షారూఖ్ కి మరోసారి హ్యాండ్ ఇచ్చిన సమంత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత బాలీవుడ్ సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్ కి మరోసారి హ్యాండ్ ఇచ్చిందట. షారుఖ్ ఖాన్‌తో అట్లీ చేయబోయే చిత్రంలో సమంత హీరోయిన్ గా నటించాల్సింది. అదే జరిగితే సమంత బాలీవుడ్ ఎంట్రీ బిగ్ బ్యాంగ్ లో ఉండేది. ఆ సినిమాలో హీరోతో ప్రేమలో పడే పోలీస్ ఆఫీసర్ పాత్రను సమంత చేయవలసి ఉంది. ఏమైందో ఏమో సమంత ఆ చిత్రం నుండి నిష్క్రమించింది. దాంతో అట్లీ నయనతారను ఆ పాత్రకు ఎంపిక చేసుకున్నాడు. కరోనా కారణంగా, షారూఖ్ తనయుని కేసు వల్ల సినిమా ఆలస్యం అయింది. అంతే కాకుండా నయనతార తన పెళ్ళి కారణంగా ప్రాజెక్ట్ నుండి తప్పుకుంటున్నట్లు సిగ్నల్ ఇచ్చింది.
ఇక అదే టైమ్ లో సమంత నాగచైతన్యతో విడాకులు తీసుకోవడంతో బాలీవుడ్ ఎంట్రీకి మార్గం సుగమమం అయినట్లు అయింది. ఇక సమంత గ్రీన్ సిగ్నల్ ఇవ్వటమే తరువాయి అనుకున్న వారికి షాక్ తగిలింది. సమంత షారూఖ్ ప్రాజెక్ట్ పై ఆసక్తి చూపలేదు. సమంత ఆసక్తి కనబరచకపోవడంతో ఇప్పుడు అట్లీ మళ్లీ నయనతార వైపు మొగ్గుచూపుతున్నాడని, ఆమె గ్రీన్ సిగ్నల్ ఇస్తుందని అంటున్నారు. షారుఖ్ ఖాన్ తన కొడుకు ఆర్యన్ ఖాన్ అరెస్ట్ తర్వాత ఎదురైన కష్టాల నుండి బయటపడటంతో ఈ చిత్రం షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది.
Also Read
- బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
- Vijay Deverakonda: విజయ్ దేవరకొండతో సుకుమార్ సినిమా లేనట్టేనా? అసలు కథ ఇదేనా!
- Kannada Beauties : టాలీవుడ్ అంతా కన్నడ భామల వెనుకే!
- The Paradise: నాని అతిపెద్ద రిస్క్.. 'ది పారడైజ్' బ్రేక్ ఈవెన్ సాధ్యమేనా? ట్రేడ్ లెక్కలు ఇవే!
తాజావార్తలు
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
-
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!