Mahesh Babu : సూపర్ స్టార్ మహేశ్ బాబు కూతురు సితార సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటుంది. అసలు ఎలాంటి సినిమాలు చేయకుండానే భారీగా యాడ్స్ చేస్తూ కోట్లు సంపాదిస్తోంది. చిన్న వయసులోనే బ్రాండ్స్ కు అంబాసిడర్ గా వ్యవహరించడం అంటే మాటలు కాదు. అయితే ఆమెకు తాజాగా ఫేక్ అకౌంట్ల కష్టాలు వచ్చాయి. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా తెలిపింది. సెలబ్రిటీల పేరుతో ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేయడం ఇదేం కొత్త కాదు. […]
Prabhas : ప్రభాస్ గురించి ఇప్పటికే ఎంతో మంచి చెబుతున్నారు. ఆయన మనసున్న మహారాజు అని. బయటకు పెద్దగా కనిపించడు. ఎవరితోనూ కలవడు. ఎలాంటి ఈవెంట్లు, ప్రోగ్రామ్స్ కు రాడు. కానీ తాను చేయాల్సింది మాత్రం సైలెంట్ గా చేసేస్తాడు. అదే ప్రభాస్ అంటే. తాజాగా ప్రభాస్ రూ.50 కోట్లు ఇచ్చాడని ఓ డిస్ట్రిబ్యూటీర్ చెప్పిన మాటలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాయి. అది కూడా తమిళ డిస్ట్రిబ్యూటర్. ప్రభాస్ హీరోగా వచ్చిన సినిమాలు కొన్ని […]
Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటేనే రికార్డులకు మారు పేరు. ఇప్పుడు మర హిస్టరీ క్రియేట్ చేయడానికి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. బాహుబలితో ఇండియన్ సినిమాల గతిని మార్చేసిన ఈ ఆరడుగుల అందగాడు.. ఇప్పుడు మరో సారి తన సత్తా చాటేందుకు రెడీ అవుతున్నాడు. బాహుబలి వచ్చి పదేళ్లు గడుస్తున్న సందర్భంగా ఈ హిస్టారికల్ సినిమాను అక్టోబర్ 31న రిలీజ్ చేస్తున్నారు. ఎపిక్ బాహుబలి పేరుతో దీన్ని రీరిలీజ్ చేస్తున్నారు. పైగారెండు పార్టులను కలిపి […]
Brahmanandam : ఆర్.నారాయణ మూర్తి ఎంత సింపుల్ గా ఉంటారో.. తన సిద్ధాంతానికి అంతే కట్టుబడి ఉంటాడు. ఇప్పుడు నటిస్తూ డైరెక్ట్ చేసిన మూవీ యూనివర్సిటీ పేపర్ లీక్. ఈ సినిమా ప్రెస్ మీట్ ను తాజాగా నిర్వహించారు. దీనికి బ్రహ్మానందం ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఇందులో బ్రహ్మానందం మాట్లాడుతూ ఆర్.నారాయణ మూర్తి ఎన్నో మంచి పనులు చేశాడు. ఆయన్ను ఎంతో మంది ప్రలోభపెట్టినా సరే దేనికీ లొంగలేదు. తాను నమ్ముకున్న సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నాడు. నారాయణ […]
Kethika Sharma : కేతిక శర్మ ఈ మధ్య పెద్దగా కనిపించట్లేదు. సింగిల్ మూవీతో మంచి హిట్ అందుకున్నా మళ్లీ ఛాన్సులు రావట్లేదని తెలుస్తోంది. రాబిన్ హుడ్ సినిమాలో ఆమె చేసిన ఐటెం సాంగ్ ఓ రేంజ్ లో పాపులర్ అయిపోయింది. మామూలుగానే కేతికకు కుర్రాళ్లలో భారీ ఫాలోయింగ్ ఉంది. ఇప్పటికే ఆమె పోస్టు చేసే ఫొటోలు బాగా వైరల్ అవుతుంటాయి. ఆ పాట తర్వాత మరింత మాస్ ఫాలోయింగ్ పెరిగింది. Read Also : Manchu […]
Manchu Manoj : మంచు ఫ్యామిలీలో వివాదాలకు ముగింపు పలికినట్టేనా.. ఈ మధ్య ఎలాంటి గొడవలు పెద్దగా బయటకు కనిపించట్లేదు. మరీ ముఖ్యంగా చెప్పాలంటే భైరవం, కన్నప్ప సినిమాల నుంచే అంతా సైలెంట్ అయిపోయారు. అంతకు ముందు మనోజ్ వరుసగా ప్రెస్ మీట్లు పెట్టి నానా రచ్చ చేశారు. మోహన్ బాబు, విష్ణు కూడా వరుస స్టేట్ మెంట్లు ఇచ్చేవాళ్లు. కానీ ఇప్పుడు అలాంటివేమీ కనిపించట్లేదు. కన్నప్ప సినిమాను చూసి మరీ మనోజ్ విష్ణు నటనను మెచ్చుకున్నాడు. […]
Bigg Boss : బిగ్ బాస్ సీజన్ 9 వచ్చే నెల నుంచి స్టార్ట్ కాబోతోంది. ఈ సారి వెరైటీగా షో కంటే ముందే సామాన్యుల కోటాలో ముగ్గురిని లోపలికి పంపించేందుకు వారికి పోటీలు కూడా పెడుతున్నారు. దీనికి అగ్నిపరీక్ష అనే షో కూడా స్టార్ట్ చేశారు. శ్రీముఖి యాంకర్ గా ఉండగా.. నవదీప్, అభిజీత్, బిందు మాధవి జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా షో ప్రోమోను రిలీజ్ చేశారు. ఇందులో వికలాంగులు, వృద్ధులు, హిజ్రాలు, మాస్కులు పెట్టుకున్న […]
Nidhi Agarwal : అందాల బ్యూటీ నిధి అగర్వాల్ మళ్లీ వరుస సినిమాలతో బిజీ అవుతోంది. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా వస్తున్న ది రాజాసాబ్ మూవీలో నటిస్తోంది. నేడు ఆమె పుట్టిన రోజు సందర్భంగా మరో మూవీని ప్రకటించారు మేకర్స్. నిధి అగర్వాల్ లీడ్ రోల్ లో నిఖిల్ కార్తీక్ దర్శకుడిగా పుప్పాల అప్పల రాజు నిర్మాతగా జ్యోతి క్రియేషన్స్ ప్రొడక్షన్ నంబర్ 1పై హర్రర్ సినిమాను అనౌన్స్ చేశారు. దసరాకు టైటిల్ ప్రకటిస్తామన్నారు. నిధి అగర్వాల్ […]
Bejawada Bebakka : బిగ్ బాస్ తో చాలా మంది ఫేమస్ అవుతున్నారు. ఇందులో కొందరు ఇండ్లు కూడా కొనేస్తున్నారు. తాజాగా మరో బ్యూటీ ఈ లిస్టులో చేరిపోయింది. ఆమె ఎవరో కాదు బెజవాడ బేబక్క. కామెడీ వీడియోలతో బాగా ఫేమస్ అయిన ఈమె.. బిగ్ బాస్ ఎనిమిదో సీజన్ లో పాల్గొంది. కానీ మధ్యలోనే బయటకు వచ్చేసింది. ఆమె అసలు పేరు మధు నెక్కంటి. గలగలా మాట్లాడుతూ సోషల్ మీడియాలో బాగా గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా […]
Nagarjuna : నాగార్జున ఇప్పుడు ఫుల్ జోష్ మీదున్నాడు. కుబేర, కూలీ సినిమాలు మంచి హిట్ అయ్యాయి. ఆయన పాత్రలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ క్రమంలోనే ఆయన జగపతి బాబు హోస్ట్ గా చేస్తున్న జయమ్ము నిశ్చయమ్మురా షోకు గెస్ట్ గా వచ్చారు. ఇందులో అనేక విషయాలను పంచుకున్నాడు. నేను సినిమాల్లోకి వచ్చినప్పుడు నా పేరు కూడా పెద్దగా ఎవరికీ తెలియదు. అప్పుడు నాగేశ్వర రావు కొడుకు అనే అన్నారు. నా మొదటి సినిమా చూసిన […]