Deepika-Prabhas : ప్రభాస్ తో మూవీ అయితే 8 గంటలు.. SRK దగ్గర మాత్రం ఎన్ని గంటలైనా ఓకేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కల్కి 2 మరియు స్పిరిట్ చిత్రాల నుండి దీపికా పదుకొణె వైదొలగడం గత కొన్ని రోజులుగా ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. దీనికి ప్రధాన కారణం.. వర్కింగ్ అవర్స్ ఇష్యూ. పని గంటల విషయంలోనే ఈ భారీ ప్రాజెక్టుల నుంచి ఆమె తప్పుకోవడానికి కారణమని అప్పటి నుంచే వార్తలు రాగా, దీపిక కూడా ఇటీవల పరోక్షంగా అదే విషయాన్ని ప్రస్తావించింది. ఓ ఈవెంట్‌లో మాట్లాడిన దీపికా “నా కెరీర్‌లో ఎన్నో ఎత్తుపల్లాలు చూశాను. కుటుంబం, అభిమానులు ఇచ్చే ప్రేమే విమర్శలను తట్టుకునే బలం” అని చెప్పింది. ఇదే విషయంపై మరోసారి ఆమె క్లారిటీ ఇస్తూ పని గంటలపై తన స్టాండ్‌ను స్పష్టంగా వెల్లడించింది.
Also Read : Varanasi Glimpse: త్రేతాయుగ సీన్‌తో ‘వారణాసి’ గ్లింప్స్‌కు సోషల్ మీడియాలో ఫుల్ హైప్
Also Read
- January 12 Vidudala: సైలెంట్‌గా ఊటీ చేరుకున్న అనిల్ రావిపూడి టీమ్..!
- AA 23 Update: రూమర్లకు ఒకే ఫోటోతో చెక్.. 'AA 23'పై లోకేష్ కనగరాజ్ క్లారిటీ చూశారా!
- Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ @30 ఏళ్ల సినీ ప్రస్థానం..
- Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న 'ఆమె' కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
దీపిక మాట్లాడుతూ..“మనందరం ఎక్కువగా పని చేయడాన్ని అలవాటుగా మార్చుకున్నాం. ఎక్కువగా శ్రమించడం అంటేనే నిబద్ధత అని అనుకుంటున్నాం. కానీ ఇది నిజం కాదు. ఒక మనిషి రోజుకు 8 గంటలకు మించి పని చేయకూడదు. ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే క్వాలిటీ అవుట్‌పుట్ ఇస్తాం. ఎక్కువ పనిచేసి అనారోగ్యం పాలైతే ఆ అదనపు గంటలకి విలువే ఉండదు” అని స్పష్టం చేసింది. ఆమె వ్యాఖ్యలు బయటకు రావడంతో సోషల్ మీడియాలో ఒక కొత్త వివాదం రగిలింది ముఖ్యంగా ప్రభాస్ అభిమానులు..
“SRK దగ్గర రూల్స్ మారిపోతాయా?” “కల్కి 2 వద్ద 8 గంటల పని డిమాండ్ పెడితే తప్పుకుంటావు.. SRK సినిమా దగ్గర మాత్రం రూల్స్ వేరేలా?” “SRK కోసం 8 గంటలు సరిపోతాయా? లేక అక్కడ మాత్రం ఎన్ని గంటలైనా ఓకే?” “కల్కి నుంచి బయటకు రావడానికి కారణం వర్కింగ్ అవర్స్ కాదు అటిట్యూడ్!” “ప్రభాస్ సినిమా వదిలి SRK సినిమా కోసం సర్దుబాటు చేస్తావా?” అంటూ రకరకాల కామెంట్స్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. కానీ ఇండస్ట్రీలోని పలువురు మాత్రం దీన్ని నార్మల్‌గానే చూస్తున్నారు. తల్లి అయిన తర్వాత దీపిక తన వర్క్ స్టైల్, ఆరోగ్య అలవాట్లను మార్చుకున్నది. ఆమె ఇప్పుడు వర్క్-లైఫ్ బ్యాలెన్స్‌కి ప్రాధాన్యత ఇస్తోందని చెప్పుతున్నారు. అయితే సోషల్ మీడియా మాత్రం ఈ మొత్తం విషయంను దీపిక – ప్రభాస్ – SRK ట్రయాంగిల్ వివాదంగా మరింత వేడెక్కిస్తోంది.
తాజావార్తలు
-
January 12 Vidudala: సైలెంట్‌గా ఊటీ చేరుకున్న అనిల్ రావిపూడి టీమ్..!
-
Nobel Prize Economics : అర్థశాస్త్ర నోబెల్‌పై ఆసక్తి.. విజేతలుగా ఇద్దరు ప్రముఖులు..
-
Srisailam Reservoir: వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో శ్రీశైలం జలాశయం.. దేశంలోనే తొలి ప్రాజెక్టుగా గుర్తింపు
-
El Nino: ఎల్‌నినో ఎఫెక్ట్.. రంగంలోకి సీఎస్.. రైతులతో నేరుగా వీడియో కాన్ఫరెన్స్
-
Pollution: దగ్గు, జలుబు తగ్గడంలేదా? కారణాలు ఇవే కావచ్చు!
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!