Sai Durga Tej : మెగా హీరోతో ప్రభాస్ డైరెక్టర్ ఓ సినిమా చేయబోతున్నాడు. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా వస్తున్న ది రాజాసాబ్ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు మారుతి. గతంలో ఇదే మారుతి డైరెక్టర్ గా సాయిదుర్గా తేజ్ హీరోగా వచ్చిన ప్రతిరోజూ పండగే అప్పట్లో మంచి పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది. మారుతి మరోసారి సాయిదుర్గాతేజ్ తో మూవీ చేయడానికి రెడీ అవుతున్నాడు. అప్పట్లో మారుతి ఓ కథను రాసుకున్నాడు. […]
Udaya Bhanu : యాంకర్ గా ఉదయభాను అప్పట్లో బాగా ఫేమస్. కానీ మధ్యలో కనిపించకుండా పోయారు. ఈ నడుమ వరుసగా దుమారం రేపే కామెంట్లు చేస్తున్నారు. యాంకర్లు అందరూ సిండికేట్ అయిపోయారని మొన్న ఓ సినిమా ఈవెంట్ లో మంటలు రేపింది. తాజాగా మరో ఇంటర్వ్యూలో టీవీ షోలపై సంచలన కామెంట్లు చేసింది. మీరు అందరూ అనుకున్నట్టు టీవీ షోలు అన్నీ నిజం కావు. అక్కడ తిట్టుకునేది, కొట్టుకునేది, చివరకు నవ్వుకునేది కూడా అంతా స్క్రిప్ట్ […]
Coolie : రజినీకాంత్ హీరోగా వచ్చిన కూలీపై ఉన్న అంచనాలు అన్నీ ఇన్నీ కావు. లోకేష్ డైరెక్షన్ కావడంతో పాటు నాగార్జున, అమీర్ ఖాన్, ఉపేంద్ర లాంటి స్టార్లు ఉండటంతో వాళ్ల పాత్రలు ఓ రేంజ్ లో ఉంటాయని అంతా అనుకున్నారు. కానీ ఇంత పెద్ద స్టార్ల కంటే ఓ కమెడియన్ బాగా హైలెట్ అయిపోయాడు. కూలీ చూసిన వారంతా అతని నటనకు ఫిదా అయిపోతున్నారు. నాగార్జున, అమీర్ ఖాన్, ఉపేంద్రల కంటే అతని పాత్రకే బాగా […]
Coolie : అమీర్ ఖాన్ ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంటున్నారు. రజినీకాంత్ హీరోగా వచ్చిన కూలీ సినిమాలో ఆయన కీలక పాత్రలో మెరిశారు. అమీర్ ఖాన్ లాంటి బాలీవుడ్ అగ్రహీరో ఇలాంటి పాత్రకు ఒప్పుకోవడంపై చాలా చర్చ జరిగింది. అయితే ఈ పాత్ర కోసం అమీర్ రూ.20 కోట్లు తీసుకున్నాడంటూ ఎద్ద ఎత్తున ప్రచారం జరిగింది. సినిమాలో కనిపించింది కొంత సేపే అయినా.. తనకున్న ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని అమీర్ ఖాన్ ఇంత తీసుకున్నాడంటూ సోషల్ […]
JR NTR – Vijay Devarakonda : ఏ సినిమా హీరో అయినా ఓవర్ హైప్ ఇస్తే భారీ నష్టమే జరుగుతుంది. రూపాయి విలువ చేసే వస్తువుకు రూపాయి వరకే చెప్పాలి. కానీ దాని స్థాయికి మించి చెప్తే జనాలు ఓ స్థాయిలోనే ఓవర్ హైప్ తో వెళ్తారు. అప్పుడు రూపాయి విలువ కు మించి దాని స్థాయి ఉండదు కాబట్టి అది ప్లాప్ అవుతుంది. ఇప్పుడు సినిమాల విషయంలోనూ ఇదే జరుగుతోంది. ఒక సినిమా ఏ […]
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీగా ఉన్నారు. అందులో విశ్వంభర భారీ బడ్జెట్ తో వస్తోంది. వశిష్ట డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాను సోషియో ఫాంటసీ థ్రిల్లర్ గా తీసుకొస్తున్నారు. జెట్ స్పీడ్ తో షూటింగ్ జరుగుతోంది. త్వరలోనే రిలీజ్ కాబోతున్న ఈ సినిమా నుంచి భారీ అప్డేట్ రాబోతోంది. మూవీ టీజర్ ను ఇప్పటికే కట్ చేసినట్టు తెలుస్తోంది. ఆగస్టు 22న చిరంజీవి పుట్టినరోజు ఉంది. ఆ రోజే టీజర్ […]
Pragya Jaiswal : ఈ మధ్య ప్రగ్యాజైస్వాల్ ఓ రేంజ్ లో రెచ్చిపోతోంది. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఘాటుగా అందాలను ఆరబోస్తూనే ఉంది ఈ బ్యూటీ. తెలుగులో ఈ మధ్య పెద్దగా అవకాశాలు రావట్లేదు. అఖండ సినిమా తర్వాత పెద్దగా అవకాశాలు రావట్లేదు ఈ బ్యూటీ. అప్పటి నుంచే సోషల్ మీడియాలో అందాలను ఆరబోస్తూ ట్రెండింగ్ లో ఉండే విధంగా చూసుకుంటోంది. Read Also : JR NTR : జూనియర్ ఎన్టీఆర్ ఇలాంటివి ఆపేస్తే బెటర్..? […]
Prabhas-JR NTR-Ram Charan : ప్రభాస్, రామ్ చరణ్ బాటలోనే జూనియర్ ఎన్టీఆర్ కూడా వెళ్లిపోయాడు. అదే లిస్ట్ లో యాడ్ అయ్యాడు. అదేంటో అనుకోకండి బాలీవుడ్ డైరెక్టర్ల చేతిలో డ్యామేజ్ అయిపోయాడు. తెలుగు డైరెక్టర్లతో సినిమాలు చేసి పాన్ ఇండియా స్టార్లుగా ఎదిగిన ఈ ముగ్గురూ.. అనుకోకుండా బాలీవుడ్ డైరెక్టర్లను నమ్ముకుని నష్టపోయారు. గతంలో రామ్ చరణ్ జంజీర్ అనే సినిమాను బాలీవుడ్ లో చేశాడు. అది ఎంత పెద్ద నష్టం మిగిల్చిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. […]
Kishkindhapuri : బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ కిష్కిందపురి. ఇందులో అనపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది. కౌశిక్ పెగళ్లపాటి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా టీజర్ ను తాజాగా రిలీజ్ చేశారు. టీజర్ మొత్తం థ్రిల్లర్ ను తలపిస్తోంది. హర్రర్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ సినిమాను 1989 ప్రాంతంలో కథ ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. సువర్ణమాయ అనే ఓల్డ్ బిల్డింగ్ చుట్టూ కథ నడుస్తుందని టీజర్ చూస్తుంటే తెలుస్తోంది. ఆకాశవాణి తలుపులు […]
JR NTR : జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వార్-2 సినిమా జోష్ లో ఉన్నాడు. హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన ఈ మూవీ నిన్న థియేటర్లలో రిలీజ్ అయింది. ఈ సినిమాకు మిక్స్ డ్ టాక్ వస్తోంది. కొన్ని ఏరియాల్లో పాజిటివ్ టాక్ నడుస్తోంది. సినిమా రిజల్ట్ పక్కన పెడితే.. ఇందులో ఎన్టీఆర్ స్క్రీన్ ప్రజెన్స్ మీదనే చర్చ నడుస్తోంది. ఇందులో ఎన్టీఆర్ సెకండ్ హీరో, విలన్ అంటూ జరిగిన ప్రచారం నిజం కాకపోయినా.. […]