వైద్య ఆరోగ్యశాఖను మంత్రి ఈటల రాజేందర్ నుండి ముఖ్యమంత్రి కేసీఆర్ కు కేటాయిస్తూ ఆదేశాలు జారీ చేశారు గవర్నర్ తమిళిసై. అయితే తనను బాధ్యతల నుండి తప్పించడం పై స్పందించిన ఈటల… వేలాది కేసులు వస్తున్న తరుణంలో ప్రజలకు మెరుగైన చికిత్స అందేలా వైద్య ఆరోగ్య శాఖను సీఎం నా.నుంచి తీసుకున్నారు. ఏ శాఖని అయిన తీసుకునే అధికారిని తప్పించే అధికారం సీఎం కి ఉంది అని తెలిపారు. శాఖ లేకున్నా వ్యక్తిగతంగా ప్రజలకి సేవ చేస్తా.. […]
ఐపీఎల్ లో ఎప్పుడు టైటిల్ ఫెవరెట్స్ గా ఉండే రెండు జట్లు అయిన చెన్నై సూపర్ కింగ్స్-ముంబై ఇండియన్స్ మధ్య ఈరోజు మ్యాచ్ జరగనుంది. అయితే ఈ రెండు జట్ల మధ్య ఇప్పటివరకు జరిగిన పోటీలలో ముంబై 18 మ్యాచ్ లలో గెలవగా చెన్నై 12 గెలుపొందింది. ఇక 2018 లో చెన్నై జట్టు రీఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆ జట్టు పై ముంబై ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. కానీ గత ఐపీఎల్ సీజన్ లో చతికలబడి పోయిన […]
ఈటల పేరు ముఖ్యమంత్రి గా టిఆర్ఎస్ లో తెర మీదకు రావడం జరిగింది అని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు. కానీ కేటీఆర్ ముఖ్యమంత్రి పదవికి అడ్డంకిగా ఈటల మారారు. కేసీఆర్ కొడుకు కేటీఆర్ ముఖ్యమంత్రి అవ్వడనికి గండి పడ్డట్లు అయింది. అందుకే మెదక్ జిల్లా లో భూ కుంభకోణంలో ఈటల పెరు తెర మీద కు వచ్చింది. అసైన్డ్ భూములు కొనడానికి అమ్మడానికి వీలు ఉండదు. పట్టభూముల పక్కకి అసైన్డ్ భూములు ఉంటే అసైన్డ్ […]
విశాఖలో కరోనా బాధితుల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన 104 కాల్ సెంటర్స్, వైరాలజీ ల్యాబ్, కేజీహెచ్ హాస్పిటల్‌ను వెస్‌ఆర్‌సీపీ ఎం.పి విజయసాయిరెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు. విశాఖలోని KGH హాస్పిటల్‌లో కరోనా బాధితులకు అందుతున్న సేవలను స్వయంగా తెలుసుకునేందుకు కరోనా వార్డులోకి వెళ్లారు. డాక్టర్లు వారించినా పి.పి.ఈ కిట్ ధరించి నేరుగా కరోనా రోగుల వద్దకు వెళ్లారు. ఒక్కొక్క బెడ్ వద్దకెళ్లి చికిత్స పొందుతున్న పేషంట్ల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. లేనిపోని అనుమానాలు, భయాలు […]
ఈరోజు మోడీ స్టేడియంలో పంజాబ్ కింగ్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఇందులో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు తరపున వచ్చిన కొత్త ఓపెనర్ ప్రభాసిమ్రాన్ సింగ్ (7) ఆకట్టుకోలేకపోయిన ఆ తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన గేల్(46) రెచ్చిపోయాడు. కానీ గేల్ ఔట్ అయిన తర్వాత వచ్చిన వారు నిరాశపరిచారు. కానీ ఆ జట్టు కెప్టెన్ రాహుల్ 91 పరుగులు చేసి చివరి వరకు నాట్ ఔట్ గా నిలిచాడు. అతనికి తోడు […]
మే 2 న తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు చేసినట్లు తిరుపతి అర్బన్ జిల్లా ఎస్.పి వెంకట అప్పల నాయుడు తెలిపారు. బందోబస్తు విధుల్లో 11 మంది డి.ఎస్.పి లు, 14 మంది సి.ఐ లు,30 మంది ఎస్.ఐ లు, 89 మంది ఏ.ఎస్.ఐ లు, హెడ్ కానిస్టేబుళ్లు, 160 మంది కానిస్టేబుళ్లు, 17 మంది హోమ్ గార్డులతో మొత్తం 320 పాటు ఏ.ఆర్., ఏ.పి.ఎస్.పి, సి.ఆర్.పి.ఎఫ్, స్పెషల్ […]
చంద్రబాబు పరిరక్షణ కమిటీతో జూమ్ మీటింగ్ పెట్టారు. కానీ ఎవరికి పరిరక్షణ కమిటోనో అర్థం కాలేదు. అది చంద్రబాబు పరిరక్షణ కమిటీనా అని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. 35 దేశాల్లో పండుగ చేసుకున్నారు అన్నారు చంద్రబాబు. కరోనా విపత్తులో ప్రపంచం అంతా అల్లాడుతుంటే పండుగ చేసుకోవడం ఏంటి అని అన్నారు. మా ప్రభుత్వం మూడు ప్రాంతాల అభివృద్ధే మా లక్ష్యం. ప్రజలు మా ఆలోచనకు మద్దతు ఇచ్చారు. కులం ముద్ర చంద్రబాబే వేయించుకుంటున్నారు. భూములు ఇచ్చిన […]
ఐపీఎల్ 2021 లో ఈరోజు పంజాబ్ కింగ్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరుగుతుండగా.. ఇందులో టాస్ గెలిచిన కోహ్లీ బౌలింగ్ తీసుకోవడంతో పంజాబ్ మొదట బ్యాటింగ్ చేయనుంది. అయితే ఈ ఐపీఎల్ లో మంచి ఫామ్ లో ఉన్న జట్లలో బెంగళూరు ఒక్కటి కాగా పంజాబ్ కు మాత్రం గత ఐపీఎల్ సీజన్ లో మంచి రికార్డు ఉంది. చూడాలి మరి ఈ మ్యాచ్ లో బెంగళూరు తన ఫైన్ ను కొనసాగిస్తుందా… లేదా పంజాబ్ […]
ఏపీ వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ మాట్లాడుతూ… ఇప్పటివరకు 437 టన్నుల లిక్విడ్ ఆక్సిజన్ సరఫరా చేశాం. ఆక్సిజన్ సరఫరాను మరింత పెంచాలని కేంద్రాన్ని కోరాం. ఏపీకి రెండు ట్యాంకర్లు అందుబాటులోకి రానున్నాయి. క్రయోజనిక్ ట్యాంకర్లు అందుబాటులో ఉంటే కొనుగోలుకు నిర్ణయం తీసుకున్నాము. శ్రీ సిటీలో క్రయోజనిక్ ట్యాంకర్లు అందుబాటులో ఉన్నట్టు సమాచారం ఉంది. 30,559 రెమిడెసివిర్ ఇంజెక్షన్లు అందుబాటులో ఉన్నాయి. కోవిడ్ కేర్ సెంటర్లు కొత్తవి ప్రారంభిస్తున్నాం అని అన్నారు. 7,749 […]
తెలంగాణ ప్రజలు ఆందోళనలో ఉన్నారు అని భట్టి విక్రమార్క అన్నారు. ఏడాది నుండి మేము చెప్పినవి జరుగుతున్నాయి. కానీ మీరు కనీసం పరిగణలోకి తీసుకోలేదు. వీళ్ళు… వాళ్ళు అని కాదు..అందరూ కరోనా భారిన పడ్డారు. ఆరోగ్య శ్రీ లో చేర్చండి కరోనా వైద్యాన్ని అని చెప్పిన ఆయన కార్పొరేటర్ ఆసుపత్రుల్లో 50 శాతం బెడ్ లు ప్రభుత్వం అధీనంలో ఉంచండి అని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం కి బుద్ది లేదు. ఆక్సిజన్ కూడా సరఫరా చేసుకునే పరిస్థితి […]