పాలమూరు జిల్లా రాజకీయాల్లో ఆ నియోజకవర్గం ఇప్పుడు హాట్ టాపిక్. ఒక వ్యక్తి రానుండటంతో పాతవాళ్లకు గుబులు పట్టుకుందట. ఒక్క సీటు కోసం ముగ్గురు పోటీపడే పరిస్థితి. పీసీసీ చీఫ్ సొంత జిల్లాలో ఈ పొలిటికల్ వార్ ఆసక్తిగా మారింది. ఇంతకీ ఎవరా నాయకులు? ఎర్ర శేఖర్ చేరితే జడ్చర్ల కాంగ్రెస్‌లో రచ్చేనా? ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని జడ్చర్లపై ఇప్పుడు కాంగ్రెస్‌లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఒక్క సీటుకే ముగ్గురు పోటీ పడే పరిస్థితి. ఇప్పటికే ఇద్దరు […]
ఐపీఎల్ 2021 లో ఈరోజు ఫైనల్ మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య జరుగుతుంది. అయితే ఈ మ్యాచ్లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు వచ్చిన చెన్నై జట్టు శుభారంభం చేసింది. ఓపెనర్లు ఇద్దరు మొదటి వికెట్ కు 61 పరుగులు జోడించిన తర్వాత రుతురాజ్ గైక్వాడ్ 32 పరుగుల వద్ద పెవిలియన్ చేరుకోగా ఫాఫ్ డుప్లెసిస్(86) అర్థ శతకం సాధించి చివరి బంతికి అవుటయ్యాడు. అలాగే రాబిన్ ఊతప్ప […]
ప్రధాన పార్టీ అభ్యర్థులను ఎన్నికల గుర్తులు టెన్షన్ పెడుతున్నాయా? హుజురాబాద్‌లోనూ ఆ కథ పునరావృతం అవుతుందా? ఏ సింబల్స్‌పై కలవరం నెలకొంది? గత ఎన్నికల ఫలితాలు చెబుతున్నదేంటి? చపాతీ రోలర్.. రోడ్డు రోలర్ గుర్తులతో టెన్షన్..! ఎన్నికల్లో ఒక్క ఓటుతో గెలిచినా.. గెలుపు గెలుపే. ఓడిన అభ్యర్థి కంటే.. ఆ అభ్యర్థికి పడాల్సిన ఓట్లను కొల్లగొట్టినవారే ఎక్కువగా చర్చల్లోకి వస్తారు. అది కొన్నిసార్లు రెబల్స్‌వల్ల నష్టం చేకూరొచ్చు.. మరికొన్నిసార్లు గుర్తుల వల్ల కావొచ్చు. 2019 లోక్‌సభ, గత […]
గానం… సంగీతం… తోడయితేనే వీనులకు విందు. వీటిలో ఏది మరో దానితో జోడీ కట్టకపోయినా, ఏదో వెలితి ఉంటుంది. అలాంటి వెలితి అన్నది లేకుండా తమ సంసారనౌకను ఆనందసాగరంలో సాగించేందుకు పూనుకున్నారు ప్రముఖ సంగీత దర్శకుడు మహతీ స్వరసాగర్, గాయని సంజనా కల్మంజే. ప్రఖ్యాత సంగీత దర్శకుడు మణిశర్మ తనయుడు మహతీ స్వరసాగర్. తండ్రి బాటలోనే పయనిస్తూ బాణీలు కడుతున్నాడు. ఎంచక్కా పదనిసలు పలికిస్తూ, సరిగమలతో సావాసం చేస్తూ ఇప్పటికే ఏడు సినిమాలకు స్వరకల్పన చేసేశాడు మహతీ […]
అక్కినేని నాగచైతన్య నుండి విడివడిన తర్వాత స్టార్ హీరోయిన్ సమంత తన కెరీర్ పై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టింది. గత చేదు జ్ఞాపకాల నుండి బయటకు వచ్చి, చకచకా కొత్త సినిమాలకు సైన్ చేస్తోంది. ఇందులో భాగంగానే ఇటీవల ఎన్టీయార్ ‘ఎవరు మీలో కోటీశ్వరులు’లో పాల్గొన్న సమంత ఇప్పుడు తెలుగు, తమిళ బైలింగ్వల్ మూవీస్ ను చేస్తోంది. ‘ఖైదీ’ మూవీని నిర్మించిన ఎస్.ఆర్. ప్రకాశ్ బాబు, ఎస్.ఆర్. ప్రభు సమంత నాయికగా ఓ ద్విభాషా చిత్రం […]
అమ్మ పలుకు.. జగదాంబ పలుకులపై వైసీపీ నేతలకు గురి పెరిగిందా? మంత్రి పదవి ఆశిస్తున్నవారంతా ఉత్తరాంధ్రలో ఎక్కడో మారు మూల ప్రాంతంలోఉన్న ఓ పల్లెటూరుకు క్యూ కడుతున్నారా? ఇంతకీ ఆ గ్రామంలో ఏముంది? వైసీపీ నేతలకు ఎందుకంత నమ్మకం? దేవుడమ్మ లలిత ఆశీసుల కోసం రోజా రాక..! ఎక్కడో చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యేగా ఉన్న రోజా.. ఉత్తరాంధ్రలోని విజయనగరం జిల్లా మక్కువ మండలం పాపయ్య వలస గ్రామంలో ఒక్కసారిగా తళుక్కుమన్నారు. పార్టీ ప్రచారానికి వచ్చారని అనుకోవడానికి […]
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ దసరా పండుగ సందర్భంగా ఊరు ఊరు కో జమ్మిచెట్టు గుడి గుడి కో జమ్మిచెట్టు కార్యక్రమంలో భాగంగా విజయదశమి పర్వదినాన విశాఖ శ్రీ శారదాపీఠం ప్రాంగణంలో పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామి, స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి జమ్మిచెట్టు ను నాటారు. ఇక విశాఖ శ్రీ శారదాపీఠంలో విజయదశమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. దసరా పర్వదినాన శ్రీ శారదా స్వరూప రాజశ్యామల అమ్మవారు విజయదుర్గ అవతారంలో […]
యూఏఈ వేదికగా జరుగుతున్న ఐపీఎల్ 2021 లో ఈరోజు చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య జరగనున్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన కేకేఆర్ కెప్టెన్ మోర్గాన్ బౌలింగ్ తీసుకొని చెన్నై జట్టును మొదట బ్యాటింగ్ కు పంపిస్తున్నాడు. ఇక ఈ రెండు జట్లు ఇప్పటివరకు ఐపీఎల్ చరిత్రలో 24 సార్లు తలపడగా చెన్నై జట్టే 16 మ్యాచ్లలో విజయం సాధించి కేకేఆర్ పై ఆధిపత్యం కొనసాగిస్తోంది. […]
తెలంగాణలో మద్యం అమ్మకాలు ఊపందుకున్నాయ్. వైన్‌షాపులు, బార్లు కళకళలాడుతున్నాయ్. కరోన తరువాత కాస్త నెమ్మదించిన అమ్మకాలు.. ప్రస్తుతం జోరుగా సాగుతున్నాయి. తెలంగాణాలో మద్యం అమ్మకాలు మళ్లీ పెరిగాయ్. ప్రస్తుతం కోవిడ్ చాలా వరకు తగ్గుముఖం పట్టడంతో బార్లకు వెళ్లి మద్యం సేవించేవారి సంఖ్య గణనీయంగా పెరిగినట్లు ఎక్సైజ్ శాఖ చెబుతోంది. గత సంవత్సరంతో పోలిస్తే.. ప్రస్తుతం దాదాపుగా 29 శాతం వరకు మద్యం అమ్మకాలు పెరిగాయి. మద్యం తో సర్కార్ ఆదాయం కూడా అదేస్థాయిలో పెరిగింది. కరోనా […]
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ‘ట్రిపుల్ ఆర్’ మూవీతో పాటు ‘ఆచార్య’లోనూ కీలక పాత్ర పోషించాడు. అలానే స్టార్ డైరెక్టర్ శంకర్ మూవీలో నటిస్తున్నాడు. ఇవి కాకుండా మరి కొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయనే వార్తలు కొంతకాలంగా వస్తూనే ఉన్నాయి. అయితే దసరా కానుకగా చెర్రీ అభిమానులకు మాత్రం డబుల్ థమాకా లభించింది. యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రామ్ చరణ్ సినిమా చేయబోతున్నాడనే వార్త అధికారికంగా వచ్చింది. అలానే […]