నా కుమారులు అమాయకులు అంటున్న మాలిక్ సోదరుల తండ్రి
By Manohar
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నా కుమారులు అమాయకులు అని దర్భంగా బ్లాస్ట్ ఉగ్రవాదులు అయిన మాలిక్ సోదరుల తండ్రి అంటున్నారు. దర్బంగా బ్లాస్ట్ లో మాలిక్ సోదరుల పక్కా స్కెచ్ బయట పెట్టింది ఎన్ఐఏ. కానీ మాలిక్ సోదరుల తండ్రి వాదన మరో విదంగా ఉంది. ఉగ్రవాదులు మాలిక్ బ్రదర్స్ తండ్రి మూసా ఖాన్ మాజీ సైనికుడు. 1962 ఇండో చైనా యుద్ధం, పాక్ యుద్దం లో సైనికుడిగా పాల్గొన్న ముసా ఖాన్… ఆ యుద్ధం తర్వాత సొంత ఊరు యూపీ షామ్లీ జిల్లా ఖైరానా కాయస్తవాడ లో పెళ్లి సామాగ్రి వ్యాపారం ప్రారంభించాడు. తండ్రి వ్యాపారానికి అండగా నిలిచాడు చిన్న కొడుకు ఇమ్రాన్ మాలిక్. అయితే తన కొడుకులు తప్పు చేయలేదని వాదిస్తున్న ముసా ఖాన్… దీని వెనక కుట్ర దాగి ఉన్నట్లు తెలిపారు. అయితే ఈ బ్లాట్ కేసులో ఇప్పటివరకు నలుగురు అరెస్ట్ అయిన విషయం తెలిసిందే.
Also Read
- Jitendra Mishra: ఆపరేషన్ సింధూర్ హీరోకి రామ మందిర సేవా భాగ్యం.. జితేంద్ర మిశ్రాపై బిగ్ రెస్పాన్సిబిలిటీ!
- Pakistan: శతాబ్ధం నాటి హిందూ ఆలయం కూల్చివేత.. పాక్‌పై భారత్ ఆగ్రహం..
- Swara Bhasker: ఇతర మహిళల్ని గౌరవించడం నేర్చుకో.. స్వరా భాస్కర్ వ్యాఖ్యలపై బీజేపీ..
- CM Vijay: సీఎం విజయ్ను కలిసిన టీఎంసీ రెబెల్ ఎంపీ సయానీ ఘోష్
తాజావార్తలు
-
EMI Movie: ఫోన్, బైక్ కొన్నారా? గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న ప్రతి నెలా ‘ఇ.ఎం.ఐ’ టెన్షన్
-
BKU : తెలుగులో బెత్లెహం కుడుంబ యూనిట్.. మరో ప్రేమలు అవుతుందా..?
-
Jitendra Mishra: ఆపరేషన్ సింధూర్ హీరోకి రామ మందిర సేవా భాగ్యం.. జితేంద్ర మిశ్రాపై బిగ్ రెస్పాన్సిబిలిటీ!
-
AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ భేటీ.. 40కి పైగా అజెండా అంశాలతో భేటీ!
-
Romanchakam Overseas Review : రోమాంచకం ఓవర్సీస్ ప్రీమియర్ రివ్యూ
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్‌తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!