Jantar Mantar Love Story: నిరసన కోసం వస్తే వధువే దొరికింది.. పెళ్లితో ఒక్కటైన విద్యార్థులు
- జంతర్ మంతర్ వేదికగా పెళ్లితో ఒక్కటైన జంటలు
- నిరసనల్లో పరిచయం ప్రేమగా మారి వివాహాలు
- సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారిన జంటలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నీట్ పేపర్ లీకేజీని నిరసిస్తూ పెద్ద ఎత్తున విద్యార్థులు దేశ రాజధాని ఢిల్లీలో ఆందోళనలు చేపట్టారు. దాదాపు నెల రోజుల పాటు నిరసనలు కొనసాగించారు. దేశ నలుమూల నుంచి పెద్ద ఎత్తున విద్యార్థులు తరలివచ్చారు. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ జంతర్ మంతర్ దగ్గర కూర్చుని అమ్మాయిలు.. అబ్బాయిలు నెలల తరబడి ఆందోళన చేపట్టారు.
ఈ వేదికే కొందరి యువతీయువకులకు పెళ్లి చూపులయ్యాయి. నిరసనల్లో పాల్గొన్న అమ్మాయి-అబ్బాయిలు ఒకరికొకరు పరిచయం ఏర్పడడం.. కొద్ది కాలానికే ప్రేమగా మారడం పెళ్లి భాజాలకు దారి తీసింది. ఇలా ఎన్నో జంటలు మూడు ముళ్ల బంధంతో ఏడడుగులు నడిచేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారాయి.
Also Read
- Supreme Court: "ఇక బండి సీజ్".. పెండింగ్ చలాన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..
- Smit Machchhar: ఆ టైమ్‌లో "హనుమాన్ చాలీసా" పఠించాను.. ఆ దేవుడే నన్ను కాపాడాడు..
- Vettri Payanam: మహిళలకు గుడ్‌న్యూస్.. ఉచిత బస్సు ప్రయాణం విస్తరణ.. ఎక్స్‌ప్రెస్, డీలక్స్ బస్సులకూ వర్తింపు
- PM Modi: కెప్టెన్ స్మిత్ మఛార్కి ప్రధాని మోడీ ఫోన్.. ఆ భయానక ఘటనపై ఆరా..
‘‘నేను జంతర్‌మంతర్‌లో 15 రోజుల పాటు విద్యార్థుల నిరసనలో పాల్గొన్న సమయంలో.. ఒక యువతి ప్రతిరోజూ నాకు ఏదో ఒకటి తినడానికి తీసుకొచ్చేది. అలా మెల్లగా మా మధ్య మాటలు మొదలయ్యాయి. క్రమంగా ప్రేమలో పడ్డాం. చివరకు పెళ్లి చేసుకున్నాం’’ అని బీహార్‌కు చెందిన నిరసనకారుడు తెలిపాడు. అలాగే మరో జంట కూడా నిరసనకార్యక్రమాల్లో పాల్గొనప్పుడు ఏర్పడిన స్నేహం కాస్త ప్రేమగా మారి పెళ్లి పీటల వరకు వెళ్లిందని చెప్పుకొచ్చారు. ఇలా పలువురు వివాహ బంధంలోకి అడుగుపెట్టినట్లుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తాజావార్తలు
-
Supreme Court: “ఇక బండి సీజ్”.. పెండింగ్ చలాన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Aprilia SXR GT 125: Aprilia నుంచి కొత్త మ్యాక్సీ స్కూటర్లు.. SXR GT 125, SXR GT 175 విడుదల.. ధరలు ఇవే!
-
Pawan Kalyan: కరువు నేల నుంచి ప్రపంచ స్థాయి ఉద్యానవన కేంద్రంగా.. పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
-
KTR: కళ్యాణలక్ష్మికి 12 ఏళ్ళు..! ఈ పథకాన్ని రద్దు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయ్..
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?