హీరోలని మార్చుకున్న శ్రుతి, తమన్నా…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ హాట్ బ్యూటీస్ శ్రుతి హాసన్, తమన్నా భాటియా ఇద్దరూ అటు గ్లామతో ఇటు నటనతో ఆకట్టుకుంటూ వస్తున్నారు. ఇక ఈ ఇద్దరి మధ్య చక్కటి అనుబంధం, స్నేహం కూడా ఉంది. తాజాగా ఈ బ్యూటీలు ఇద్దరు బడా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తున్నారు. శ్రుతి హాసన్ మలినేనిగోపిచంద్ దర్శకత్వంఓ బాలకృష్ణ నటిస్తున్న సినిమా సైన్ చేయగా, తమన్నా మెహర్ రమేశ్ దర్శకత్వంలో వేదాళం రీమేక్ లో చిరంజీవి సరసన ‘భోళా శంకర్’లో నటిస్తోంది. నిజానికి బాలకృష్ణ సరసన ముందు తమన్నాని అనుకున్నారట. అయితే పేమెంట్ విషయంలో అనుకున్న మొత్తం రాదని భావించిందో ఏమో తమన్నా ఆ ఆఫర్ ని వద్దన్నదట. ఇక అజిత్ వేదాళంలో శృతి హాసన్ కథానాయిక. ఆ సినిమా రీమేక్‌గా వస్తున్న ‘భోళా శంకర్’ కోసం మెగాస్టార్ ఆమెను పునరావృతం చేయాలని భావించారట. అయితే ఏమైందో ఏమో శ్రుతి చిరు చిత్రాన్ని కాదని బాలయ్య ప్రాజెక్ట్‌ని ఎంచుకుంది. ఇలా ఎక్సేంజ్ ప్రోగ్రాం అన్నట్లు శ్రుతి, తమన్నా ఇద్దరూ ఒకరికి వచ్చిన ఆఫర్ ని మరొకరు పంచుకున్నారన్నమాట. బాలకృష్ణతో శ్రుతి హాసన్ జోడీ కట్టడం ఇదే తొలిసారి కాగా చిరంజీవితో తమన్నా రెండోసారి కలసి నటిస్తోంది. ఇంతకు ముందు ‘సైరా’లోనూ గుర్తింపు ఉన్న పాత్రను పోషించింది తమన్నా. మరి హీరోలను మార్చుకున్న శ్రుతిహాసన్, తమన్నా ఆ యా హీరోలకు, సినిమాలకు ఏ మేరకు లబ్ది చేకూరుస్తారో చూడాలి.
Also Read
తాజావార్తలు
-
CJP Protest: ప్రధాని మోడీకి అభిజిత్ దీప్కే తాజా హెచ్చరిక..
-
Ahmedabad: అహ్మదాబాద్‌ను ముంచెత్తిన కుండపోత వర్షం.. 2 గంటల్లో 177 మిల్లీమీటర్ల వర్షం
-
ZIM vs IND: జింబాబ్వేను వణికించిన టీమిండియా.. భారత్ ముందు 126 పరుగుల టార్గెట్!
-
Venky Anil5: ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్.. క్రేజీ వీడియో రిలీజ్ చేసిన అనిల్ రావిపూడి!
-
Pakistan: సౌదీకి మేమున్నాం.. ఇరాన్‌కు పాకిస్తాన్ ప్రధాని వార్నింగ్..
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్‌రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?