Tollywood Hero : టాలీవుడ్ లో హీరోలు ఇప్పుడంటే రెండేళ్లకు ఒక సినిమా చేస్తున్నారు గానీ.. అప్పట్లో అయితే ఒకే ఏడాది పదుల కొద్దీ సినిమాల్లో నటించి బ్లాక్ బస్టర్లు అందుకునేవారు. ఇప్పుడు మహా అయితే 50 సినిమాల్లో కూడా మన స్టార్ హీరోలు నటిస్తారో లేదో చెప్పలేం. కానీ 1980 ప్రాంతంలోని స్టార్లు మాత్రం వందలాది సినిమాల్లో నటించారు. అయితే తెలుగులో ఎక్కువ మంది హీరోయిన్లతో నటించిన హీరో ఎవరో తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ అందరికీ ఉంటుంది. […]
SSMB 29 : రాజమౌళి-మహేశ్ బాబు కాంబోలో వస్తున్న భారీ ప్రాజెక్ట్ ఎస్ ఎస్ ఎంబీ29 గురించే ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఎప్పటి నుంచో ఊరిస్తున్న ఈ ప్రాజెక్ట్ నుంచి చిన్న క్లూ కూడా జక్కన్న చెప్పలేదు. కానీ మొన్న రాఖీ పండుగ నాడు సర్ ప్రైజ్ ఇచ్చాడు. ఆ రోజు సూపర్ స్టార్ మహేశ్ బాబు బర్త్ డే కావడంతో ప్రీ లుక్ పోస్టర్ వదిలాడు. అందులో ఫేస్ రివీల్ చేయలేదు గానీ.. మెడలో దండను […]
Coolie : సూపర్ స్టార్ రజినీకాంత్ కు ఉన్న ఇమేజ్ అంతా ఇంతా కాదు. మామూలు జనాలే కాదు.. సెలబ్రిటీలు, బిజినెస్ పర్సన్లలో కూడా రజినీకాంత్ సినిమాలకు అభిమానులు ఉన్నారు. గతంలో ఎన్నోసార్లు చాలా కంపెనీల అధినేతలు తమ ఉద్యోగులకు రజినీ సినిమా సందర్భంగా లీవ్ ఇచ్చిన ఘటనలు చూశాం. ఇప్పుడు ఓ కంపెనీ బంపర్ ఆఫర్ ఇచ్చింది. రజినీకాంత్ నటించిన కూలీ మూవీ ఆగస్టు 14న రాబోతోంది. ఈ సందర్భంగా కూలీ సినిమా కోసం ఓ […]
WAR 2 : అయాన్ ముఖర్జీ డైరెక్షన్ లో వస్తున్న వార్-2లో హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ నటించారు. ట్రైలర్ అంచనాలను పెంచేసింది. రెడు రోజుల్లో మూవీ థియేటర్లలో వస్తోంది. మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో జూనియర్ ఎన్టీఆర్ ఓ కామెంట్ చేశాడు. ఈ సినిమా విషయంలో ఫ్యాన్స్ ఎలాంటి టెన్షన్ పెట్టుకోవద్దని. కాలర్ ఎగరేస్తున్నా నన్ను నమ్మండి బొమ్మ అదిరిపోయింది అన్నాడు. వాస్తవానికి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఓ విషయంలో టెన్షన్ పడుతున్నారు. ఈ సినిమాలో […]
Spirit : రెండు సినిమాలతోనే సెన్సేషనల్ డైరెక్టర్ అయిపోయాడు సందీప్ రెడ్డి వంగా. అర్జున్ రెడ్డి, యానిమల్ సినిమాల్లో హీరోల పాత్రలను మరీ బోల్డ్ గా డిజైన్ చేసేశాడు. ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో సినిమా తీస్తున్నాడు. స్పిరిట్ కోసం అంతా రెడీ అయిపోయింది. త్రిప్తి డిమ్రీ హీరోయిన్. కానీ ఇక్కడే కొన్ని డౌట్లు రైజ్ అవుతున్నాయి. అర్జున్ రెడ్డి, యానిమల్ సినిమాల్లో ఓ రేంజ్ లో బూతు, బోల్డ్ డైలాగులు ఉన్నాయి. […]
Jigris : సందీప్ రెడ్డి వంగా ఈ సెన్సేషనల్ డైరెక్టర్ గురించి మాట్లాడుకోని వాళ్ళు ఉండరు, ఘనంగా జరిగిన జిగ్రీస్ టీజర్ లాంచ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా వచ్చిన సందీప్ రెడ్డి వంగా, టీజర్ లాంచ్ చేసిన తర్వాత మాట్లాడారు. ప్రొడ్యూసర్ కృష్ణ వోడపల్లి నాకు LKG నుండి స్నేహితుడు.. నాకు చెప్తే సినిమా ప్రొడ్యూస్ చెయ్యదు అంటా అని, చెప్పకుండా స్టార్ట్ పెట్టిండు. Animal షూట్లో ఉన్నప్పుడు ఫోన్ చేస్తే ఇప్పుడే ఒక షెడ్యూల్ […]
Param Sundari Trailer : గ్లామర్ బ్యూటీ జాన్వీకపూర్ మరో సినిమాతో రాబోతోంది. బాలీవుడ్ హీరో సిద్దార్థ్ మల్హోత్రా, జాన్వీకపూర్ జంటగా వస్తున్న లేటెస్ట్ మూవీ పరమ్ సుందరి. ఈ సినిమాను తుషార్ జలోటా డైరెక్ట్ చేయగా.. దినేశ్ విజన్ ప్రొడ్యూస్ చేశారు. తాజాగా మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఇందులో మలయాళ కుట్టిగా జాన్వీకపూర్ సందడి చేసింది. నార్త్ కు చెందిన అబ్బాయి, సౌత్ కు చెందిన అమ్మాయి మధ్య ప్రేమ పుడితే ఎలా […]
Faria Abdullah : జాతిరత్నాలు బ్యూటీ ఫరియా అబ్దుల్లా ఈ నడము బాగా రెచ్చిపోతోంది. సినిమా ఛాన్సులు పెద్దగా ఉండట్లేదు కాబోలు. అందుకే సోషల్ మీడియాలో, కెమెరాల ముందు అందాలను చూపిస్తూ ట్రెండింగ్ లో ఉండేందుకు తెగ ట్రై చేస్తోంది. గతం కంటే ఈ నడము బోల్డ్ గా అందాలను పరిచేస్తోంది. Read Also : Ravi Teja : వాళ్ల కోసం నష్టపోతున్న రవితేజ.. మారకుంటే కష్టమే.. తాజాగా మరోసారి రెచ్చిపోయింది. ఈ సారి తన […]
Ravi Teja : మాస్ మహారాజ రవితేజ ప్రస్తుతం డిజాస్టర్ల బాటలో ఉన్నాడు. తెలిసి తీసుకుంటున్న నిర్ణయాలతోనే ఇలా డీలా పడిపోతున్నాడు. రవితేజకు మంచి మార్కెట్ ఉంది. ఒక్క హిట్ పడితే వసూళ్లు భారీగానే వస్తాయి. కానీ ఈ నడుమ తీస్తున్న సినిమాలు అన్నీ ప్లాపే. ఎక్కువగా కొత్త డైరెక్టర్లకు అవకాశాలు ఇవ్వడం వల్లే ఇలా జరుగుతోంది. దాంతో పాటు కథల ఎంపికలో రవితేజ రాంగ్ స్టెప్ వేస్తున్నాడు. రొటీన్ మాస్ కథలను ఎంచుకుంటున్నాడు. కాలం చెల్లిన […]
SSMB 29 : సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం రాజమౌళితో భారీ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రాఖీ పౌర్ణమి సందర్భంగా ఈ మూవీకి గ్లోబ్ ట్రాటర్ అనే హ్యాష్ ట్యాగ్ ఇచ్చాడు రాజమౌళి. అంటే ప్రపంచ వ్యాప్తంగా తిరిగే వ్యక్తి అన్నమాట. రాఖీ పండుగ రోజు ప్రీ లుక్ ను రిలీజ్ చేశాడు జక్కన్న. అందులో మహేశ్ ముఖం కనిపించకుండా మెడలో వేసుకున్న దండను హైలెట్ చేస్తూ లుక్ ను రిలీజ్ చేశారు. నవంబర్ […]