భారత్ – న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ లో అశ్విన్ ఓ అరుదైన రికార్డును సమం చేసాడు. అయితే ఈరోజు కివీస్ రెండో ఇన్నింగ్స్ లో మూడు వికెట్లను పడగొట్టిన అశ్విన్… ఈ 2021 లో 50 టెస్ట్ వికెట్లు సాధించిన మొదటి ఆటగాడిగా నిలిచాడు. అలాగే అశ్విన్ కెరియర్ లో ఇది నాలుగోవసారి. ఇక ఈ మూడు వికెట్ల తో భారత్ – న్యూజిలాండ్ మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్ లలో అత్యధిక […]
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఈరోజు తగ్గింది.. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా గత 24 గంటల్లో 25,693 శాంపిల్స్ పరీక్షించగా… 156 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది.. మరో ఒక్క కరోనా బాధితుడు ప్రాణాలు వదిలారు.. ఇదే సమయంలో.. 147 మంది కోవిడ్ నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. దీంతో.. రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 6,76,943కు చేరగా.. కోలుకున్నవారి సంఖ్య 6,69,157కు పెరిగింది. ఇక, […]
భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ గత ఏడాది నుండి కోహ్లీ బ్యాటింగ్ లో అనుకున్న విషంగా రాణించలేదు. అంతేకాక కోహ్లీ సెంచరీ కొట్టి రెండు ఏళ్ళు దాటిపోయింది. ఇక ప్రస్తుతం న్యూజిలాండ్ తో ఆడుతున్న రెండో టెస్ట్ లో జట్టులోకి వచ్చిన కోహ్లీ సెంచరీ చేస్తాడు అని అందరూ అనుకున్నారు. కానీ మొదటి ఇన్నింగ్స్ లో డక్ ఔట్ అయిన కోహ్లీ రెండో ఇన్నింగ్స్ లో 36 […]
చెరుకుపల్లి ప్రజసభలో నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ… జనసైనికుల బలం ఈ సభతో రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలుస్తోంది. జనసేన రాజకీయ ప్రస్థానం.. పదవుల కోసం కాదు ప్రజాసేవ కోసం అన్నారు. అకాల వర్షాలు వరదల తో రాష్ట్రం లో రైతులు అల్లాడిపోతున్నారు. రాష్ట్రం లో రైతు భరోసా కేంద్రాలు ఎందుకు ఏర్పాటు చేశారో ప్రభుత్వం చెప్పాలి. 70 శాతం ప్రజలు రైతాంగం పై ఆధారపడి ఉన్నారు. జీవో 217 తీసుకువచ్చి మత్స కార కుటుంబాలలో చిచ్చు పెట్టింది ఈ […]
ఒన్ టైం సెటిల్మెంట్ పథకం పై ప్రతిపక్ష విమర్శల నేపథ్యంలో అవగాహన కార్యక్రమాల పై ఫోకస్ చేసింది వైసీపీ. ఒన్ టైం సెటిల్మెంట్ పథకం పై పార్టీ మున్సిపల్ కౌన్సిలర్లు, కార్పొరేటర్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. దీనికి గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీ రంగనాధరాజు, ఎమ్మెల్సీ అప్పిరెడ్డి కూడా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సజ్జల మాట్లాడుతూ… పేదలకు లబ్ది జరక్కుండా అపోహలు కల్గించి అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారు పచ్చమీడియా, […]
ఇండియాతో జరుగుతున్న రెండో టెస్ట్ లో న్యూజిలాండ్ స్పిన్నర్ అజాజ్ పటేల్ అద్భుతమైన రికార్డ్ నెలకొల్పిన సీషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో జరిగిన మొదటి ఇన్నింగ్స్ లో మొత్తం 10 వికెట్లు తీసి… అలా చేసిన మూడో ఆటగాడిగా రికార్డ్ సృష్టించాడు. అయితే ఇప్పుడు తాజాగా మరో రికార్డ్ ను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు అజాజ్ పటేల్. అదేంటంటే.. ఒక్క టెస్ట్ మ్యాచ్ లో ఇండియాపై అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా నిలిచాడు. అయితే […]
ప్రస్తుతం తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ కరోనా మధ్యలోనే ప్రస్తుతం అన్ని విద్య సంస్థలు నడుస్తున్నాయి. ఇక తాజాగా కరీంనగర్ జిల్లాలో కరోనా కలకలం రేపింది. కరీంనగర్ లోని ఒక ప్రయివేట్ మెడికల్ కళాశాలలో 39 మంది వైద్య విద్యార్థులకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అలాగే మరికొంత మంది విద్యార్థులకు కరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు వైద్య సిబ్బంది. ఇక కళాశాలలో ఒక్కేసారి ఇన్ని కరోనా కేసులు […]
ఈనెల ఏడవ తేదీ నుంచి ప్రకటించిన ఉద్యమ కార్యాచరణను ఉద్యోగులు అందరూ విజయవంతం చేయాలి అని అమరావతి జేఏసీ ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు కోరారు. మేము దాచుకున్న, మాకు హక్కుగా రావాల్సిన డబ్బులు కొంతకాలంగా రావడం లేదు. గతంలో ముఖ్యమంత్రి చెప్పిన హామీలు నెరవేరడం లేదు అన్నారు. పీఆర్సీ నివేదిక లో ఉన్న అంశాలు కమిటీ సభ్యులు తెలిసినట్లు లేదు. పీఆర్సీ లో ఫిట్మెంట్ అంశం ఒక్కటే కాదు.. ఉద్యోగులకు సంబంధించిన చాలా అంశాలు ముడిపడి ఉంటాయి. […]
భారత్ – న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ లో మూడో రోజు ముగిసింది. అయితే నిన్న ఆట ముగిసే సమయానికి 69 పరుగులతో ఉన్న భారత జట్టు ఈరోజు 7 వికెట్ల నష్టానికి 276 పరుగులు చేసి డిక్లెర్ ఇచ్చింది. అయితే ఈ ఇన్నింగ్స్ లో మయాంక్ అర్ధశతకంతో రాణించాడు. అయితే మిగిలిన ఆటగాళ్లు వేగంగా అదే ప్రయత్నంలో వికెట్లు త్వరగా ఇచ్చేసారు. చివర్లో అక్షర్ పటేల్ కేవలం 26 బంతుల్లో 41 పరుగులు […]
ఏపీలో ఇవాళ మళ్లీ కరోనా కేసులు పెరుగుతూ తగ్గుతూ వస్తున్నాయి. ఇక ఇవాళ ఏపీ ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 30,979 శాంపిల్స్ పరీక్షించగా.. 154 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. మరో నలుగురు కోవిడ్ బాధితులు మృతి చెందారు. ఇక, ఇదే సమయంలో 177 మంది కోవిడ్ నుంచి పూర్తి స్థాయి లో కోలుకున్నారు. దీంతో.. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల […]