భారత కెప్టెన్ ఓపిక పట్టాలి అంటున్న లక్ష్మణ్…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ గత ఏడాది నుండి కోహ్లీ బ్యాటింగ్ లో అనుకున్న విషంగా రాణించలేదు. అంతేకాక కోహ్లీ సెంచరీ కొట్టి రెండు ఏళ్ళు దాటిపోయింది. ఇక ప్రస్తుతం న్యూజిలాండ్ తో ఆడుతున్న రెండో టెస్ట్ లో జట్టులోకి వచ్చిన కోహ్లీ సెంచరీ చేస్తాడు అని అందరూ అనుకున్నారు. కానీ మొదటి ఇన్నింగ్స్ లో డక్ ఔట్ అయిన కోహ్లీ రెండో ఇన్నింగ్స్ లో 36 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అయితే ఈ కోహ్లీ సెంచరీ విషయం పై భారత మాజీ ఆటగాడు వీవీఎస్ లక్షణ్ మాట్లాడుతూ.. కోహ్లీని ఓపిక పట్టాలి అని సూచించాడు. అయితే కోహ్లీకి సాంకేతిక లోపం లేదా మానసిక సమస్యలు వంటిని లేవని చెప్పిన వీవీఎస్ అతను మూడెంకల స్కోర్ ను చేరాలంటే ఓపిక పట్టాలని అన్నాడు. అలా చేస్తే కోహ్లీ సెంచరీని త్వరగా చేరుకుంటాడు అని… ఆ తర్వాత అతను తిరిగి భారత్‌కు భారీ పరుగులు చేస్తాడని వీవీఎస్ పేర్కొన్నాడు.
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
- Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
- RBI: ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం
తాజావార్తలు
-
India vs Pakistan: పాక్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్న అభిషేక్, తిలక్ వర్మ.. పాకిస్థాన్ ముందు భారీ టార్గెట్
-
Flydubai Pilot: కెప్టెన్ స్మిత్ మచ్చార్‌కు రూ.1 కోటి.. Flydubai ఘటనలో ధైర్యానికి Mankind Pharma భారీ సత్కారం
-
Chiranjeevi: పైలట్ సాహసానికి కదిలిపోయిన చిరంజీవి! ‘జై హనుమాన్’ అంటూ మెగాస్టార్ ఎమోషనల్ ట్వీట్!
-
Vikarabad: అనంతగిరి లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురు మృతి
-
Virat Kohli 100 Centuries: 100 సెంచరీలు కొట్టలేడు..! కోహ్లీపై టీమిండియా మాజీ స్టార్ ఆసక్తికర కామెంట్స్
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!