“కోవిడ్-19” వ్యాక్సిన్ పంపిణీ కోసం డ్రోన్ వినియోగానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి డీజీసీఏ అనుమతి ఇచ్చింది. ఏడాది పాటు ఈ విధానం అమల్లో ఉండటానికి డీజీసీఏ ఓకే చెప్పింది. పౌరుల ఇంటి వద్దకే “హెల్త్‌కేర్” సేవలు అందించడం కోసమే ఈ విధానం అమలులోకి వస్తుంది. అయితే వైద్య ఆరోగ్య సేవల పంపిణీ నేపథ్యంలో “కోవిడ్-19” వ్యాప్తి చెందకుండా నియంత్రించడం ప్రధానోద్దేశం. ప్రతిఒక్కరికీ, ఆరోగ్య సేవలు అందించడం డ్రోన్ సేవల లక్ష్యం. డ్రోన్ల ద్వారా వ్యాక్సిన్ల పంపిణీపై అధ్యయనానికి […]
తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ ఈటల రాజేందర్ వ్యాఖ్యలు చూస్తుంటే ఆయన మానసిక ఆరోగ్యంపై అనుమానాలు కలుగుతున్నాయి అని అన్నారు బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డి.కె.అరుణ. రెండు రోజుల క్రితం కేంద్రం అడిగిన దాని కన్నా ఎక్కువ ఆక్సిజన్ మంజూరు చేసిందన్న ఆయన నిన్న మాట మార్చడం ఆయన మతి భ్రమించిందా అన్న సందేహాలకు తావిస్తోంది. లేక సోషల్ మీడియాలో, ప్రధాన స్రవంతి మీడియాలో ఈటల రాజేందర్ కు పదవీ గండం ఉందని వస్తోన్న […]
18 ఏళ్ల వయస్సు నుంచి 45 ఏళ్ల వయస్సు మధ్య సుమారు 59 కోట్ల మంది ప్రజలున్నారు. “వ్యాక్సిన్” వేయుంచుకోవాలంటే, 59 కోట్ల మందిలో పేదలు, నిరుపేదలకు డబ్బు ఎక్కడిది..!? అని సుప్రీంకోర్టు జస్టిస్ చంద్రచూడ్ అన్నారు. వ్యాక్సిన్ ధర కూడా చాలా అసాధారణ అంశం. ప్రభుత్వం ప్రయివేట్ రంగం విధానం లాగా ఈ అంశంలో ప్రవర్తించరాదు. భారత దేశం స్వాతంత్య్రం సాధించినవ్పటి నుంచి అనుసరిస్తూ వచ్చిన “ జాతీయ రోగనిరోధక విధానం” నే పాటించాలి. ఒక్కో […]
ఈరోజు ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరగనుంది. అయితే గత సీజన్ లో ఈ రెండు జట్లు తలపడిన రెండు మ్యాచ్ లలో పంజాబ్ భారీ విజయం సాధించింది. కానీ ఈ సీజన్ లో మాత్రం బెంగళూరు జట్టు మంచి ఫామ్ లో ఉంది. వరుసగా విజయాలు నమోదు చేస్తుంది. అయితే ఈసారి బెంగళూరు జట్టు బౌలింగ్ విభాగంలో చాలా బలంగా కనిపిస్తుంది. కానీ పంజాబ్ మాత్రం అందులో తడబడుతుంది. అయితే […]
మూడు రోజుల నుంచి ఉన్న ఉత్తర- దక్షిణ ఉపరితల ఆవర్తనం, ఈ రోజు బలహీన పడింది. ఈ రోజు ఉపరితల ద్రోణి ఈశాన్య మధ్యప్రదేశ్, దాని పరిసరప్రాంతాల నుండి విదర్భ వరకు సముద్ర మట్టానికి 0.9 కి మి ఎత్తు వరకు ఏర్పడినది. మరియు ఉపరితల ఆవర్తనం దక్షిణ మహారాష్ర్ట దాని పరిసర ప్రాంతాలలో సముద్ర మట్టానికి 1.5 కి మి ఎత్తు వద్ద ఏర్పడినది. ఈ రోజు (30వ తేదీ) తెలంగాణా రాష్ట్రంలో ఉరుములు, మెరుపులు, […]
పంచతంత్రంలో పారని మోడీ తంత్రం అని ఎన్‌టివితొగులో చెప్పుకున్నదాన్ని ఎగ్జిట్‌పోల్స్ ఫలితాలు ధృవపరుస్తున్నాయి.వారు పాలిస్తున్న అసోం మినహా తక్కిన మూడు ప్రధాన రాష్ట్రాలోనూ బిజెపి అధికారంలోకి రాకపోవచ్చని ఎక్కువ సంస్థల ఎగ్జిట్ పోల్స్‌చెబుతున్నాయి. హోరాహోరీగా జరిగిన పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికలో బిజెపి అధికారంలోకి రాకపోవచ్చని అత్యధిక పోల్స్ సూచిస్తున్నాయి. గతంలోని 211 స్థానాల నుంచి 150కి అటూ ఇటూగా తగ్గినా మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ మళ్లీ రావచ్చుననే చెబుతున్నాయి. రిపబ్లిక్ టీవీ పోల్స్‌లో బిజెపి […]
ఈరోజు జరుగుతున్న రెండో మ్యాచ్ లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ మొదట బ్యాటింగ్ కు వచ్చిన కోల్‌కత నైట్ రైడర్స్ ను బాగానే కట్టడి చేసింది. మొదట బ్యాటింగ్ కు వచ్చిన కేకేఆర్ ఓపెనర్లలో నితీష్ రానా(15) పరుగులు చేసి వెనుదిరిగిన తర్వాత వచ్చిన రాహుల్ త్రిపాఠి(19) కూడా తర్వాతగా ఔట్ అయ్యాడు. కానీ ఆ తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన సునీల్ నరైన్, మోర్గాన్ ఇద్దరు డక్ ఔట్స్ గా పెవిలియన్ […]
కోవిడ్ చికిత్స రేట్లు పెంచింది ఏపీ ప్రభుత్వం. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్… కోవిడ్ చికిత్సకు ఇప్పుడు ఇస్తున్న రేట్లు పెంచండి అని తెలిపారు. ప్రభుత్వ జాబితా (ఎంప్యానెల్)లో ఉన్న ప్రైవేటు ఆస్పత్రులలో కోవిడ్ చికిత్సకు వెంటనే రేట్లు పెంచండి. అవే రేట్లను కోవిడ్ చికిత్స చేస్తున్న ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల (ఎంప్యానెల్)కు కూడా వర్తింప చేయండి. ఏ ఆస్పత్రి (ప్రభుత్వ ఎంప్యానెల్)లో కూడా కోవిడ్ చికిత్సకు నిరాకరించకుండా చూడండి.కోవిడ్ ఆస్పత్రులలో పని […]
ఈరోజు ఐపీఎల్ లో జరిగిన మొదటి మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో 172 పరుగుల లక్ష్యంతో వచ్చిన ముంబై జట్టును కెప్టెన్ రోహిత్ శర్మ(14) ఆకట్టుకోలేకపోయాడు. ఆ తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన సూర్యకుమార్ యాదవ్(16) కూడా నిరాశపరిచిన ఓపెనర్ క్వింటన్ డి కాక్, క్రునాల్ పాండ్య(39) కలిసి జట్టును విజయం వైపుకు నడిపించారు. కానీ చివర్లో క్రునాల్ ఔట్ అయిన డికాక్ (70) అర్ధశతకం పూర్తి చేసిన చివరి […]
ఐపీఎల్ 2021 లో ఈరోజు కోల్‌కత నైట్ రైడర్స్-ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య రెండో మ్యాచ్ జరుగుతుంది. ఇందులో టాస్ గెలిచిన ఢిల్లీ బౌలింగ్ ఎంచుకోవడంతో కోల్‌కత మొదట బ్యాటింగ్ చేయనుంది. అయితే ఈ ఐపీఎల్ సీజన్ లో ఢిల్లీ మంచి ఫామ్ లో ఉంది. కానీ ఈ రెండు జట్లలో కేకేఆర్ కే ఢిల్లీ పైన మంచి రికార్డు ఉంది. కాబట్టి చూడాలి మరి ఈ మ్యాచ్ లో గెలిచి ఆ రికార్డును కేకేఆర్ కొసాగిస్తుందా… లేదా […]