ఈరోజు మోడీ స్టేడియంలో పంజాబ్ కింగ్స్-ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య డబుల్ హెడర్ సందర్బంగా రెండో మ్యాచ్ జరుగుతుంది. అయితే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఢిల్లీ బౌలింగ్ తీసుకోవడంతో పంజాబ్ మొదట బ్యాటింగ్ చేసింది. అయితే ఈ మ్యాచ్ లో రాహుల్ లేకపోవడంతో మయాంక్ అగర్వాల్ తో వచ్చిన యువ ఓపెనర్ ప్రభాసిమ్రాన్ సింగ్ (12) ఆకట్టుకోలేకపోయాడు. ఆ తర్వాత వచ్చిన గేల్(13) కూడా త్వరగా ఔట్ కావడంతో ఐపీఎల్ లో మొదటి మ్యాచ్ ఆడుతున్న డేవిడ్ […]
ఈరోజు ఢిల్లీ వేదికగా ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మొదటి మ్యాచ్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ ఖాతాలో మరో ఓటమిని వేసుకుంది. అయితే ఈ మ్యాచ్ 221 పరుగుల భారీ లక్ష్య ఛేదనకి వచ్చిన సన్‌రైజర్స్ ఓపెనర్లు జానీ బెయిర్‌స్టో (31), మనీష్ పాండే(30) పర్వాలేదనిపించిన ఆ తర్వాత ఏ ఆటగాడు కూడా రాణించలేదు. వచ్చిన వారు అందరూ స్వల్ప పరుగుల వ్యవధిలో పెవిలియన్ కు చేరుకుంటూ ఉండటంతో హైదరాబాద్ నిర్ణిత 20 […]
ఐపీఎల్ 2021 లో ఈరోజు పంజాబ్ కింగ్స్-ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య రెండో మ్యాచ్ జరగనుంది. అయితే ఇందులో టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ పంత్ బౌలింగ్ తీసుకోవడంతో పంజాబ్ మొదట బేటింగ్ చేయనుంది. అయితే ఆరోగ్య సమస్య కారణాంగా ఈరోజు జరుగుతున్న మ్యాచ్ లో పంజాబ్ కెప్టెన్ రాహుల్ ఆడటం లేదు. దాంతో జట్టు న్యాయకత్వ బాధ్యతలను మయాంక్ అగర్వాల్ స్వీకరించాడు. అయితే ఈ సీజన్ లో మంచి ఊపులో ఉన్న ఢిల్లీ జట్టును కెప్టెన్ లేని […]
ఐపీఎల్ 2021 లో పంజాబ్ కింగ్స్ కు భారీ షాక్ తగిలింది. ఈ సీజన్ లో ఇప్పటివరకు అత్యధిక పరుగులు చేసిన ఆ జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్ ఆసుపత్రిలో చేరాడు. దీనికి సంబంధించిన విషయాన్ని జట్టు యాజమాన్యం అధికారికంగా ట్విట్టర్ వేదికగా ప్రకటించింది. అందులో ‘గత రాత్రి కేఎల్ రాహుల్ కడుపునొప్పితో బాధపడ్డాడు. వెంటనే టీమ్ ఫిజియో ప్రాథమిక చికిత్స అందించగా అతను కోలుకోలేదు. దాంతో అతన్ని అత్యవసర రూమ్‌కు తరలించి పలు పరీక్షలు చేశారు. […]
ఏపీ ఇంటర్మీడియట్ పరీక్షలు వాయిదా పడ్డాయి. హైకోర్టు సూచనల మేరకు పరీక్షలు వాయిదా వేసింది ప్రభుత్వం. దీని పై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పందిస్తూ… పరిస్థితులు చక్కబడిన వెంటనే ఇంటర్ పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం కొత్త తేదీలు ప్రకటిస్తుంది అని చెప్పిన ఆయన ఇదే విషయాన్ని రేపు హై కోర్టుకు కూడా తెలియజేస్తాం అన్నారు. అయితే ఒంతకముందు మే 5 నుంచి పరీక్షల షెడ్యూల్ ప్రకటించిన విద్యాశాఖ ఆ మేరకు పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు కూడా […]
సిద్దిపేట మున్సిపాలిటీ ఎన్నికల కౌంటింగ్ కి అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. 43 వార్డు లకు బరిలో ఉన్న 236 మంది అభ్యర్థులు ఉండగా రేపు ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. కౌంటింగ్ కి 15 టేబుల్స్ ఏర్పాటు చేయగా, ఒక్కో టేబుల్ కి మూడు వార్డ్ లు చొప్పున ఓట్లు లెక్కింపు జరుగుతుంది. ఒక్కో టేబుల్ కి ఒక సూపర్ వైజర్, ఇద్దరు సిబ్బంది ఉంటారు. ఇక ఈ మున్సిపల్ […]
టిఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ కు ఆశీర్వచనమిచ్చి, భారీ మెజారిటీతో గెలిపించినందుకు నాగార్జున సాగర్ నియోజకవర్గ ప్రజలందరికీ సిఎం కెసిఆర్ హృదయపూర్వక కృతజ్జతలు, ధన్యవాదాలు తెలిపారు.టిఆర్ఎస్ ప్రభుత్వ విధానం ప్రకారం, ఎన్నికల సందర్భంలో ఇచ్చిన ప్రతి వాగ్ధానాన్ని నెరవేరుస్తామని సిఎం తెలిపారు. త్వరలోనే ఎమ్మెల్యే భగత్ తోపాటు నాగార్జున సాగర్ నియోజక వర్గం సందర్శించి ప్రజల సమస్యలన్నీ పరిష్కరిస్తామని సిఎం స్పష్టం చేశారు. దేవరకొండ, నాగార్జున సాగర్, మిర్యాలగూడ, హుజూర్ నగర్, కోదాడ నియోజకవర్గాల పరిధుల్లో ఇటీవల […]
ఈరోజు ఐపీఎల్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్-రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఇక ఇందులో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ హైదరాబాద్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. అయితే రాయల్స్ జట్టులో ఓపెనర్ యషస్వి జైస్వాల్(12) త్వరగా పెవిలియన్ చేరుకున్న తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన సంజు సామ్సన్ తో కలిసి జోస్ బట్లర్ రెండో వికెట్ కు 150 పరుగుల భాగసౌమ్యని నెలకొల్పాడు. ఈ క్రమంలో సంజు(48) ఔట్ అయిన బట్లర్ తన […]
ఐపీఎల్ 2021 లో ఈరోజు డబుల్ హెడర్ సందర్బంగా రెండు మ్యాచ్ లు జరగనుండగా అందులో మొదటిది సన్‌రైజర్స్ హైదరాబాద్-రాజస్థాన్ రాయల్స్ మధ్య జరగనుంది. ఇక ఈ మ్యాచ్ ఓ టాస్ గెలిచిన సన్‌రైజర్స్ కెప్టెన్ విలియమ్సన్ బౌలింగ్ తీసుకున్నాడు. అయితే ఈ ఏడాది ఐపీఎల్ లో కేవలం ఒకేఒక విజయం నమోదు చేసి పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది హైదరాబాద్. దాంతో ఈ మ్యాచ్ నుండి కెప్టెన్ ను మార్చుకొని బరిలోకి దిగ్గుతుంది. చూడాలి […]
ఢిల్లీ వేదికగా ఈరోజు ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్-ముంబై ఇండియన్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు వచ్చిన చెన్నై జట్టు ముంబై ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. అయితే ఈ మ్యాచ్ లో రుతురాజ్ గైక్వాడ్(4) నిరాశపరిచిన మరో ఓపెనర్ ఫాఫ్ డు ప్లెసిస్(50), మొయిన్ అలీ(58) అర్ధశతకాలతో రాణించారు. దాంతో రెండో వికెట్ కు108 పరుగుల భాగసౌమ్యని నెలకొల్పిన వీరిద్దరూ నాలుగు పరుగుల వ్యవధిలో పెవిలియన్ చేరుకున్నారు. ఆ […]