కరోన కేసులు పెరుగుతుండడం తో 10వ తరగతి పరీక్షలు రద్దు చేసి, ఇంటర్ పరీక్షలు వాయిదా వేసిన తెలంగాణ ప్రభుత్వం జూన్ ,జులై లో ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు నిర్వహణ సాధ్యం కాకుంటే ప్రత్యామ్నాయాలు ఎంటనే దాని పై దృష్టి పెట్టింది ఇంటర్ బోర్డ్. ప్రస్తుతం సెకండ్ ఇయర్ లో ఉన్న వారు మొదటి సంవత్సరం పరీక్షలు రాశారు.. ఆ మార్క్స్ అందుబాటులో ఉన్నాయి. వీటిని ప్రాతిపదికన తీసుకొని విద్యార్థుల పలితాలు ప్రకటించే ఆప్షన్ ని […]
తెలంగాణలో మోడల్ స్కూల్స్ అడ్మిషన్స్ కి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. 6 వ తరగతి లో అడ్మిషన్స్ కోసం ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ 30 వరకు దరఖాస్తులు చేసుకునే అవకాశం ఉండగా జూన్ 6 న ఎంట్రెన్స్ పరీక్ష ఉంటుంది. జూన్ 14 న రిజల్ట్స్ ప్రకటించగా జూన్ 17 న స్కూల్ వారిగా సెలెక్టెడ్ జాబితా విడుదల చేస్తారు. అలాగే 7 నుండి 10 వ తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్లకు కూడా […]
ఈరోజు ముంబై వేదికగా కోల్‌కత నైట్ రైడర్స్-రాజస్థాన్ రాయల్స్ మధ్య జరగనున్న మ్యాచ్ లో టాస్ గెలిచిన రాజస్థాన్ కెప్టెన్ సంజు సామ్సన్ బౌలింగ్ ఎంచుకోవడంతో మొదట బ్యాటింగ్ చేయనుంది కోల్‌కత. అయితే ప్రస్తుతం పాయింట్ల పట్టికలో చివర్లో ఉన్న ఈ రెండు జట్లు ఎలాగైనా ఈ మ్యాచ్ లో గెలిచి పట్టికలో పైకి వెళ్లాలని చుస్తున్నాయి. ఇక ఈ రెండు జట్లలో రాజస్థాన్ పైన కేకేఆర్ కే మంచి రికార్డు ఉంది. చూడాలి మరి ఈ […]
ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారం లోకి వచ్చిన దగ్గరి నుండి ప్రజా సంఘాలను అనగదొక్కుతున్నాడు. పోలీసులు ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాల పై అక్రమ కేసులు పెడుతున్నారు అని పౌర హక్కుల సంఘం అధ్యక్షుడు లక్ష్మణ్ తెలిపారు. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని ఆరోపిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ నిషేధించడం దారుణం.. ప్రజా సమస్యల పై అనేక దఫాలుగా పోరాడుతున్న సంస్థలను మావోలతో ముడి పెట్టి నిషేధించడం సరైన పద్ధతి కాదు. గత 50 సంవత్సరాలుగా పనిచేస్తున్న […]
ఏపీ పశ్చిమ గోదావరిలో క్రికెట్ బెట్టింగ్ ముఠాను అరెస్ట్ చేసారు పోలీసులు. దీని పై ఏలూరు సబ్ డివిజన్ డి.ఎస్.పి దిలీప్ కిరణ్ మాట్లాడుతూ… క్రికెట్ బెట్టింగ్ ల పై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశాం. రాత్రి జరిగిన ఐపీఎల్ మ్యాచ్ కోసం క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముగ్గురిని అరెస్ట్ చేసాము అని తెలిపారు. వారి వద్ద నుండి 20వేల నగదు ఒక టీవీ 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నాము. మరో ఏడుగురు పంటర్లు ఉన్నట్లు […]
అంబులెన్స్ సర్వీసులను ప్రారంభించారు సైబరాబాద్ పోలీస్ కమీషనర్ సజ్జనార్. అనంతరం ఆయన మాట్లాడుతూ… సైబరాబాద్ పోలీసులు మరియు SCSC కలిసి సంవత్సరం నుండి చాలా కార్యక్రమాలు చేపట్టాడం జరిగింది. మెడికల్ ఎమర్జెన్సీ కోసం అంబులెన్స్ లు ప్రారంభిండం జరిగింది. అంబులెన్స్ లు దొరకక చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలిసి పలు ఐటీ కంపెనీలు సహకారంతో 12 అంబులెన్స్ లను అందుబాటులోకీ తెచ్చాం. నగరం మొత్తం ఈ 12 అంబులెన్స్ లు నడుస్తాయి. అంబులెన్స్ ల కోసం ప్రత్యేక […]
కోవిడ్ పేషేంట్ ల శవాల విషయంలో జరుగుతున్నది తప్పుడు ప్రచారం అని కోవిడ్ 19 స్టేట్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ అర్జా శ్రీకాంత్ అన్నారు. ప్రజల్ని భయబ్రాంతులకు గురిచెయ్యొద్దు. కోవిడ్ పేషెంట్ ల శవాల్ని కృష్ణలంక విద్యుత్ దహన వాటిక లో దహనం చేస్తున్నారు అని చెప్పిన ఆయన మామూలు శవాల్ని కూడా కోవిడ్ శవాలుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని తెలిపారు. క్షేత్రస్థాయిలో పర్యటించి పరిస్థితుల్ని పరిశీలించాం. సంప్రదాయబద్ధంగా దహన సంస్కారాలు జరుగుతున్నాయి. శ్మశాన వాటికల్లో […]
ఉత్తర-దక్షిణ ద్రోణి, మరట్వాడా నుండి, ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక, తెలంగాణ మరియు రాయలసీమ మీదుగా, దక్షిణ తమిళనాడు తీర ప్రాంతం వరకు వ్యాపించి సముద్ర మట్టం నకు 0.9 కి. మీ. ఎత్తు వద్ద ఉన్న ది. దక్షిణ ఒరిస్సా మరియు దాని పరిసర ప్రాంతాల్లో, సముద్ర మట్టానికి 1.5km ఎత్తులో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం బలహీన పడింది. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు,రేపు మరియు ఎల్లుండి, ఉరుములు, మెరుపులు తో పాటు, ఒకటి లేదా రెండు […]
స్వంతంగా రాష్ట్ర జనాభా, ఇతర రాష్ట్రాల నుండి ఇక్కడికి వచ్చి అనేక సెక్టార్లలో పనిచేస్తున్న జనాభా కలుపుకుని, తెలంగాణ రాష్ట్రంలో సుమారు నాలుగు కోట్లమంది దాకా ప్రజలు వున్నారని, వీరిలో ఇప్పటికే 35 లక్షల మందికి పైగా వ్యక్తులకు వాక్సినేషన్ (టీకా) ఇవ్వడం జరిగిందని, మిగతా అందరికీ వయసుతో సంబంధం లేకుండా, రాష్ట్రంలో వున్న ప్రతివారికీ వాక్సినేషన్ ఇవ్వాలని ముఖ్యమంత్రి శ్రీ కె చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఇలా మొత్తం అందరికీ వాక్సినేషన్ ఇవ్వడానికి సుమారు 2500 […]
ఐపీఎల్ 2021 లో ఈరోజు కోల్‌కత నైట్ రైడర్స్-రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. అయితే ఈ ఐపీఎల్ సీజన్ లో కేవలం ఇప్పటివరకు ఒక్క విజయాన్ని మాత్రమే నమోదు చేసిన ఈ రెండు జట్లు పాయింట్ల పట్టికలో చివరి రెండు స్థానాల్లో ఉన్నాయి. ప్రస్తుతం ఈ రెండు జట్లు కూడా విజయం కోసం బాగా తపిస్తున్నాయి. అయితే గత మ్యాచ్ లో చెన్నైతో భారీ లక్ష్యాన్ని దగ్గర వరకు తీసుకెళ్లిన కోల్‌కత జట్టులో బ్యాట్స్మెన్స్ మంచి […]