అభినవ్ సర్ధార్, రామ్ కార్తిక్, చాందిని తమిళ్‌రాసన్, షాని సాల్మాన్, షెర్రి అగర్వాల్ ప్రధాన పాత్రలు పోషించిన సినిమా ‘పీనట్ డైమండ్’. అభినవ్ సర్దార్ తో కలిసి దర్శకుడు వెంకటేశ్ త్రిపర్ణ ఈ సినిమాను నిర్మించాడు. అయితే ‘పీనట్ డైమండ్’ అనే పేరు మాస్ ఆడియెన్స్ కు రీచ్ కాదనే ఉద్దేశ్యంతో ఈ మూవీ టైటిల్ ను ఇప్పుడు ‘రామ్ – అసుర్’గా మార్చారు. సైన్స్ ఫిక్షన్, యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ మూవీకి భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని […]
నిన్న భారత్ – పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో భారత జట్టుకు మనది ఆరంభం లభించలేదు. దాంతో ఎక్కువ పరుగులు చేయలేక పోయిన టీం ఇండియా ఓడిపోయింది. ఇక ఈ మ్యాచ్ లో భారత స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ గోల్డెన్ డక్ ఔట్ అయ్యాడు. దాంతో అతని పై భారీగా విమర్శలు వచ్చాయి. ఇక ఈ మ్యాచ్ అనంతరం మీడియా సమావేశంలో ఓ రిపోర్టర్ కోహ్లీని.. […]
‘నాకొంచెం తిక్కుంది.. దానికో లెక్కుంద’ని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘గబ్బర్ సింగ్’ మూవీలో పవర్ ఫుల్ డైలాగ్ చెబుతాడు. దీనికి ఆయన అభిమానులంతా చప్పళ్లు.. కేరింతలతో ఆదరించారు. ఈ సినిమాలో కన్పించినట్లుగానే పవర్ స్టార్ రాజకీయాల్లోనూ దూకుడుగానే వెళుతున్నారు. సినిమాల్లో బీజీగా ఉంటూ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన దారుణ పరాభవం నుంచి గుణపాఠాలు నేర్చుకొని పార్టీని తనదైన శైలిలో ముందుకు తీసుకెళుతుండటం ఆసక్తిని రేపుతోంది. జనసేన […]
తెలంగాణలో త్రి ఐ మంత్ర నడుస్తుంది అని మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్ర సమాచారాన్ని సమగ్ర కుటుంబ సర్వేతో సేకరించి అభివృద్ధి ప్రారంభించాం. ఈ రోజు తెలంగాణలో జరిగేది…రేపు దేశంలో జరుగుతుంది. పరిపాలన సంస్కరణలకు ఈ 7 ఏళ్ళు సువర్ణ యుగం. పది జిల్లాలు ఉన్న జిల్లాలను 33 జిల్లాలుగా చేసి పరిపాలన సౌలభ్యంగా మార్చుకున్నాం. 12769కి పంచాయతీలను పెంచాం. పంచాయతీ రాజ్ కొత్త చట్టంతో అనేక సంస్కరణలు తెచ్చాం. ప్రతీ పల్లె ఒక ఆదర్శ గ్రామంగా […]
జాన్ అబ్రహమ్ ఒకటి కాదు రెండు కాదు మూడు పాత్రలు చేసిన సినిమా ‘సత్యమేవ జయతే -2’. 2018లో వచ్చిన ‘సత్యమేవ జయతే’ లైన్ లోనే ఈ సినిమా కూడా రూపుదిద్దుకుంది. అంతేకాదు… అంతకు మించి అన్నట్టుగా ఈ సినిమాను దర్శకుడు మిలాప్ జవేరీ తెరకెక్కించాడు. యాక్షన్, కరెప్షన్, పాలిటిక్స్, పోలీస్ పవర్, ఫార్మర్స్ ఇష్యూ…. ఇలా అనేక అంశాలను మోతాదుకు మించి ఈ సినిమా కథలో ఇమిడ్చారనే విషయం సోమవారం విడుదలైన ట్రైలర్ చూస్తే అర్థమైపోతోంది. […]
హుజూరాబాద్ ఉప ఎన్నికల సందర్భంగా వివిధ రాజకీయ పార్టీలకు ఎన్నికల సంఘం షాకిచ్చింది. కొత్త నిబంధన ప్రకారం పోలింగ్‌కు మూడు రోజుల ముందు స్థానికేతర నాయకులు హుజూరాబాద్‌ను వీడాలి. ప్రధాన పార్టీలకు నిజంగా ఇది పెద్ద దెబ్బే అని చెప్పాలి. దీంతో ఆయా పార్టీలు ఇప్పుడు కొత్త వ్యూహాలు సిద్ధం చేసుకోవాల్సి వచ్చింది. గత మూడు నాలుగు నెలలుగా హుజూరాబాద్‌లో ఉప ఎన్నికలు కేంద్రంగా తెలంగాణ రాజకీయాలు సాగుతున్నాయి. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఓటర్లు కాని టిఆర్ఎస్, బిజెపి, […]
ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి తనయుడు శ్రీసింహ కోడూరి హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘భాగ్ సాలే’. ఈ మూవీ షూటింగ్ ప్రారంభోత్సవం సోమవారం ఉదయం హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో జరిగింది. నిర్మాత సురేష్ బాబు కెమెరా స్విచ్ఛాన్ చేయగా, దర్శకుడు హరీష్ శంకర్ ఫస్ట్ షాట్ కు క్లాప్ కొట్టారు. సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై డి. సురేష్ బాబు సమర్పణలో బిగ్ బెన్ సినిమా, సినీ వ్యాలీ మూవీస్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. […]
ఏపీలో ఇవాళ మళ్లీ కరోనా కేసులు భారీ తగ్గాయి. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 27, 641 శాంపిల్స్ పరీక్షించగా.. 295 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. మరో ఏడుగురు కోవిడ్ బాధితులు మృతిచెందారు. ఇక, ఇదే సమయంలో 560 మంది కోవిడ్ నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నారు. దీంతో.. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య 2,92,92,896 కు చేరుకోగా… మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,63,872 కు పెరిగింది.. ఇక, 20,44,692 […]
పాకిస్థాన్ జట్టు కల నెరవేరింది అని చెప్పాలి. నిన్న మొదటిసారి ఐసీసీ ప్రపంచ కప్ టోర్నీలో భారత జట్టును మొదటిసారి పాకిస్థాన్ జట్టు ఓడించి విజయం సాధించింది. దాంతో పాక్ అభిమానులు, ఆటగాళ్లు ఆనందంలో మునిగి తేలిపోయారు. అయితే అదే సమయంలో జట్టు ఆటగాళ్లకు కెప్టెన్ బాబురా ఆజమ్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేసాడు. మ్యాచ్ అనంతరం ఆటగాళ్లతో బాబర్ మాట్లాడుతూ… ఈ మ్యాచ్ అయిపోయింది. మనం విజయం సాధించాం. అలా అని ఎవరు రిలాక్స్ కావద్దు. […]
హుజురాబాద్ ఉప ఎన్నిక తెలంగాణతో పాటు దేశం దృష్టిని కూడా ఆకర్షిస్తోంది. ఈ ఎన్నికను దేశంలోనే అత్యంత ఖరీదైనదిగా రాజకీయ పరిశీలకులు అభివర్ణిస్తున్నారు. ఒక్క రోజు ప్రచారంలో లక్షలు ఖర్చు పెడుతున్నారు. పొద్దుగూకితే చాలు గ్రామాల్లో మద్యం ఏరులవుతుంది. ఇదే సమయంలో రాజకీయం రంజుగా సాగుతోంది. రాత్రికి రాత్రి గ్రామ స్థాయి నాయకులను బట్టలో వేసుకుంటున్నారు. విందులు, వినోదాలతో పాటు కరెన్సీ కట్టలతో వారిని కట్టిపడేస్తున్నారు. మూడు ప్రధాన పార్టీలూ ఈ తరహా రాజకీయంలో ఆరితేరాయి. కాస్తా […]