Udaya Bhanu : ఈ మధ్య యాంకర్ ఉదయభాను బాగా ట్రెండ్ అవుతోంది. ముఖ్యంగా ఇండస్ట్రీలో తన అవకాశాలపై రీసెంట్ గా చేసిన కామెంట్లు దుమారం రేపాయి. ఇండస్ట్రీలో యాంకర్లు కొందరు సిండికేట్ అయిపోయారని బాంబు పేల్చింది. తాజాగా ఆమె నటిస్తున్న మూవీ త్రిబాణధారి బార్బరిక్. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని యాంకరింగ్ అవకాశాలపై మాట్లాడింది. నేను ఆ రోజు మాట్లాడింది జోక్ గానే. కానీ అదే నిజం. ఇండస్ట్రీలో ఎన్నో జరుగుతున్నాయి. […]
Raj Kundra : బాలీవుడ్ లో మోస్ట్ పాపులర్ జంట అంటే రాజ్ కుంద్రా, హీరోయిన్ శిల్పాశెట్టి అనే చెప్పాలి. రాజ్ కుంద్రా బిజినెస్ పర్సన్ గా చాలా ఫేమస్. శిల్పాశెట్టి బాలీవుడ్ లోనే టాప్ హీరోయిన్ గా ఉండేది. ఈ జంట ఏదో ఒక కాంట్రవర్సీతో ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతుంటారు. గతంలో ఓ పెద్ద కేసులో ఇరుక్కున్న వీరు… ఆ తర్వాత బయటకు వచ్చారు. తాజాగా స్వామీజీ ప్రేమానంద్ మహారాజ్ ఆశ్రమానికి ఈ జంట […]
Krithi Sanon : ఈ మధ్య హీరోయిన్లు, హీరోలు వరుసగా ఆస్తులు కొనేస్తున్నారు. అందులోనూ బాలీవుడ్ భామలు అయితే లగ్జరీ ఫ్లాట్లను కొనేసుకుని అందులోకి షిఫ్ట్ అయిపోతున్నారు. ఇప్పుడు ప్రభాస్ హీరోయిన్ ఇదే లిస్టులో చేరింది. ఆదిపురుష్ లో సీత పాత్రలో మెరిసిన కృతిసనన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటోంది ఈ బ్యూటీ. టాలీవుడ్ సినిమాల్లో పెద్దగా అవకాశాలు రావట్లేదు. అందుకే బాలీవుడ్ లోనే సినిమాలు చేసుకుంటోంది. తాజాగా ఈ బ్యూటీ […]
Mrunal Thakur : మృణాల్ ఠాకూర్ ఈ మధ్య వరుస కాంట్రవర్సీల్లో ఇరుక్కుంటోంది. మొన్ననే ధనుష్ తో డేటింగ్ అంటూ వార్తల్లోకి ఎక్కింది. అది నిజం కాదంటూ ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చింది. ఇప్పుడు ఆమె పాత వీడియోపై తెగ కాంట్రవర్సీ నడుస్తోంది. దానిపై తాజాగా క్షమాపణలు చెప్పింది. గతంలో బిపాసా బసు మీద చేసిన పాత వీడియో వైరల్ కావడంతో మృణాల్ పై తీవ్ర విమర్శు వస్తున్నాయి. దాంతో ఇన్ స్టాలో పోస్టు పెట్టింది మృణాల్. తాను […]
Constable Kanakam : వర్షబొల్లమ్మ మెయిన్ లీడ్ లో నటించిన వెబ్ సిరీస్ కానిస్టేబుల్ కనకం. ఆగస్టు 14 మధ్య రాత్రి నుంచి ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్ ను ప్రశాంత్ కుమార్ దిమ్మల డైరెక్ట్ చేయగా.. సీనియర్ ప్రొడ్యూసర్ కోవెలమూడి సాయి బాబా గారు, హేమంత్ కుమార్ నిర్మించారు. మేఘలేఖ, రాజీవ్ కనకాల కీలక పాత్రలు చేశారు. ట్రైలర్ తో మంచి అంచనాలు రేపిన ఈ సిరీస్ ఓటీటీ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. […]
Ganjai : గంజాయి, డ్రగ్స్‌పై పోలీసులు ఎంత నిఘా పెడుతున్నా.. స్మగ్లర్లు మాత్రం డోంట్ కేర్ అంటున్నారు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. తమ పని తాము చేసుకుపోతాం అనేలా వ్యవహరిస్తున్నారు. ఇక్కడ గంజాయి విపరీతంగా దోరుకుతున్నా.. కస్టమర్ల కోసం విదేశాల నుంచి కూడా టాప్ రేటెడ్ గంజాయిని తీసుకు వస్తున్నారు. అలా విమానంలో గంజాయి తెచ్చిన మహిళ పోలీసులకు చిక్కింది. మరోవైపు ధూల్‌పేట్ స్మగ్లర్లు రూట్ మార్చి.. గంజాయి బదులుగా డ్రగ్ పెడ్లింగ్ చేస్తున్నారు. […]
Srushti Ivf Center : ఆ ఆడవాళ్లు.. అమ్మతనాన్ని అంగట్లో పెట్టారు. అలాంటి వాళ్లను.. ఆడవాళ్లు అనేకంటే కిరాతకులని చెప్పవచ్చు. 18 మంది ఆడవాళ్లు కలిసి ఏకంగా ఒక ముఠాగా ఏర్పడ్డారు. అమ్మతనం కోసం వెంపర్లాడుతున్న మహిళలు టార్గెట్‌గా చేసుకొని నీచపు దందాకు తెగబడ్డారు. కోట్ల రూపాయలు సంపాదించారు. డాక్టర్ నమ్రత గ్యాంగ్‌లో మొత్తం 18 మంది సభ్యులు ఉన్నారు. తల్లితనం కోసం తల్లడిల్లుతున్న వారిని టార్గెట్ చేసుకుని.. IVF పేరుతో ఆ తర్వాత సరోగసీ పేరుతో […]
Khazana Jewellery : సాధారణంగా దొంగతనాలు అర్ధరాత్రి దాటాకే జరుగుతుంటాయి. కానీ ఈసారి హైదరాబాద్‌లో దోపిడీ దొంగలు రూట్ మార్చారు. అర్ధరాత్రి తాళాలు పగలగొట్టడం లేదా గోడలకు కన్నాలు పెట్టడం..లాంటివి రిస్క్ అనుకున్నారో ఏమో.. తెల్లవారి షాపు తెరిచిన వెంటనే లోపలికి చొరబడ్డారు. నిజానికి భారీగా బంగారు ఆభరణాలు దోచుకుందామని జువెలరీ షాపుకు వచ్చారు. కానీ వారికి వెండి ఆభరణాలు తప్ప మరేమీ దొరకలేదు. తుపాకులతో కొద్దిసేపు హడావుడి చేసి వెళ్లిపోయారు. ఉదయం 10:30 గంటల సమయం.. […]
Coolie : సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా వస్తున్న కూలీ మూవీకి భారీ క్రేజ్ వస్తోంది. ప్రస్తుతం తమిళనాడుతో పాటు పాన్ ఇండియా వ్యాప్తంగా అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. దీంతో మూవీ టికెట్ల విషయంలో నానా రచ్చ జరుగుతోంది. చాలా చోట్ల టికెట్లన్నీ యాప్స్ లలో బ్లాక్ చేసేశారు. దీంతో థియేటర్లలో బ్లాక్ లో వేలకు వేలు పెంచేసి అమ్ముతున్నారు. చెన్నైలోని ఫేమస్ థియేటర్లలో మొదటి షో టికెట్లను రూ.400కు అమ్ముతున్నట్లు తెలిసింది. Read Also […]
Coolie : ఇప్పుడు ఎక్కడ చూసినా కూలీ పేరే వినిపిస్తోంది. రజినీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అడ్వాన్స్ బుకింగ్స్ లోనూ దుమ్ములేపుతోంది. ఏకంగా కార్పొరేట్ కంపెనీలే తమ ఉద్యోగులకు సెలవులు ఇచ్చేస్తున్నాయంటే మేనియా ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆగస్టు 14న మూవీ రాబోతోంది. ఈ మూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ మ్యాటర్ వైరల్ అవుతోంది. ఈ సినిమా ఎప్పుడో రావాల్సి ఉంది. కానీ ఓ […]