స్టార్ హీరోల సినిమాలకు సంగీతం అందించటం ఎంతో కష్టమని ఎంతో మంది సంగీతదర్శకులు చెబుతూ వస్తుంటారు. తాజాగా ఆ జాబితాలో ఆస్కార్ విజేత ఎ.ఆర్. రెహమాన్ కూడా చేరారు. స్టార్ హీరోల ఇమేజ్ కి తగ్గట్లు ట్యూన్స్ ఇవ్వవలసి రావటం ఎంతో వత్తిడితో కూడిన వ్యవహారం అంటుంటారు. రెహమాన్ కూడా రజనీకాంత్ చిత్రాలకు పనిచేయటం నరకమే అని చెబుతున్నాడు. రజనీకాంత్ నటించిన ‘ముత్తు, నరసింహా, బాబా, శివాజీ: ది బాస్, ఎంథిరన్, కొచ్చడయ్యాన్, లింగా, 2.0’ చిత్రాలకు […]
తెలంగాణ ప్రభుత్వం మొదటిసారి… ఆ పార్టీ నాయకులు ఇంద్రపార్క్ ధర్నా చౌక్ వద్ద ధర్నా చేయబోతున్నారు. కేంద్రం ధాన్యం కొనాలని అధికార ప్రభుత్వ నాయకులు ధర్నా కి దిగుతున్నారు అని వీ.నుమంతరావు చెప్పారు. ధర్నా చౌక ఎత్తేశారు కదా… ఇప్పుడు అదే ధర్నా చౌక వద్ద దర్నా కి దిగుతున్నారు. ధర్నా చౌక ఎత్తేస్తే నెను కోర్ట్ లో పిటిషన్ వేశాను. రైతుల పట్ల కేసీఆర్ కి చిత్త శుద్ధి ఉంటే..నల్ల చట్టాలపై అసెంబ్లీలో తీర్మానం చెయ్ […]
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత బాలీవుడ్ సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్ కి మరోసారి హ్యాండ్ ఇచ్చిందట. షారుఖ్ ఖాన్‌తో అట్లీ చేయబోయే చిత్రంలో సమంత హీరోయిన్ గా నటించాల్సింది. అదే జరిగితే సమంత బాలీవుడ్ ఎంట్రీ బిగ్ బ్యాంగ్ లో ఉండేది. ఆ సినిమాలో హీరోతో ప్రేమలో పడే పోలీస్ ఆఫీసర్ పాత్రను సమంత చేయవలసి ఉంది. ఏమైందో ఏమో సమంత ఆ చిత్రం నుండి నిష్క్రమించింది. దాంతో అట్లీ నయనతారను ఆ పాత్రకు ఎంపిక […]
ఈరోజు ఐసీసీ టీ20 ప్రపంచ కప్ రెండో సెమీస్ లో పాకిస్థాన్ జట్టుతో ఆస్ట్రేలియా జట్టు తలపడుంది. అయితే ఈ మ్యాచ్ లో పాకిస్థాన్ జట్టే తన ఫెవరెట్ అని భారత ఆటగాడు రాబిన్ ఉతప్ప చెప్పాడు. అయితే ఇప్పటివరకు ఈ ప్రపంచ కప్ టోర్నీలో ఒక మ్యాచ్ కూడా ఓడిపోని జట్టు పాకిస్థాన్ అని చెప్పిన ఉతప్ప.. అందుకే వారు ఈ మ్యాచ్ లో తన ఫెవరెట్ అని చెప్పాడు. మరోవైపు ఆస్ట్రేలియా జట్టుకు… ప్రత్యేకంగా […]
టాలీవుడ్ హాట్ బ్యూటీస్ శ్రుతి హాసన్, తమన్నా భాటియా ఇద్దరూ అటు గ్లామతో ఇటు నటనతో ఆకట్టుకుంటూ వస్తున్నారు. ఇక ఈ ఇద్దరి మధ్య చక్కటి అనుబంధం, స్నేహం కూడా ఉంది. తాజాగా ఈ బ్యూటీలు ఇద్దరు బడా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తున్నారు. శ్రుతి హాసన్ మలినేనిగోపిచంద్ దర్శకత్వంఓ బాలకృష్ణ నటిస్తున్న సినిమా సైన్ చేయగా, తమన్నా మెహర్ రమేశ్ దర్శకత్వంలో వేదాళం రీమేక్ లో చిరంజీవి సరసన ‘భోళా శంకర్’లో నటిస్తోంది. నిజానికి బాలకృష్ణ […]
తెలుగు సినిమా రచయిత సత్యానంద్ ను చూడగానే, ఆయన ముఖంలో సరస్వతీ కళ కనిపిస్తుంది. అతిగా మాట్లాడరు. కానీ, ఆయన మాటలు మాత్రం జనం నోట చిందులు వేసేలా చేస్తుంటారు. చిత్రసీమలో ఎంతోమందికి సన్నిహితులు సత్యానంద్. ఎవరినీ నొప్పించరు. తన దరికి చేరిన అవకాశాలతో అందరినీ మెప్పించారు. ప్రస్తుతం సత్యానంద్ మాటల తూటాలు అంతగా పేల్చడం లేదు. కానీ, ఆయన కథలతో మాత్రం చిత్రాలు రూపొందుతున్నాయి. ఒకప్పుడు సత్యానంద్ రచన అనేది తెలుగు సినిమాకు ఓ సెంటిమెంట్ […]
అందరికీ సంక్రాంతి జనవరిలో వస్తుంది. ఆ ఊళ్లో మాత్రం ఇప్పుడే వచ్చింది. కొబ్బరి తోటల్లో బరులు కట్టించి.. జోరుగా పందాలు మొదలెట్టారు. ఊరి ప్రెసిడెంట్‌గారు దగ్గరుండి మరీ బెట్టింగులు పెట్టించారు. తోటల్లో మేళం సంగతిని లేటుగా తెలుసుకున్న పోలీసులు, రైడింగులు కూడా చేశారు. అసలు విషయం ఏంటంటే.. బరుల దగ్గర అరెస్టైన వాళ్లు.. స్టేషన్‌కు వచ్చే సరికి గాయబ్ అయ్యారు. ఎందుకిలా? అని ఆరాతీస్తే తెలిసింది. ప్రెసిడెంట్‌గారు అధికారపార్టీ ఎమ్మెల్యేకు రైట్ హ్యాండ్ అని. ఇంతకీ ఆ […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమాలు చేస్తున్న ఇద్దరు దర్శకులు క్రిష్ జాగర్లమూడి, హరీశ్ శంకర్ నవంబర్ 10వ తేదీ షిర్డీ లో సాయినాధుని దర్శించుకున్నారు. అంతే కాదు వీరితో ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం కూడా ఉన్నారు. షిర్డీలో వీరు దిగిన ఫోటోను ఆయనే సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. విశేషం ఏమంటే… ఈ రోజున దర్శకుడు క్రిష్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయనకు చిత్రసీమలోని పలువురు ప్రముఖ నటీనటులు, సాంకేతిక నిపుణులు […]
ఎన్నికలొచ్చాయంటే.. రాజకీయ పార్టీల వ్యూహాలు ఒక యుద్ధాన్ని తలపిస్తుంటాయి. కానీ ఇప్పుడు ఆ మంత్రి నియోజవర్గంలో జరుగుతున్న పురపోరులో అంతకు మించిన వ్యూహాలు రచిస్తున్నారు వైసీపీ నేతలు. టీడీపీ ఒక ప్లాన్‌లో వెళ్తే.. వైసీపీ నేతలు బహుముఖ వ్యూహాంతో వెళ్తున్నారు. ఒక చిన్న మున్సిపాల్టీ కోసం అంత ఎఫర్ట్ అవసరమా.. ఎందుకు వైసీపీ అంత ఛాలంజింగ్ గా తీసుకుందీ అన్నది ఆసక్తికరంగా మారింది. అనుకోకుండా వచ్చిన పెనుకొండ మున్సిపల్ ఎన్నికల ఏపీలో పొలిటికల్ హీట్‌ను పెంచేస్తోంది. కుప్పం […]
ఎమ్మెల్యే కోటాలో టీఆర్‌ఎస్ పార్టీ ఎంపిక చేసే ఆ ఆరుగురు ఎమ్మెల్సీలు ఏవిట్లు? ఆరు సీట్లలో ఏ సామాజిక వర్గానికి ఎన్ని సీట్లు దక్కుతాయి? పార్టీలో ఇప్పుడు ఇదే చర్చ మొదలైంది. చట్టసభల్లో కొన్ని సామాజిక వర్గాలకు ప్రాధాన్యత కల్పిస్తామని గతంలో సీఎం కేసీఆర్ మాటిచ్చారు. మరి ఇప్పుడా మాట ప్రకారమే అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారా? లేదా? అనే ఉత్కంఠ మొదలైంది.ఎమ్మెల్సీ ఎన్నికలపై టీఆర్‌ఎస్‌లో ఆసక్తికర చర్చ మొదలైంది. శాసనమండలికి ఎన్నిక కాబోతున్న ఆరుగురు ఎమ్మెల్సీలు ఎవరు? […]