ఏమైనా… శివకార్తికేయన్–శ్రీలీల జంట స్క్రీన్‌పై ఫ్రెష్‌నెస్ ఇవ్వగలదన్న నమ్మకం ప్రేక్షకుల్లో బలంగా కనిపిస్తోంది.
తాజావార్తలు
-
Yogi Adityanath: హమీద్ అన్సారీ ‘హిందూ’ వ్యాఖ్యలపై యోగి ఘాటు కౌంటర్
-
The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
-
Komatireddy Venkat Reddy : కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకోవాలి.. మంత్రి కోమటిరెడ్డి హాట్ కామెంట్స్..
-
Asaduddin Owaisi: ‘బీజేపీని ఆపాలంటే మాతో మాట్లాడండి’.. యూపీలో ఓవైసీ ఆఫర్..
-
Team India: టీమిండియాకు బిగ్ షాక్.. శుభమన్ గిల్, జస్ప్రీత్ బుమ్రా దూరం.. కారణం ఇదే..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!