పాకిస్థాన్ కు అంతర్జాతీయ క్రికెట్ జట్లు ఈ మధ్యే వెళ్లడం ప్రారంభించాయి. కానీ మళ్ళీ ఈ ఏడాది మొదట న్యూజిలాండ్ ఆ తర్వాత ఇంగ్లాండ్ జట్లు పాకిస్థాన్ బోర్డుకు షాక్ ఇచ్చాయి. పాకిస్థాన్ కు వచ్చిన కివీస్ జట్టు ఆ తర్వాత భద్రత కారణాలు చెప్పి వెన్నకి వెళ్ళిపోయింది. దాంతో వచ్చే ఇంగ్లాండ్ రావడం మానేసింది. ఆ కారణంగా మళ్ళీ ఆ దేశానికి ఇంకా ఏ జట్లు అయిన వస్తాయా అనే ప్రశ్న తలెత్తింది. కానీ వచ్చే ఏడాది మార్చి-ఏప్రిల్‌లో పాకిస్థాన్‌లో పర్యటించి మూడు టెస్టులు, మూడు వన్డేలు, ఒక టీ20 మ్యాచ్ ఆడేందుకు వస్తున్నట్లు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు సోమవారం ప్రకటించింది. అయితే 1998 లో చివరిసారిగా ఆ దేశంలో పర్యటించిన ఆస్ట్రేలియా ఈ 24 ఏళ్ల పాకిస్థాన్ కు దూరంగా ఉండేందుకు సిద్ధంగా ఉంది. కానీ ఇప్పుడు మళ్ళీ ఆ జట్టు తమ దేశానికి అని పీసీబీ ఛైర్మన్ రమీజ్ రాజా అన్నారు.