Mega158 : చిరంజీవి – కొల్లి బాబీ సినిమాలోకి టాప్ టెక్నీషియన్ జాయిన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న “మెగా 158” సినిమాపై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. బ్లాక్‌బస్టర్ దర్శకుడు కేఎస్ రవీంద్ర (బాబీ కొల్లి) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఇప్పటికే మెగా అభిమానుల్లో భారీ హైప్ క్రియేట్ చేసింది. చిరంజీవి కెరీర్‌లో 158వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్‌కి భారీ స్థాయిలో ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇక తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రానికి టాప్ సినిమాటోగ్రాఫర్ నిమిష్ రవిని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
Also Read: SSMB29: రాజమౌళి – మహేశ్ బాబు మూవీ.. నా జీవితాని కచ్చితంగా మార్చేస్తుంది..
Also Read
- Jailer2 Telugu Rights : జైలర్ 2 తెలుగు రైట్స్ కోసం దిల్ రాజు vs నాగవంశీ
- Ranabaali: ప్రెగ్నెంట్‌గా రష్మిక.. ‘జయమ్మ’కు గుడ్‌బై చెప్పేసిన నేషనల్ క్రష్, సెట్స్‌లో విజయ్ స్పెషల్ హగ్!
- Abir Singh Debut: సల్మాన్ ఖాన్ బాడీగార్డ్ కొడుకు హీరోగా ఎంట్రీ.. ‘టార్జాన్’ రాబోతున్న అబీర్, తోడుగా ఆ హీరో!
- Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
లక్కీ భాస్కర్, కింగ్ ఆఫ్ కోత్త, లోకా వంటి విజయవంతమైన చిత్రాలకు కెమెరా వర్క్ అందించిన నిమిష్ రవి ఇప్పుడు మెగాస్టార్ సినిమాతో జాయిన్ కావడం సూపర్ సర్‌ప్రైజ్‌గా మారింది. నేడు నిమిష్ రవి పుట్టినరోజు సందర్భంగా “మెగా 158” టీమ్ తరపున కేవీఎన్ ప్రొడక్షన్స్ మరియు దర్శకుడు బాబీ ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. దీంతో ఈ సినిమా చుట్టూ క్రేజ్ మరింత పెరిగింది. ఇక చిరంజీవి – బాబీ కాంబినేషన్‌లో ఇది మరో పవర్‌ప్యాక్డ్ ఎంటర్టైనర్‌గా రూపుదిద్దుకోనుందని అభిమానులు నమ్ముతున్నారు.
తాజావార్తలు
-
Jailer2 Telugu Rights : జైలర్ 2 తెలుగు రైట్స్ కోసం దిల్ రాజు vs నాగవంశీ
-
Amol Muzumdar: భారత్‌కు ఆసియా కప్.. ట్రోఫీ మాత్రం వద్దంటూ బీసీసీఐ నిర్ణయం.. కోచ్ అమోల్ కీలక వ్యాఖ్యలు..
-
Shreyas Iyer: అప్పుడు నాకు మరో ఆప్షన్ లేదు.. ఒక ఓవర్‌తో అతడిని నిందించొద్దు!
-
US China AI race: AIని గెలిచిన దేశానిదే ప్రపంచ ఆధిపత్యం.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
-
Ranabaali: ప్రెగ్నెంట్‌గా రష్మిక.. ‘జయమ్మ’కు గుడ్‌బై చెప్పేసిన నేషనల్ క్రష్, సెట్స్‌లో విజయ్ స్పెషల్ హగ్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!