సిద్దిపేట మున్సిపాలిటీ ఎన్నికల కౌంటింగ్ కి ఏర్పాట్లు పూర్తి…
By Manohar
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సిద్దిపేట మున్సిపాలిటీ ఎన్నికల కౌంటింగ్ కి అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. 43 వార్డు లకు బరిలో ఉన్న 236 మంది అభ్యర్థులు ఉండగా రేపు ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. కౌంటింగ్ కి 15 టేబుల్స్ ఏర్పాటు చేయగా, ఒక్కో టేబుల్ కి మూడు వార్డ్ లు చొప్పున ఓట్లు లెక్కింపు జరుగుతుంది. ఒక్కో టేబుల్ కి ఒక సూపర్ వైజర్, ఇద్దరు సిబ్బంది ఉంటారు. ఇక ఈ మున్సిపల్ ఎన్నికల్లో 67 శాతం ఓట్లు పోల్ కాగా, గత మున్సిపల్ ఎన్నికలతో పోలిస్తే 4 శాతం తగ్గింది ఓటింగ్. అక్కడ మొత్తం ఓట్లు 100678 గాను 67339 ఓట్లు పోలయ్యాయి. సిద్దిపేట ఇందూరు ఇంజనీరింగ్ కాలేజ్ లో జరగనున్న కౌంటింగ్ హల్ లోకి అధికారులు, రాజకీయ పార్టీ ప్రతినిధులు కోవిడ్ నెగటివ్ రిపోర్ట్ ఉంటేనే అనుమతి ఉంటుంది.
Also Read
తాజావార్తలు
-
US China AI race: AIని గెలిచిన దేశానిదే ప్రపంచ ఆధిపత్యం.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
-
Ranabaali: ప్రెగ్నెంట్‌గా రష్మిక.. ‘జయమ్మ’కు గుడ్‌బై చెప్పేసిన నేషనల్ క్రష్, సెట్స్‌లో విజయ్ స్పెషల్ హగ్!
-
Ganesh Chaturthi 2026: బొజ్జ గణపయ్య ప్రతిష్ఠకు శుభ ముహూర్తం.. పూజా సామగ్రి.. పూజా విధానం ఇదే!
-
Women’s Asia Cup Final 2026: టీమిండియా ఛాంపియన్స్.. కానీ ట్రోఫీ ఎక్కడ? నఖ్వీతో మళ్లీ వివాదం
-
Women’s Asia Cup 2026: ష్రీ చరణి బౌలింగ్ దెబ్బకు శ్రీలంక విలవిల.. మహిళల ఆసియా కప్ ఛాంపియన్‌గా భారత్
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!