పర్యావరణ పరిరక్షణ కు అమరరాజ కట్టుబడి ఉంది. వాటాదారుల ప్రయోజనాలు కాపాడటానికి అమర రాజా బ్యాటరీస్ లిమిటెడ్ కట్టుబడి ఉన్నాము.చిత్తూరు జిల్లాలోని కరకంబాడి, నూనె గుండ్ల పల్లి లో స్థాపింపబడ్డ అమరరాజ బ్యాటరీస్ లిమిటెడ్ ను మూసి వేయవలసిందిగా ఆంధ్ర ప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి నుండి ఆదేశాలు అందాయి. దేశ విదేశాలలో అతి కీలకమైన రంగాలైన రక్షణ, వైద్య, టెలికాం విభాగాలలో కంపెనీ ఉత్పత్తులను అందజేస్తూ, వాణిజ్య, సామాజిక, పర్యావరణ సంరక్షణలో ఖచ్చితమైన నియమ, నిబంధనలను […]
కరోనా తీవ్రతను దృష్టిలో పెట్టుకొని రాష్ట్రంలో జూ పార్క్ లు, పులుల అభయారణ్యంలు, జాతీయ ఉద్యాన వనాలను మూసివేయనున్నట్లు అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. కేంద్ర అటవీ పర్యావరణ శాఖ, సెంట్రల్ జూ అథారిటీ ఇచ్చిన సూచనల మేరకు స్పందించి అటవీ శాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి వెల్లడించారు. మంత్రి సూచనల మేరకు అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పిసిసిఎఫ్) ఆర్ శోభ ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ […]
ఈరోజు ఐపీఎల్ 2021 లో చెన్నై సూపర్ కింగ్స్-ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఇందులో టాస్ గెలిచిన ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ బౌలింగ్ ఎంచుకోవడంతో చెన్నై మొదట బ్యాటింగ్ చేయనుంది. అయితే ఈ రెండు జట్లు ఐపీఎల్ లో అత్యధికసార్లు టైటిల్స్ అందుకున్న జట్లు అనే విషయం తెలిసిందే. ఇక ఈ ఐపీఎల్ సీజన్ లో చెన్నై జట్టు మంచి ఫామ్ లో ఉన్న 2018 లో రీఎంట్రీ ఇచ్చిన తర్వాత ముంబై జట్టు […]
తిరుపతిలో అమరరాజ బ్యాటరీ కంపెనీకి షాక్ ఇచ్చింది ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్. పొల్యూషన్ నిబంధనలు పాటించని కారణంగా అమరాజ బ్యాటరీ కంపెనీలు మూసేయ్యాలని ఆదేశాలు జారీ చేసింది. ఏమరాన్ పేరుతో బ్యాటరీలు ఉత్పత్తి చేస్తున్న అమరరాజ కంపెనీ నుంచి వచ్చే లెడ్ వల్ల తీవ్రమైన జల కాలుష్యం జరుగుతొందని నోటీసులో పేర్కొంది పీసీబీ. చిత్తూరు, తిరుపతి కరకంబాడీ రెండు యూనిట్లు మూసేయ్యాలని ఆదేశించిన పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్… ఈ రెండు ప్లాంట్లలో వచ్చే లెడ్ వల్ల […]
చంద్రబాబు హైదరాబాద్ లో కూర్చుని ఆరోపణలు చేస్తున్నారు. విపత్తులు వచ్చినప్పుడు ఎక్కడ అయినా రాజకీయాలు పక్కన పెట్టి అందరూ ప్రజలకు సహాయం చేయటానికి ముందుకు వస్తారు అని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణ రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి ఎక్కడా గతంలో టీడీపీ వైఫల్యాలను ప్రస్తావించటం లేదు. ఈ సంక్షోభంలో ఏ రకంగా ప్రజలను ఆదుకోవాలి అనే నిరంతరం ఆలోచిస్తున్నారు. ఉద్యోగులు కూడా ప్రభుత్వం భాగం. వైద్యులు, ఆరోగ్య సిబ్బంది కూడా మనుషులే. అందరూ కలిసి […]
మంత్రి గా ఉన్న ఈటల రాజేందర్ అనేక భూ కబ్జా లకు పాల్పడ్డారు. 112 సర్వే నెంబర్ లో 6 ఎకరాలలో భూకబ్జా కు పాల్పడ్డారు అని హుజురాబాద్ కాంగ్రెస్ ఇంచార్జ్ కౌశిక్ రెడ్డి అన్నారు. అసైన్డ్ భూములు అమ్మకం , కొనుగోలు నిషేధం. ఈటల అనుచరుడు సూరి .. 33 ఎకరాలను కబ్జా చేశారు. ఈటల రాజేందర్ పై సీబీఐ విచారణ జరించాలి. అక్రమాలకు పాల్పడిన ఈటెలను వెంటనే అరెస్ట్ చేయాలి. 155 ఎకరాల భూమిని […]
కరోనా మహమ్మారి బారిన పడి కుమారుడు గత నాలుగు రోజుల క్రితం మృత్యువాత పడ్డారు,అదే ఆలోచన తో బెంగ తో తండ్రి తనువు చాలించారు. నాగారం మున్సిపాలిటీ లోని రాంపల్లి చెందిన నీరుడి వాసు కరోనా తో చికిత్స కోసం నగరం లోని ఆసుపత్రి లో చేరి తనువు చాలించారు,ఆర్థికంగా కుటుంబ పరిస్థితి బాగో లేక ఆసుపత్రి బిల్లు చెల్లించలేక బాధపడుతూ తండ్రి బాలయ్య రోజు ఆలోచించి ఆలోచించి తనువు చాలించారు. ఇది విన్న మున్సిపల్ వాసులు […]
కర్ఫ్యూ నిబంధనలను ఉల్లంఘించిన మరియు మాస్క్ ధరించడంలో మరియు సామాజిక దూరాన్ని పాటించడం లో విఫలమైన వారి నుండి పోలీసులు శుక్రవారం రూ .2.57 కోట్లు జరిమానా వసూలు చేశారు. నగరంలోని అనేక నిబంధనలు ఉల్లంఘించబడుతున్నాయనే ఫిర్యాదుల నేపథ్యంలో కర్ఫ్యూ చర్యలను తనిఖీ చేశారు. ఏప్రిల్ 1 నుంచి 29 మధ్య నమోదైన 17,362 కేసుల్లో రూ .2.57 కోట్లు వసూలు చేసినట్లు పోలీసులు తెలిపారు. అవసరమైన సామాగ్రి, నిర్మాణ పనులు, కేబుల్ మరియు టెలిఫోన్ మరియు […]
రేపు నాగార్జున సాగర్ ఉపఎన్నిక కౌంటింగ్ జరగనుంది. నల్గొండ పట్టణంలో ని అర్జాలబావి సమీపంలో ని (రాష్ట్ర గిడ్డంగుల సంస్థ )ఎఫ్.సి.ఐ గోదాముల్లో కోవిడ్ నిబంధలకు అనుగుణంగా కౌంటింగ్ కి ఏర్పాట్లు పూర్తయ్యాయి. నాగార్జున సాగర్ నియోజక మొత్తం ఓటర్లు 2,20,206 మొత్తం పాలైన ఓట్లు 1,89,782. సాగర్ ఉపఎన్నికలో మొత్తం 86.18 శాతం పోలింగ్ నమోదైంది. ఈ ఎన్నికలో 1400 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఉన్నాయి. సాగర్ ఉపఎన్నికలో 41 మంది అబ్యర్థులు పోటీలో ఉన్నారు. […]
ఐపీఎల్ 2021 లో దారుణంగా విఫలమవుతున్న జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్. ఇప్పటివరకు ఈ సీజన్ లో ఆరు మ్యాచ్ లు ఆడగా అందులో ఒక్క విజయం మాత్రమే నమోదుచేసింది. దాంతో ఆ జట్టు పై అలాగే వారి కెప్టెన్ డేవిడ్ వార్నర్ పై విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే చాలా మంది మాజీ ఆటగాళ్లు జట్టు పగ్గాలను సన్‌రైజర్స్ లో ఉన్న మరో స్టార్ ఆటగాడు కేన్ విలియమ్సన్ కు ఇవ్వాలని సూచించారు. అయితే చివరిగా ఆడిన మ్యాచ్ లో […]